ఆంగ్లేయుల విజృంభణ:
1. క్రీ.శ. 1602లో భారత్‌కు వచ్చిన ఆంగ్ల రాయబారి ఎవరు?1) విలియం హాకిన్స్
2) హెన్రీ మిడిల్టన్
3) జేమ్స్ లంకాస్టర్
4) సర్ థామస్ రో
1. క్రీ.శ. 1602లో భారత్‌కు వచ్చిన ఆంగ్ల రాయబారి ఎవరు?1) విలియం హాకిన్స్
2) హెన్రీ మిడిల్టన్
3) జేమ్స్ లంకాస్టర్
4) సర్ థామస్ రో
- సమాధానం: 3
వివరణ: క్రీ.శ.1600 సంవత్సరంలో ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్-1 ఈస్టిండియా కంపెనీని ఏర్పాటుచేసి మొగల్ రాజు అక్బర్ ఆస్థానానికి జేమ్స్ లంకాస్టర్ను పంపింది. వర్తక అనుమతులు సంపాదించడానికి ఈయన చేసిన ప్రయత్నాలు సఫలీకృతం కాలేదు. తర్వాత హెన్రీ మిడిల్టన్, విలియం హాకిన్స్, సర్ థామస్ రో వరుసగా భారత్‌కు వచ్చారు.
- సమాధానం: 3
2. సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టిన బెంగాల్ గవర్నర్ జనరల్?1) వారన్ హేస్టింగ్స్
2) కారన్ వాలీస్
3) వెల్లస్లీ
4) విలియం బెంటిక్
2) కారన్ వాలీస్
3) వెల్లస్లీ
4) విలియం బెంటిక్
సమాధానం: 3
వివరణ: ఆంగ్ల సామ్రాజ్యాన్ని విస్తరించడానికి వెల్లస్లీ సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టాడు. దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే స్వదేశీ సంస్థానాధీశుల్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుని వారిని ఆర్థికంగా, రాజకీయంగా తమ చెప్పు చేతలలో ఉంచుకోవడం. ఈ పద్ధతిని అంగీకరించిన తొలి స్వదేశీ సంస్థానం హైదరాబాద్ నిజాం సంస్థానం.
3. లార్డ్ హార్డింజ్ ప్రభుత్వ ఉద్యోగాలకు ఇంగ్లీష్ భాష తప్పనిసరి అని ఎప్పుడు ప్రకటించాడు?1) 1835
2) 1844
3) 1856
4) 1861
2) 1844
3) 1856
4) 1861
- సమాధానం: 2
వివరణ: 1835లో ఇంగ్లీష్‌ను రాజభాషగా విలియం బెంటిక్ ప్రకటించాడు. 1844లో ప్రభుత్వ ఉద్యోగాలకు ఇంగ్లీష్ తప్పనిసరి అని లార్డ్ హార్డింజ్ ప్రకటించాడు. 1856లో డల్హౌసీ హిందూ వితంతు పునర్వివాహా చట్టాన్ని చేశాడు. 1861లో లార్డ్ కానింగ్ హైకోర్టల చట్టం చేశాడు.
- సమాధానం: 2
4. అయోధ్య నవాబుతో వారన్ హేస్టింగ్స్ చేసుకున్న సంధి ఏది?1) బెనారస్ సంధి
2) మంగుళూరు సంధి
3) అలహాబాద్ సంధి
4) అమృత్సర్ సంధి
2) మంగుళూరు సంధి
3) అలహాబాద్ సంధి
4) అమృత్సర్ సంధి
- సమాధానం: 1
వివరణ: అయోధ్యను రక్షణ రాజ్యం (ఆఠజజ్ఛట ్ట్చ్ట్ఛ) గా మార్చి, శక్తివంతమైన రాజ్యంగా తీర్చిదిద్ది ఆంగ్లేయులకు మిత్ర రాజ్యంగా మార్చాలని వారన్ హేస్టింగ్స్ 1773లో బెనారస్ సంధిని అయోధ్య నవాబుతో చేసుకున్నాడు. దీని ప్రకారం కారా, అలహాబాద్ జిల్లాలను 50 లక్షల రూపాయలకు అయోధ్య నవాబుకు అమ్మాడు, సైనిక సహాయం చేయడానికి అంగీకరించాడు.
