భారత్-చైనా మధ్య హ్యాండ్ ఇన్ హ్యాండ్

*మేఘాలయ లోని ఉమ్రోయ్ లో భారత్-చైనా మధ్య హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనే శిక్షణ  విన్యాసాలు డిసెంబర్ 7 వ తేదీన ప్రారంభమయ్యాయి. 
*ఈ విన్యాసాలు వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం తీవ్రవాదాన్ని  ఎదుర్కునేందుకు పరస్పరం శిక్షణ పొందడం. 
* ఈ విన్యాసాలు సెమీ అర్బన్ ప్రాంతంలో జరుగుతున్నాయి. 
* డిసెంబర్ 7వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఈ విన్యాసాలు జరుగుతాయి. 
*14 రోజుల పాటు జరిగే ఈ విన్యాసాల యొక్క థీమ్ --counter terrorism
*ఐక్యరాజ్యసమితి సూచనల మేరకు ఈ ఎనిమిదవ ఎడిషన్  సైనిక విన్యాసాలు జరుగుతున్నాయి. 
*  భారత్ మరియు చైనా  తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి కావలసిన ప్రణాళికను  రూపొందించుకొని,శిక్షణ పొందుతాయి. 
*చైనా నుండి ఈ విన్యాసాలు 130  మంది సైనికులు, భారత్ నుండి 100 మంది సైనికులు పాల్గొంటున్నారు. 
*ఈ విన్యాసాలు శిక్షణను బెటాలియన్ హెడ్ క్వార్టర్స్ లో ఉపయోగిస్తారు. 
* విపత్తు సమయాల్లో మానవతా సహాయం అందించే అంశంలో కూడా ఇరు దేశాలు పరస్పరం శిక్షణ పొందుతాయి. 
* ఇరు దేశాలు మాక్ డ్రిల్స్ నిర్వహించుకొని, వారివారి ఆయుధాలతో శిక్షణ పొందుతాయి.  మరియు తీవ్రవాదాన్ని ఎదుర్కోడానికి అవసరమైన ఉపన్యాసాలు కూడా నిర్వహిస్తారు. 

Next

No comments:

Post a Comment