అంతర్జాతీయ అవార్డుల్లో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు నోబెల్ అవార్డు. అధిక పారితోషికం లభించే అవార్డు కూడా ఇదే. ఈ అవార్డును డైనమైట్ కనుగొన్న స్వీడన్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ (1833-96) ఏర్పాటు చేశారు.
ఏటా నోబెల్ వర్ధంతి డిసెంబర్ 10న బహుమతులను ప్రదానం చేస్తారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ తన పేటెంట్ ద్వారా సమకూరిన నిధితో ఓ ట్రస్టు ఏర్పాటు చేసి దానిపై వచ్చే వడ్డీతో బహుమతులు అందచేయాలని 1895లో వీలునామా రాశారు. దాని ప్రకారం 1901 నుంచి నోబెల్ బహుమతులు ఇవ్వడం ప్రారంభించారు. వివిధ రంగాల్లో శాస్త్ర ప్రగతికి, మానవ సమాజాభివృద్ధికి దోహదపడే పరిశోధనలు/కృషి చేసినవారికి ఈ బహుమతి ఇస్తారు. ముందుగా ఐదు (భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్యం, సాహిత్యం, శాంతి) రంగాల్లో విశేష కృషి చేసినవారిని ఎంపిక చేసేవారు. ఈ బహుమతులను 1969 నుంచి ఆర్థిక శాస్త్రంలో కూడా ఇస్తున్నారు.
బహుమతుల జాబితా
శాంతి బహుమతి
1991 : అంగ్‌సాన్ స్యూకీ (మయన్మార్)
1992 : రిగోబెర్టా మెంచు (గ్వాటిమాల)
1993 : ఫ్రెడెరిక్ డబ్ల్యూ డీ క్లార్క్, నెల్సెన్ మండేలా (ద.ఆఫ్రికా)
1994 : యాసిర్ అరాఫత్ (పాలస్తీనా),సైమన్ పెరిస్, ఇట్జిహాక్ రాబిన్ (ఇజ్రాయెల్)
1995 : జోసెఫ్ రాట్‌బ్లాట్ (యూకే)
1996 : రోమన్ కేథలిక్ బిషప్ కార్లోస్ ఫిలిపి జైమినిస్ నెలో, జోస్ రామోస్ హోర్తా (తూర్పు తైమూర్)
1997 : జోడీ విలియమ్స్
1998 : డేవిడ్ ట్రింబిల్, జాన్ హ్మూమ్ (నెదార్లండ్స్)
1999 : డాక్టర్స్ విత్ అవుట్ బోర్డర్స్ (ఎంఎస్‌ఎఫ్)-ప్రభుత్వేతర సంస్థ (ఎన్‌జీఓ), ఫ్రాన్స్
2000 : కిమ్ డే-జంగ్ (ద.కొరియా అధ్యక్షుడు)
2001 : కోఫీ అన్నన్ (ఐరాస అధ్యక్షుడు), ఐరాస సంయుక్తంగా
2002 : జిమ్మీ కార్టర్ (యూఎస్)
2003 : షిరిన్ ఇబాది (ఇరాన్)
2004 : వంగారి మాతయ్ (కెన్యా)
2005 : అంతర్జాతీయ అణు సంస్థ, మహ్నద్ ఎల్ బారాది
2006 : మహ్నద్ యూనస్ (గ్రామీణ బ్యాంకు), బంగ్లాదేశ్
2007 : ఏఎల్ గోరె(అమెరికా మాజీ ఉపాధ్యాక్షుడు, యూఎన్ ఇంటర్ గవర్నమెంట ల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్)
2008 : మార్తి అతిసారి (ఫిన్లాండ్)
2009 : బరాక్ ఒబామా (యూఎస్)
2010 : లయు జియాబో (చైనా)
2011 : ఎలెన్ జాన్సన్ సర్లీఫ్, లేమా బోవీ (లైబీరియా), తవుక్కల్ కర్మన్ (యెమెన్)
2012 : యురోపియన్ యూనియన్ (ఈయూ)
2013 : ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్‌స (ఓపీసీడబ్ల్యూ)
2014 : కైలాష్ సత్యార్థి (భారత దేశం), మలాలా యూసఫ్ జాయ్ (పాకిస్థాన్)