- సమాధానం: 1
5. ‘రాజస్థాన్ కథావళి’ గ్రంథకర్త ఎవరు?1) సర్ జాన్ మార్షల్
2) పారిట్జర్
3) సర్ విల్కిన్స్
4) కల్నల్ టాడ్
2) పారిట్జర్
3) సర్ విల్కిన్స్
4) కల్నల్ టాడ్
- సమాధానం: 4
వివరణ: రాజపుత్రుల జీవిత చరిత్రకు ముఖ్య ఆధారం రాజస్థాన్ కథావళి దీనిని ఆంగ్లంలో అ్చట ఏజీటౌ్టటడ ౌజ ఖ్చ్జ్చట్టజ్చి అంటారు. భగవద్గీతను విల్కిన్స్ ఆంగ్లీకరించాడు, పురాణాలను పారిట్జర్ ఆంగ్లీకరించాడు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి సర్ జాన్ మార్షల్ రాశాడు. భారతదేశ చరిత్ర రచనకు ఈ గ్రంథాలు దోహదం చేస్తాయి.
- సమాధానం: 4
6. హుగ్లీ నందు వర్తక స్థావరమును నెలకొల్పిన ఆంగ్లేయుడు ఎవరు?1) గేబ్రియల్ బౌటన్
2) థామస్ బెస్ట్
3) జాన్ న్యూబెరి
4) రాల్ఫ్ పిచ్
2) థామస్ బెస్ట్
3) జాన్ న్యూబెరి
4) రాల్ఫ్ పిచ్
- సమాధానం: 1
వివరణ: క్రీ.శ. 1645లో షాజహాన్ ఆస్థానానికి వచ్చిన గేబ్రియల్ బౌటన్ అనే ఆంగ్ల వైద్యుడు బెంగాల్‌లోని హుగ్లీలో స్థావరం కోసం అనుమతి పొందాడు. తర్వాత పాట్నా, కాసింబజార్, రాజ్‌మహల్ నందు వర్తక కేంద్రాలు నెలకొల్పాడు.
- సమాధానం: 1
7. హింసకు పాల్పడుతున్నారని పిండారీలు అనే దారి దోపిడీ దొంగలను ఎవరు అణిచివేశారు?1) సర్ హ్యుగ్రోజ్
2) సర్ థామస్ హిప్లాస్
3) సర్ విలియం జోన్స్
4) జోనాథన్ డంకన్
2) సర్ థామస్ హిప్లాస్
3) సర్ విలియం జోన్స్
4) జోనాథన్ డంకన్
సమాధానం: 2
వివరణ: పిండా అనే మత్తు పదార్థం స్వీకరించేవారు పిండారీలు. వీరు హింసకు, దోపిడీలకు పాల్పడుతూ ప్రజలను హింసిస్తూ ఉండేవారు. అందువలన సర్ థామస్ హిప్లాస్ వీరిని కఠినంగా అణిచివేశాడు.
8. జతపరచండి.
జాబితా-1 జాబితా-2
1. 1765 ఎ. శ్రీరంగ పట్నం సంధి
2. 1773 బి. బక్సార్ యుద్ధం
3. 1764 సి. రెగ్యులేటింగ్ చట్టం
4. 1792 డి. అలహాబాద్ సంధి1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
3) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
జాబితా-1 జాబితా-2
1. 1765 ఎ. శ్రీరంగ పట్నం సంధి
2. 1773 బి. బక్సార్ యుద్ధం
3. 1764 సి. రెగ్యులేటింగ్ చట్టం
4. 1792 డి. అలహాబాద్ సంధి1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
3) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
- సమాధానం: 4
వివరణ: ఆంగ్లేయులు భారతదేశాన్ని వివిధ పద్ధతుల ద్వారా ఆక్రమించుకున్నారు, వివిధ సంధులు చేసుకున్నారు, వివిధ చట్టాలు ప్రవేశపెట్టారు. బక్సార్ యుద్ధానంతరం అలహాబాద్ సంధి, బెంగాల్ తమ ఆధీనంలోకి వచ్చిన తర్వాత 1773లో రెగ్యులేటింగ్ చట్టం చేశారు, 3వ మైసూర్ యుద్ధం తర్వాత టిప్పు సుల్తాన్‌తో శ్రీరంగ పట్నం సంధి చేసుకున్నారు.
