*ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు అరుదైన గౌరవం లభించింది. 'బీబీసీ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్' అవార్డుకు అతడు ఎంపికయ్యాడు.
*ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్ విజయం సాధించడంలో అతడు కీలకపాత్ర పోషించాడు.
ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన యూషెస్ సిరీస్ మూడో టెస్టులోనూ జట్టును గెలిపించాడు. దీంతో అతడిని అవార్డుకు ఎంపిక చేశారు.
* అవార్డు రేసులో ఫార్ములావన్ ప్రపంచ ఛాంపియన్ హామిల్టన్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ అవార్డు అందుకున్న ఐదో క్రికెటర్‌గా స్టోక్స్ రికార్డు సృష్టించాడు. అంతకుముందు జిమ్ లేకర్ (1956), డేవిడ్ స్టీలే (1975), ఇయాన్ బోథమ్ (1981), ఫ్లింటాఫ్ (2005) ఈ అవార్డు అందుకున్నారు
NEXT

No comments:
Post a Comment