2015 : నేషనల్ డైలాగ్ క్వార్టెట్ (ట్యునీషియా)
2016 : జువాన్ మాన్యుయెల్ శాంటోస్ (కొలంబియా)
2017 : ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు అబాలిష్ న్యూక్లియర్ వెపన్స్ (ఐకెన్-స్విట్జర్లాండ్)
బహుమతుల జాబితా
శాంతి బహుమతి
1991 : అంగ్‌సాన్ స్యూకీ (మయన్మార్)
1992 : రిగోబెర్టా మెంచు (గ్వాటిమాల)
1993 : ఫ్రెడెరిక్ డబ్ల్యూ డీ క్లార్క్, నెల్సెన్ మండేలా (ద.ఆఫ్రికా)
1994 : యాసిర్ అరాఫత్ (పాలస్తీనా),సైమన్ పెరిస్, ఇట్జిహాక్ రాబిన్ (ఇజ్రాయెల్)
1995 : జోసెఫ్ రాట్‌బ్లాట్ (యూకే)
1996 : రోమన్ కేథలిక్ బిషప్ కార్లోస్ ఫిలిపి జైమినిస్ నెలో, జోస్ రామోస్ హోర్తా (తూర్పు తైమూర్)
1997 : జోడీ విలియమ్స్
1998 : డేవిడ్ ట్రింబిల్, జాన్ హ్మూమ్ (నెదార్లండ్స్)
1999 : డాక్టర్స్ విత్ అవుట్ బోర్డర్స్ (ఎంఎస్‌ఎఫ్)-ప్రభుత్వేతర సంస్థ (ఎన్‌జీఓ), ఫ్రాన్స్
2000 : కిమ్ డే-జంగ్ (ద.కొరియా అధ్యక్షుడు)
2001 : కోఫీ అన్నన్ (ఐరాస అధ్యక్షుడు), ఐరాస సంయుక్తంగా
2002 : జిమ్మీ కార్టర్ (యూఎస్)
2003 : షిరిన్ ఇబాది (ఇరాన్)
2004 : వంగారి మాతయ్ (కెన్యా)
2005 : అంతర్జాతీయ అణు సంస్థ, మహ్నద్ ఎల్ బారాది
2006 : మహ్నద్ యూనస్ (గ్రామీణ బ్యాంకు), బంగ్లాదేశ్
2007 : ఏఎల్ గోరె(అమెరికా మాజీ ఉపాధ్యాక్షుడు, యూఎన్ ఇంటర్ గవర్నమెంట ల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్)
2008 : మార్తి అతిసారి (ఫిన్లాండ్)
2009 : బరాక్ ఒబామా (యూఎస్)
2010 : లయు జియాబో (చైనా)
2011 : ఎలెన్ జాన్సన్ సర్లీఫ్, లేమా బోవీ (లైబీరియా), తవుక్కల్ కర్మన్ (యెమెన్)
2012 : యురోపియన్ యూనియన్ (ఈయూ)
2013 : ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్‌స (ఓపీసీడబ్ల్యూ)
2014 : కైలాష్ సత్యార్థి (భారత దేశం), మలాలా యూసఫ్ జాయ్ (పాకిస్థాన్)
2015 : నేషనల్ డైలాగ్ క్వార్టెట్ (ట్యునీషియా)
2016 : జువాన్ మాన్యుయెల్ శాంటోస్ (కొలంబియా)
2017 : ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు అబాలిష్ న్యూక్లియర్ వెపన్స్ (ఐకెన్-స్విట్జర్లాండ్)
2018 : డెనిస్ మక్వీజ్(రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో), నదియా మురాద్(ఇరాక్)
2019 : అబీ అహ్మద్ అలీ(ఇథియోపియా)
ఆర్థ శాస్త్రం
1991 : రోనాల్డ్ హెచ్. కోస్ (యూఎస్)
1992 : గేరి ఎస్. బెకర్ (యూఎస్)
1993 : రాబర్ట్ డబ్ల్యూ ఫోజెల్, డగ్లస్ సీ నార్త్ (యూఎస్)
1994 : జీన్ సీ హర్సాన్యీ, జాన్ ఎఫ్. నాష్ (యూఎస్)
1995 : రాబర్ట్ ఈ ల్యూకాస్ జూనియర్ (యూఎస్)
1996 : జేమ్‌స ఏ మిర్లీస్ (యూకే), విలియమ్ విక్రే (కెనడా)