- సమాధానం: 4
9. ఆంగ్లేయులు మచిలీపట్నంలో కర్మాగారం నెలకొల్పడానికి ఫర్మానా జారీ చేసిందె వరు?1) ఇబ్రహీం కులీ కుతుబ్ షా
2) మహ్మద్ కులీ కుతుబ్‌షా
3) మహ్మద్ కుతుబ్‌షా
4) అబుల్హసన్ తానీషా
2) మహ్మద్ కులీ కుతుబ్‌షా
3) మహ్మద్ కుతుబ్‌షా
4) అబుల్హసన్ తానీషా
- సమాధానం: 2
వివరణ: బంగాళాఖాతం సమీపంలో ఉన్న మచిలీపట్నంలో ఇంగ్లీష్ ఈస్టిండియా కంపెనీ వారికి వర్తక స్థావరం ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది గోల్కొండ నవాబు మహ్మద్ కులీ కుతుబ్ షా. ఈ స్థావరం ఉన్న ప్రాంతాన్ని ‘బందరు’ అని పిలుస్తారు.
- సమాధానం: 2
10. ‘ఆర్కాటు వీరుడు’ అని ఎవరిని పిలుస్తారు?1) లార్డ్ వెల్లస్లీ
2) లార్డ్ కారన్ వాలీస్
3) రాబర్ట క్లైవ్
4) సర్ ఆర్థర్ కాటన్
2) లార్డ్ కారన్ వాలీస్
3) రాబర్ట క్లైవ్
4) సర్ ఆర్థర్ కాటన్
- సమాధానం: 3
వివరణ: ఆర్కాటు ప్రాంతాన్ని చందాసాహెబ్ ఆధీనం నుంచి రాబర్ట క్లైవ్ ఆక్రమించాడు. అందుకే ఆయనను ‘ఆర్కాటు వీరుడు’ అంటారు. ‘కంపెనీ అక్బర్’ అని లార్డ్ వెల్లస్లీ, ‘పోలీస్ వ్యవస్థ సంస్కరణ పిత’ అని కారన్ వాలీస్, కోస్తాంధ్రలో ‘రైతు బాంధవుడు’ అని సర్ ఆర్థర్ కాటన్‌ను అంటారు.
- సమాధానం: 3
11. కింది ఏ ఆర్థిక విధానానికి పితామహుడు అని మెర్టిన్స్ బర్డ్‌కు పేరు?1) మహల్వారీ విధానం
2) రైత్వారీ విధానం
3) శాశ్వత శిస్తు విధానం
4) బందోబస్తు విధానం
2) రైత్వారీ విధానం
3) శాశ్వత శిస్తు విధానం
4) బందోబస్తు విధానం
- సమాధానం 1
- వివరణ: ప్రముఖ ఆంగ్లేయ అధికారి మెర్టిన్స్ బర్డ్ ఉత్తర భారతదేశంలో భూమిని సర్వే చేసి, పటాన్ని తయారుచేసి, వ్యవసాయ యోగ్యమైన భూమిని, వ్యవసాయ యోగ్యంకాని భూమిని వేరుగా లెక్కగటాడు. గ్రామ ప్రజల తోడ్పాటుతో వ్యవసాయదారుల సంక్షేమానికి పాటుపడ్డాడు. ఈ విధానమే మహల్వారీ విధానం.
12. కింది వాటిలో సరైన జత ఏది?1. దస్తక్ - ఈస్టిండియా కంపెనీవారు తమ ఉద్యోగులకు ఇచ్చే వ్యాపార లెసైన్స్‌లు
2. దివానీ - రెవెన్యూ వసూలు చేయు అధికారం
3. దరోగా - ఠాణా పోలీసు అధికారి
4. పైవన్నీ
2. దివానీ - రెవెన్యూ వసూలు చేయు అధికారం
3. దరోగా - ఠాణా పోలీసు అధికారి
4. పైవన్నీ
- సమాధానం: 4
వివరణ: ఆంగ్లేయుల పాలనా కాలంలో వివిధ రెవెన్యూ, న్యాయ, రాజకీయ విధానాలలో మార్పులు వచ్చాయి. దస్తక్, దివానీ, దరోగా లాంటి పదాలు వాడుకలో ఉండేవి. పారశీక పదాలు అధికంగా పాలనలో ఉన్నట్లు అర్థమవుతుంది.
