*ప్రపంచ డోపింగ్ వ్యతిరేక సంస్థ (వాడా) రష్యా ఒలింపిక్ క్రీడలు సహా అన్ని ప్రపంచ చాంపియన్‌షిప్స్ లో రష్యా క్రీడాకారులపై నిషేధం విధించింది.
*డోపింగ్ వివరాలు బయటికి తెలియకుండా లేబరేటరీ డేటాను తారుమారు చేసినందుకు వాడా ఈ నిర్ణయం తీసుకుంది.
*అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనకుండా నాలుగేళ్లపాటు నిషేధం విధించాలన్న సమీక్ష కమిటీ ప్రతిపాదనకు ప్రపంచ డోపింగ్ వ్యతిరేక సంఘం (వాడా) ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
* దీంతో 2020 టోక్యో ఒలింపిక్స్, 2022లో చైనా రాజధాని బీజింగ్‌లో జరిగే వింటర్ ఒలింపిక్స్ సహా మరే ఇతర అంతర్జాతీయ క్రీడల్లో రష్యా పాల్గొనడానికి వీలుండదు.
*డోపింగ్ కుంభకోణాలపై దర్యాప్తు జరుపుతున్న అధికారులకు మాస్కో ప్రయోగ శాలకు సంబంధించి తప్పుడు వివరాలను ఇవ్వడమే దీనికి కారణం.
*రష్యా డోపింగ్ నిరోధక సంఘం(రుసడా)పై నాలుగేళ్ల నిషేధాన్ని వాడా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
*దీంతో రష్యా డోపింగ్ వ్యతిరేక సంఘం తన గుర్తింపును కోల్పోయింది.ప్రభుత్వ ప్రోత్సాహిత డోపింగ్ వ్యవస్థలో తాము భాగస్వాములు కాలేదని వారు హామీపత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంపై అపీలు చేసుకోవడానికి రష్యాకు వాడా 21 రోజుల గడువు ఇచ్చింది.
*రష్యా క్రీడా అధికారులు, కోచ్‌లు తమ అథ్లెట్లకు శిక్షణతో పాటుగా నిషేధిత ఉత్ప్రేరకాలు అలవాటు చేస్తున్నట్లు తేలడంతో 'వాడా' విచారణకు స్వతంత్ర దర్యాప్తు సంఘాన్ని ఏర్పాటు చేసింది.
NEXT

No comments:
Post a Comment