శ్రీలంక మిలిటరీ చీఫ్ గా మైనారిటీ వ్యక్తి

*శ్రీలంక చరిత్రలో మొదటిసారి ఒక ముఖ్యమైన విభాగానికి అధిపతిగా మైనారిటీ వ్యక్తిని నియమించారు.
* అత్యంత కీలక శాఖ అయిన మిలిటరీ ఛీఫ్‌గా బ్రిగేడియర్ సురేష్ సల్లీని నియమించారు.
*కొద్ది రోజుల క్రితం ఉగ్రదాడిలో 250 మంది మరణించారు. ఇది జరిగిన కొద్ది కాలానికే మైనారిటీ వ్యక్తిని నియమించడం, ఆ దేశ చరిత్రలో ఇదే మొదటిసారి.
*బ్రిగేడియర్ సురేష్ సల్లీ మిలిటరీ ఇంటలీజెన్స్ డైరెక్టర్‌గా పని చేశారు. 
*. అనంతరం దేశ గూఢచర్య సంస్థ స్టేట్ ఇంటలీజెన్స్ సర్వీస్ (ఎస్ఐఎస్) ఛీఫ్‌గా నియామకం అయ్యారు. 
*మిలిటరీ ఛీఫ్‌గా నియామకమైన మొదటి మైనారిటీగానే కాకుండా, మొదటి ఎస్ఐఎస్‌ అధికారిగా సురేష్ సల్లీ ఘనత సాధించారు.

NEXT

No comments:

Post a Comment