- సమాధానం: 4
13. హిందూ ధర్మశాస్త్రాన్ని ఆంగ్లంలోకి అనువదించింది ఎవరు?1) జేమ్స్ ప్రిన్సెప్
2) హాల్హెడ్
3) కల్నల్ మెకంజీ
4) సర్ విలియం జోన్స్
2) హాల్హెడ్
3) కల్నల్ మెకంజీ
4) సర్ విలియం జోన్స్
- సమాధానం: 2
వివరణ: హాల్హెడ్ హిందూ ధర్మశాస్త్రాన్ని ఆంగ్లంలోకి అనువదించాడు. జేమ్స్ ప్రిన్సెప్ అశోకుని శిలా శాసనాలను చదివి, అర్థం వివరించాడు. కైఫియత్ (గ్రామ చరిత్ర రికార్డులు)లు సేకరించి చరిత్రను విశదీకరించాడు కల్నల్ మెకంజీ. ‘అభిజ్ఞాన శాకుంతలం’ గ్రంథాన్ని ఆంగ్లీకరించింది సర్ విలియం జోన్స్.
- సమాధానం: 2
14. సెయింట్ డేవిడ్ కోటను ఆంగ్లేయులు ఎక్కడ నిర్మించారు?1) మద్రాస్
2) కలకత్తా
3) కడలూరు
4) బొంబాయి
2) కలకత్తా
3) కడలూరు
4) బొంబాయి
- సమాధానం: 3
వివరణ: తమ వర్తక, వాణిజ్య అవసరాల నిమిత్తం వివిధ కోటలను నిర్మించారు ఆంగ్లేయులు. సెయింట్ డేవిడ్ కోటను కడలూరులో, మద్రాస్‌లో సెయింట్ జార్జి కోట, కలకత్తాలో సెయింట్ విలియం కోట, ఎల్ఫిన్స్టన్ కళాశాలను బొంబాయిలో నెలకొల్పి ఆంగ్లేయులు తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు.
- సమాధానం: 3
15. సామంత సంబంధ నిరోధక విధానంను అనుసరించి పాలించిందెవరు?1) సర్ విలియం స్లీమన్
2) కల్నల్ యంగ్ హజ్బెండ్
3) లార్డ్ డల్హౌసీ
4) మార్క్వస్ ఆఫ్ హేస్టింగ్స్
2) కల్నల్ యంగ్ హజ్బెండ్
3) లార్డ్ డల్హౌసీ
4) మార్క్వస్ ఆఫ్ హేస్టింగ్స్
- సమాధానం: 4
వివరణ: స్వదేశీ రాజుల మధ్య స్నేహ సహకారాలను నిరోధించి వారిపై పూర్తి అజమాయిషీ కలిగి ఉండటానికి మార్క్వస్ ఆఫ్ హేస్టింగ్స్ సామంత సంబంధ నిరోధక విధానంను అనుసరించాడు. విభజించు పాలించు అనే ఆంగ్లేయుల విధానంకు ఇది పరాకాష్ట.
- సమాధానం: 4
16. లార్డ్ కర్జన్ పురావస్తు శాఖను ఎప్పుడు నెలకొల్పాడు?1) 1878
2) 1902
3) 1904
4) 1905
2) 1902
3) 1904
4) 1905
- సమాధానం: 2
వివరణ: 1902లో లార్డ్ కర్జన్ పురావస్తు శాఖను ఏర్పాటుచేశాడు. సర్ జాన్ మార్షల్‌ను డెరైక్టర్ జనరల్‌గా నియమించాడు. 1878లో బ్రిటీష్‌వారు ప్రాంతీయ భాషా పత్రికల చట్టాన్ని ప్రవేశపెట్టారు. 1904లో ప్రాచీన శిథిలాల రక్షణ చట్టం, 1905లో బెంగాల్ విభజన చట్టం చేశాడు.
