కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్న డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీ దీవులను విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం 2020 జనవరి 26 నుంచి అమల్లోకి రానుంది.
ఈ కొత్త కేంద్రపాలిత ప్రాంత ఆవిర్భావ దినోత్సవాన్ని జనవరి 26న నిర్వహించుకోవాలని కేంద్ర హోంశాఖ డిసెంబర్ 17న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విలీనంతో కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 9 నుంచి 8కి తగ్గుతుంది.
చదవండి : రెండు కేంద్ర పాలిత ప్రాంతాల విలీనానికి ఆమోదం
చదవండి : రెండు కేంద్ర పాలిత ప్రాంతాల విలీనానికి ఆమోదం
No comments:
Post a Comment