ప్రపంచ ప్రఖ్యాత టీనేజర్‌గా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, పాకిస్థాన్‌కు చెందిన మలాలా యూసఫ్‌జాయ్ నిలిచింది.

డెకేడ్ ఇన్ రివ్యూప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ‘డెకేడ్ ఇన్ రివ్యూ’ అనే నివేదికను ఐరాస రూపొందించింది. దీనిలో 2010లో భయంకర విధ్వసాన్ని సృష్టించిన హైతీ భూకంపం, 2011లో మొదలై ఇప్పటివరకు కొనసాగుతున్న సిరియా అంతర్యుద్ధం, బాలికల విద్య కోసం 2012లో మలాలా కృషి వంటి సంఘటనలను ప్రధానాంశాలుగా ప్రకటించింది.
No comments:
Post a Comment