బ్యాటింగ్‌ రాంకుల్లో నెంబర్‌ వన్‌ కోహ్లీ

*టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ ఐసిసి ర్యాంకింగ్స్‌ లో ఆధిక్యంలో ఉన్నారు.
* టెస్టు బ్యాటింగ్‌ రాంకుల్లో నెంబర్‌ వన్‌ స్థానాన్ని నిలుపుకున్నారు. కోహ్లీ 928 రేటింగ్‌ పాయింట్లను కలిగి ఉన్నారు. 
*ఈ జాబితాలో కోహ్లీ తర్వాత ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ రెండో స్థానంలో నిలిచారు. 
*స్మిత్‌ ఖాతాలో 911 పాయింట్లున్నాయి. మూడో స్థానంలో న్యూజిలాండ్‌ స్టార్‌ ప్లేయర్‌ కేన్‌ విలియమ్సన్‌ (864), నాలుగో స్థానంలో భారత ఆటగాడు ఛటేశ్వర్‌ పుజారా (791) ఉన్నారు.
*ఆసీస్‌ ఆటగాడు మార్నస్‌ లబుషేన్‌ ఐదో స్థానంలో నిలిచారు. 
* ఈ జాబితాలో ఆరోస్థానంలో టీమిండియా బ్యాట్స్‌ మన్‌ అజింక్యా రహానే నిలిచారు. 
* ఐసీసీ టెస్ట్‌ టాప్‌-10లో ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు ఉన్నారు.
NEXT

No comments:

Post a Comment