- సమాధానం: 2
17. అలెగ్జాండర్ రీడ్ రైత్వారీ పద్ధతిని తొలిసారిగా ఎక్కడ ప్రవేశపెట్టాడు?1) దత్త మండలాలు
2) బొంబాయి
3) మీరట్
4) బారామహల్
2) బొంబాయి
3) మీరట్
4) బారామహల్
- సమాధానం: 4
వివరణ: భూమిని వర్గీకరించి, భూసారాన్ని బట్టి భూమిశిస్తు విధింపు, రైతులే ప్రభుత్వాధికారులకు శిస్తు చెల్లింపు, అతివృష్టి, అనావృష్టి సమయాలలో శిస్తు మాఫీ లాంటి సౌలభ్యాలు ఉన్న విధానం రైత్వారీ విధానం. దీనిని అలెగ్జాండర్ రీడ్ ప్రథమంగా బారామహల్లో ప్రవేశపెట్టాడు.
- సమాధానం: 4
18. పీష్వా పదవిని రద్దుచేసిన బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు?1) లార్డ్ హేస్టింగ్స్
2) లార్డ్ విలియం బెంటిక్
3) లార్డ్ వెల్లస్లీ
4) లార్డ్ వారన్ హేస్టింగ్స్
2) లార్డ్ విలియం బెంటిక్
3) లార్డ్ వెల్లస్లీ
4) లార్డ్ వారన్ హేస్టింగ్స్
- సమాధానం: 1
వివరణ: చిట్ట చివరి పీష్వా రెండో బాజీరావుకు 8 లక్షల రూపాయలు భరణం ఇచ్చే ఏర్పాటుచేసి పీష్వా పదవిని 1818లో లార్డ్ హేస్టింగ్స్ తొలగించారు. పీష్వా పదవిని ఛత్రపతి సాహు 1713లో వంశపారంపర్యం చేశారు. అలా నియమితుడైన తొలి వ్యక్తి బాలాజీ విశ్వనాథ్.
- సమాధానం: 1
19. అక్బర్ చక్రవర్తిని ‘కాంబే రాజా’ అని సంభోధించిన ఉత్తరాన్ని పంపిన ఇంగ్లండ్ రాణి?1) ఎలిజెబెత్-1
2) ఎలిజెబెత్-2
3) మేరి
4) సోిఫియా
2) ఎలిజెబెత్-2
3) మేరి
4) సోిఫియా
- సమాధానం: 1
వివరణ: ఆంగ్లేయులు ఈస్టిండియా కంపెనీని స్థాపించిన తర్వాత సూరత్ భూభాగంలో వ్యాపార అనుమతుల కోసం అక్బర్ చక్రవర్తికి లేఖ రాస్తూ ‘కాంబే రాజా’ అని సంభోధించింది ఎలిజెబెత్-1. కాంబే ప్రాంతం నేటి గుజరాత్లో ఉన్న ప్రాధాన్యత గల ఓడరేవు ప్రాంతం. ఎలిజెబెత్-1 పాలనలో ప్రారంభమైన ఈ కంపెనీని, 1858లో విక్టోరియా మహారాణి కాలంలో రద్దు చేశారు.
- సమాధానం: 1
20. భారతదేశ ప్రథమ గవర్నర్ జనరల్‌గా పనిచేసిన ఆంగ్లేయుడు ఎవరు?1) లార్డ్ హేస్టింగ్స్
2) రాబర్ట క్లైవ్
3) విలియం బెంటిక్
4) డల్హౌసీ
2) రాబర్ట క్లైవ్
3) విలియం బెంటిక్
4) డల్హౌసీ
- సమాధానం: 3
వివరణ: 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ పదవిని గవర్నర్ జనరల్‌గా మార్చారు. 1833 ఛార్టర్ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిని బ్రిటీష్ భారతదేశ గవర్నర్ జనరల్‌గా మార్చారు. ఈ చట్టం ద్వారా విలియం బెంటిక్ను నియమించడంతో చివరి బెంగాల్ గవర్నర్ జనరల్‌గా, బ్రిటీష్ భారతదేశ తొలి గవర్నర్ జనరల్ పదవులు నిర్వహించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు.
