ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ సాగర తీరంలోని వుడా పార్క్ రింక్‌లో ఏర్పాటు చేసిన 57వ నేషనల్ రోలర్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్‌ను రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ డిసెంబర్ 19న ప్రారంభించారు.

పోలీస్ టెన్నిస్ చాంపియన్‌షిప్విశాఖ వేదికగా 20వ ఆలిండియా పోలీస్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌ను గవర్నర్ విశ్వభూషణ్ డిసెంబర్ 19 ప్రారంభించారు. దేశంలోని 18 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి.
No comments:
Post a Comment