*ఫిన్‌లాండ్‌లో రాజకీయ సంక్షోభం ముగిసి,సనా మారిన్ దేశ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
* అంటీ రిన్నే ప్రధాని పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో గతంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన సనాను సోషల్ డెమొక్రాట్ పార్టీ సభ్యులు ప్రధానిగా ఎన్నుకున్నారు.
* ప్రపంచంలోనే అత్యంత పిన్నవయస్సులో(34) అత్యున్నత పదవి చేపట్టిన మహిళగా సనా చరిత్రకెక్కారు.
* పోస్టల్ ఉద్యోగుల జీతాల కోతలపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో సోషల్ డెమొక్రాట్లు- సెంటర్ పార్టీ నేత్వత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం రిన్నే తీరుపై విమర్శలు చేయడం వల్ల, రినే తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
* సనా కంటే ముందు ఉక్రెయిన్ ప్రధాని ఓలెక్సీ హాంచరుక్(35) అత్యంత పిన్న వయస్సులో అత్యున్నత పదవి దక్కించుకున్న మహిళగా చరిత్రకెక్కిన సృష్టించారు.
*ఫిన్‌లాండ్‌లోని సంకీర్ణ ప్రభుత్వంలోని పార్టీలన్నీ మహిళల నేతృత్వంలోనివే(సనా మారిన్(34)- సోషల్ డెమొక్రటిక్ పార్టీ, కాట్రీ కుల్ముని(32)- సెంటర్ పార్టీ, లీ అండర్సన్(32)- లెఫ్ట్ అలయన్స్, మారియా ఓహిసాలో(34)- గ్రీన్ లీగ్, అన్నా మజా హెర్నిక్సన్(55)- స్వీడిష్ పీపుల్స్ పార్టీ ఆఫ్ ఫిన్‌లాండ్).
Next

No comments:
Post a Comment