- సమాధానం: 3
21. బొంబాయిని ఈస్టిండియా కంపెనీ ఎవరి నుంచి కౌలుకు తీసుకుంది?1) జేమ్స్-1
2) జేమ్స్-2
3) ఛార్లెస్-1
4) ఛార్లెస్-2
2) జేమ్స్-2
3) ఛార్లెస్-1
4) ఛార్లెస్-2
- సమాధానం: 4
వివరణ: క్రీ.శ. 1667లో బ్రిటీష్ రాజు ఛార్లెస్-2 నుంచి బొంబాయిని ఈస్టిండియా కంపెనీ కౌలుకు తీసుకుంది. ఈ ప్రాంతాన్ని పోర్చుగీస్‌వారు తమ రాకుమార్తె కాథరిన్‌ను వివాహమాడినందుకు కట్నంగా రెండో ఛార్లెస్‌కు ఇచ్చారు. ఇది ఆంగ్లేయుల పశ్చిమ తీరంలో అతి ప్రధాన వర్తక కేంద్రంగా రూపొందింది.
- సమాధానం: 4
22. జతపరచండి.
జాబితా-1
1. 1813
2. 1817
3. 1855
4. 1856
జాబితా-2
ఎ. ఎన్ఫీల్డ్ రైఫిల్స్‌ను ప్రవేశపెట్టారు
బి. సంథాల్ తిరుగుబాటు
సి. కలకత్తా హిందూ కళాశాల స్థాపన
డి. భారత్‌లో క్రైస్తవ మిషనరీల ప్రవేశానికి అనుమతి1) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
2) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
జాబితా-1
1. 1813
2. 1817
3. 1855
4. 1856
జాబితా-2
ఎ. ఎన్ఫీల్డ్ రైఫిల్స్‌ను ప్రవేశపెట్టారు
బి. సంథాల్ తిరుగుబాటు
సి. కలకత్తా హిందూ కళాశాల స్థాపన
డి. భారత్‌లో క్రైస్తవ మిషనరీల ప్రవేశానికి అనుమతి1) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
2) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
- సమాధానం: 4
వివరణ: బ్రిటీష్‌వారు భారత్‌లో వివిధ విధానాలు ప్రవేశపెట్టారు. అటువంటి వాటిలో క్రైస్తవ మిషనరీలకు అనుమతి ఇవ్వడం ద్వారా అనేక మంది భారతీయులు వివిధ ప్రాంతాలలో క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. భారతీయ విధానాల వ్యాప్తికి హిందూ కళాశాలను స్థాపించారు. బ్రిటీష్ వారి పాలనా విధానాలు నచ్చక కొన్ని తిరుగుబాట్లు జరిగాయి. అటువంటి వాటిలో సంథాల్ తిరుగుబాటు కీలకమైంది. లార్డ్ కానింగ్ ఎన్ఫీల్డ్ రైఫిల్స్‌ను ప్రవేశపెట్టాడు. వీటిని ఇంగ్లండ్‌లోని ఉడ్సవర్తలో తయారుచేసేవారు.
- సమాధానం: 4
23. ఛార్లెస్ ఉడ్స్ 1854లో ఏ అంశాల పరిశీలనకు ఉపక్రమించి ప్రణాళిక రూపొందించాడు?1) రైల్వే వ్యవస్థ
2) విద్యా వ్యవస్థ
3) పోలీస్ వ్యవస్థ
4) రోడ్డు రవాణా వ్యవస్థ
2) విద్యా వ్యవస్థ
3) పోలీస్ వ్యవస్థ
4) రోడ్డు రవాణా వ్యవస్థ
- సమాధానం: 2
వివరణ: లార్డ్ డల్హౌసీ 1854లో విద్యా వ్యవస్థలో మార్పుల కోసం ఛార్లెస్ ఉడ్స్ ను నియమించారు. ఈయన సూచనలతో తర్వాత కలకత్తా, బొంబాయి, మద్రాస్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటుచేశారు. ఉపాధ్యాయ శిక్షణకు కళాశాలలు ఏర్పాటుకు సూచనలు, స్కూళ్ళు తనిఖీకై ఇన్స్పెక్టర్సను నియమించాలని సూచించాడు. - Download In PDF
- సమాధానం: 2
No comments:
Post a Comment