ప్రపంచ ప్రధాన ఎడారులు

Current Affairs

ఎడారి పేరు
ఖండము
సహారా ఎడారి
ఉత్తరాఫ్రికా
కలహారీ ఎడారి
దక్షిణాఫ్రికా
నమిబ్ ఎడారి
దక్షిణాఫ్రికా
లిబియా ఎడారి
ఆఫ్రికా
గోబీ ఎడారి
ఆసియా (మంగోలియా)
తక్లా మకాన్ ఎడారి
ఆసియా(చైనా)
ఓర్డస్ ఎడారి
ఆసియా (చైనా)
అరేబియా ఎడారి
ఆసియా
రూబాల్ ఖాలీ ఎడారి
ఆసియా
కారా కుమ్ ఎడారి
మధ్య ఆసియా
కిజిల్ కుమ్ ఎడారి
కజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్
థార్ ఎడారి
ఇండియా, పాకిస్థాన్
జిబ్సన్ ఎడారి
ఆస్ట్రేలియా
గ్రేట్ శాండీ ఎడారి
ఆస్ట్రేలియా
గేట్ విక్టోరియా ఎడారి
ఆస్ట్రేలియా
సిప్సన్ ఎడారి
ఆస్ట్రేలియా
లిటిల్ శాండీ ఎడారి
ఆస్ట్రేలియా
అరుంటా ఎడారి
ఆస్ట్రేలియా
లిటిల్ శాండీ ఎడారి
ఆస్ట్రేలియా
తనమి ఎడారి
ఆస్ట్రేలియా
హలెండి ఎడారి
యూరఫ్
బ్లిడోస్కా ఎడారి
యూరఫ్
మొజావా ఎడారి
ఉత్తర అమెరికా
గ్రేట్ బేసిన్ ఎడారి
ఉత్తర అమెరికా
అటకామా ఎడారి
దక్షిణమెరికా

No comments:

Post a Comment