*ప్రపంచంలో మరో కొత్త దేశం ఆవిర్భవించబోతోంది. ఆ నూతన దేశం పేరు 'బొగాన్‌విల్'.
*పపువా న్యూ గినియా నుంచి ఈ దక్షిణ పసిఫిక్ ప్రాంతం స్వాతంత్య్ర దేశంగా ఏర్పాటు కానుంది.
* నూతన దేశ ఏర్పాటుకు రెఫరెండం నిర్వహించగా, ప్రజలు ఒక దేశ ఏర్పాటుకు అనుకూలంగా ఓటు వేశారు.
* పపువా న్యూగినియా పార్లమెంటు ఇందుకు ఆమోదముద్ర వేయాల్సి ఉంది. బొగాన్‌విల్ జనాభా దాదాపు 3లక్షలు.
* 181,067 ఓట్లలో 98% బొగాన్‌విల్ స్వతంత్ర దేశంగా ఏర్పాటు అవ్వడానికి అనుకూలంగా ఓటు వేశారు. కేవలం 3,043 మంది పపువా న్యూగినియా తో పాటు కొనసాగుతూ,మరింత స్వతంత్రత కోరుతూ ఓటు వేశారు.

*పపువా న్యూ గినియా-రాజధాని పోర్ట్ మోర్స్ బై
* బుకా పట్టణం ఈ కొత్త దేశ రాజధానిగా ఉంటుంది.అన్ని ప్రభుత్వ ప్రధాన కార్యాయాలు అక్కడే ఉండనున్నాయి.
*సుమారు 3 లక్షల మంది జనాభా కలిగిన బౌగెన్‌విల్లే దేశంలో బుకాతోపాటు అరావా, బూయిన్ మాత్రమే చెప్పుకోదగ్గ నగరాలు.
*2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా 2.49,358.
*ఈ ఎనిమిదేళ్ల కాలంలో 3 లక్షల వరకు చేరింది.ఇటీవల జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో 2 లక్షల మంది ఓటర్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
*ఈ దేశంలో నివసిస్తున్న జనాభాలో మలేషియా నుంచి వచ్చినవారే.
*స్థానికులు మాత్రం టోక్ హిసిన్ భాష మాట్లాడతారు. పపువా న్యూ గునియా పిడ్గిన్ ఇంగ్లీష్‌ను మాట్లాడేవారు కూడా ఉన్నారు.
*దేశీయ స్థానిక ప్రజలు సుమారు 19 జిల్లాల్లో విస్తరించి ఉన్నారు.
* 1768లో ఈ తీర ప్రాంతం నుంచి ప్రయాణిస్తూ ద్వీపాన్ని కనుక్కొన్న ఫ్రెంచ్ నావికుడు లూయిస్ ఆంటానియో డి బౌగెన్‌విల్లే పేరుతో ఆ ద్వీపానికి నామకరణం చేశారు.
*19వ శతాబ్దంలో ఈ ప్రాంతం జర్మనీ పరిపాలనలో ఉండేది. ఆ తర్వాత, రెండో ప్రపంచ యుద్ధకాలంలో దీనిని తన మిలటరీ స్థావరంగా జపాన్ వినియోగించుకుంది.
*అనంతరం కొంతకాలం ఆస్ట్రేలియా ఆధీనంలో కొనసాగింది.
*1975లో పపువా న్యూ గునియా స్వాతంత్య్రం వచ్చినపుడు బౌగెన్‌విల్లే ప్రాంతం అందులో భాగమైంది.
* 1969లో అతి పెద్ద రాగి గనుల సంస్థ బౌగెన్‌విల్లే కాపర్ లిమిటెడ్ ఏర్పాటైంది. విస్తారమైన ఖనిజ సంపద ఈ దేశానికి ఉంది.
*అందులో రాగి ప్రధానమైంది. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న రాగిలో బౌగెన్‌విల్లేది 7 శాతం ఉంది.
*. ఈ నిక్షేపాలను కాపాడుకోవడానికి స్థానికులు చాలాకాలంగా పోరాటం చేస్తున్నారు. అంతర్యుద్ధంలో సుమారు 20వేల మంది మృతి చెందారు.
*వేర్పాటువాదులు గెరిల్లా యుద్ధనీతిని అనుసరించడంతో పరిస్థితి మరింత క్షీణించింది. అంతర్జాతీయ సమాజం తీవ్ర ఒత్తిడిని తీసుకురావడంతో బౌగెన్‌విల్లేను పపువా న్యూ గునియా స్వతంత్ర రాజ్యంగా త్వరలోనే ప్రకటించనుంది.

No comments:
Post a Comment