* తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్దైన రూఫ్‌టాప్ సోలార్ పవర్‌ప్లాంట్‌ను జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ)లో నెలకొల్పడం జరిగింది.
* 2018లో 500 కిలో వాట్ల ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన ఈ సంస్థ తాజాగా మరియొక 350 కిలోవాట్ల సామర్థ్యం గల మరో ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది.
* దీంతో రెండు కలిపి రాష్ట్రంలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్‌గా నిలిచాయి. ఈ ప్లాంట్లు నెలకు దాదాపు రూ.9 లక్షల విద్యుత్ బిల్లులను ఆదా అవుతుంది.
*మొత్తంగా రూ.3.81 కోట్లు వెచ్చించి ప్లాంట్లు నెలకొల్పడం జరిగింది.
*మరికొన్ని రోజుల్లో 150 కిలోవాట్ల సామర్థ్యం గల రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా 1,000 కిలోవాట్ల సామర్థ్యం గల ప్లాంట్‌గా మార్చనున్నారు.
*రూఫ్‌టాప్ సోలార్ నెట్ మీటరింగ్‌లో భాగంగా భవనాలపైగల సోలార్ ప్లాంట్ ను డిస్కం గ్రిడ్‌కు కనెక్షన్ ఇవ్వడము జరుగుతుంది . ఇలా నిర్మించిన ఎవరి భవనాల పై ఉత్పత్తయిన విద్యుత్‌ను వారు వాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మిగిలినటువంటి విద్యుత్‌ను డిస్కంలకు అమ్మవలసి ఉంటుంది.
*సోలార్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను డిస్కంలు కొనుగోలు చేసి తర్వాత కావలసిన వినియోగదారులకు సరఫరా చేస్తాయి.
* ఇలా ఇంటి పైన సోలార్ ద్వారా ఉత్పత్తి చేసిన విద్యుత్తును ఇంటి యజమాని వద్ద డిస్కంలు కొనుగోలు చేయడం జరుగుతుంది.
*ఇలా డిస్కంలు యూనిట్‌కు రూ.4.08 చొప్పున చెల్లించాలి.
NEXT

No comments:
Post a Comment