ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో కీలక బిల్లులు

*ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు --ప్రభుత్వం డిసెంబర్ 10వ తేదీన శాసనసభలో మూడు బిల్లులను ప్రవేశపెట్టింది. 
*అందులో
1.టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్యను పెంచుతూ హిందూ ధార్మిక చట్టంలో సవరణల బిల్లు
2.మద్యం రేట్లు పెంచుతూ ఎక్సైజ్ చట్టంలో మార్పులు చేస్తూ బిల్లు
3. పాఠశాల విద్య నియంత్రణ కమిషన్ చట్టంలో సవరణలు చేసిన బిల్లులను ప్రవేశపెట్టింది.
ఈ బిల్లులతో పాటు తెల్లరేషన్ కార్డ్, సన్న బియ్యం సరఫరా, అమరావతికి గ్రీన్ ట్రిబ్యూనల్, టీడీపీ కార్యాలయానికి 4 ఎకరాల కేటాయింపు, ఉల్లిధర, రైతు భరోస వంటి వాటిపై చర్చ జరిగింది.
*డిసెంబర్ 9వ తేదీ నుండి 17వ తేదీ వరకు  అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.

NEXT

No comments:

Post a Comment