*బ్రిటన్‌లో డిసెంబర్ 12 వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.
*ఇవి నాలుగేళ్ల వ్యవధిలో మూడోసారి జరుగుతున్న ఎన్నికలు. మొత్తం 650 స్థానాలకు గాను 3,322 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
*దాదాపు 4.6 కోట్ల మంది ఓటర్లుపోలింగ్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
*ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ కామన్స్)లో 326 స్థానాలు గెల్చుకున్న పార్టీకి ప్రభుత్వం సొంతంగా ఏర్పాటు చేసేందుకు వీలుంటుంది.
*అక్టోబర్‌లో ఎన్నికలు ప్రకటించిన నాటినుండి ఇప్పటి వరకూ దాదాపు 31 లక్షల మంది ఓటర్లు తాజాగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
*ఇందులో 20 లక్షల మంది 35 ఏళ్లలోపు వారు కాగా మరో 10 లక్షల మంది 25 ఏళ్ల లోపు యువ ఓటర్లు.
*ఎన్నికల ఫలితాలపై వీరి ప్రభావం గణనీయంగానే ఉండే అవకాశం ఉంది.
*ప్రధాని బోరిస్ జాన్సన్ నేతృత్వంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీకి, ప్రతిపక్ష నేత జెరిమీ కార్బిన్ నేతృత్వంలోని లేబర్ పార్టీకి ప్రధాన పోటీ వుంది.
*ఒపీనియన్ పోల్స్‌లో కన్జర్వేటివ్‌లకు 43 శాతం, లేబర్ పార్టీకి 32 శాతం ఆధిక్యత లభించవచ్చన్న అంచనాలు వెలువడ్డాయి.
*13 శాతం ఓట్లతో లిబరల్ డెమొక్రాటిక్స్ నాలుగోస్థానంలోనూ, చెరి 4 శాతం ఓట్లతో బ్రెగ్జిట్ పార్టీ, స్కాటిష్ నేషనల్ పార్టీలు తరువాతి స్థానాల్లో నిలుస్తాయని ఒపీనియన్ పోల్స్ అంచనా వేశాయి.
NEXT

No comments:
Post a Comment