1997 : రాబర్ట్ సీ మెర్టాన్ (యూఎస్), మైరాన్ ఎస్ స్కోల్స్ (యూఎస్)
1998 : అమర్త్యా సేన్ (ఇండియా)
1999 : రాబర్ట్ ముండేల్ (కెనడా)
2000 : జేమ్స్ మెక్‌మ్యాన్, డేనియల్ మిఫెడెన్ (యూఎస్)
2001 : జార్ట్ ఏ ఆకర్లాఫ్, ఏ మైకేల్ స్పెన్స్, జోసఫ్ ఈ స్టిగ్లిట్జ్ (యూఎస్)
2002 : డేనియల్ కెహ్నీమ్యాన్, వెర్నాన్ ఎల్. స్మిత్ (యూఎస్)
2003 : రాబర్ట్ ఎఫ్ ఏంగెల్ (యూఎస్), కై ్లవ్ డబ్ల్యూజే గ్రాంజెర్ (బ్రిటన్)
2004 : ఫిన్ కిడ్లాండ్ (నార్వే), ఎడ్డర్డ్ ప్రీస్కాట్ (యూఎస్)
2005 : రాబర్ట్ ఐ ఆమన్ (ఇజ్రాయెల్, యూఎస్), థామస్ సీ షెల్లింగ్ (యూఎస్)
2006 : ఎడ్మండ్ ఎస్.ఫెల్ప్స్ (యూఎస్)
2007 : లియోనిడ్ హుర్విక్జ్, ఎరిక్ మస్కిన్, రోజర్ మైర్‌సన్ (యూఎస్)
2008 : పాల్ క్రగ్‌మ్యాన్ (యూఎస్)
2009 : ఎలినార్ ఓస్ట్రం (యూఎస్), ఆలీవర్ ఈ విలియమ్‌సన్ (యూఎస్)
2010 : పీటర్ ఏ డైమండ్, డేల్ టీ మోర్టెన్‌సన్ (యూఎస్), క్రిష్టఫర్ ఏ పిస్సారైడ్స్ (సైప్రస్)
2011 : థామస్ జె.సార్జంట్, క్రిస్టోఫర్ ఎ.సిమ్స్ (యూఎస్‌ఏ)
2012 : అల్విన్ ఇ.రోత్, లాయిడ్ ఎస్.షేప్లే (యూఎస్‌ఏ)
2013 : యూజినె ఎఫ్.ఫామా, లార్‌స పీటర్ హన్సెన్, రాబర్‌ట జె. షిల్లర్ (యూఎస్‌ఏ)
2014 : జీన్ టిరోల్ (ఫ్రాన్స్)
2015 : ఆంగస్ డేటన్ (స్కాట్‌లాండ్)
2016 : ఓలివర్ హర్ట్ (అమెరికా), బెంగ్త్ హోమ్‌స్ట్రోమ్ (ఫిన్లాండ్)
2017 : రిచర్డ్ థేలర్ (అమెరికా)
2018 : విలియం నార్ధాస్(అమెరికా), పాల్ రోమర్(అమెరికా)
2019 : అభిజిత్ బెనర్జీ(భారతీయ అమెరికన్), ఎస్తర్ డఫ్లో(ఫ్రెంచ్ అమెరికన్), మైకేల్ క్రెమర్(అమెరికా)
వైద్యం
1991 : ఎడ్విన్ నెహర్, బెర్ట్ శాక్‌మాన్ (జర్మనీ)
1992 : ఎడ్మండ్ హెచ్ ఫిషర్, ఎడ్విన్ జీ క్రెబ్స్ (యూఎస్)
1993 : ఫిలిప్ ఏ షార్ప్ (యూఎస్), రిజర్డ్ జే రాబర్ట్స్
1994 : ఆల్ప్రెడ్ క్యూ గిల్మేన్, మార్టిన్ రాడ్‌బెల్ (యూఎస్)
1995 : ఎడ్వర్డ్ లివిస్, ఎరిక్ వైఛాస్ (యూఎస్), క్రిస్టేని నుస్లియన్ వల్హార్డ్ (జర్మనీ)
1996 : పీటర్ డోర్తి (ఆస్ట్రియా), రోల్ఫ్ జింకర్నాజెల్ (స్విట్జర్లాండ్)
1997 : స్టాన్లీ ప్రుసినర్ (యూఎస్)
1998 : రాబర్ట్ ఎఫ్.ఫర్చ్‌గాట్, లూయిస్ జె ఇగ్రారో, ఫెరిడ్ మురాద్ (యూఎస్)
1999 : జీ బ్లోబెల్ (జర్మనీ)
2000 : డాక్టర్ అర్విద్ కారిసన్ (స్వీడన్), డాక్టర్ ఎరిక్ కాండెల్, పా గ్రీన్‌గార్డ్ (యూఎస్)
2001 : డాక్టర్ లీల్యాండ్ హార్ట్‌వెల్ (యూఎస్), డాక్టర్ తిమోతి హంట్, పాల్ నర్స్ (యూకే)
2002 : సిడ్నీ బ్రిన్నర్ (యూకే), హెచ్ రాబర్ట్ హోవిట్జ్ (యూఎస్), జాన్ ఈ సల్‌స్టన్ (యూకే)
2003 : పాల్ లాటర్బర్ (యూఎస్), పీటర్ మెయిన్స్ ఫీల్డ్
2004 : రిచర్డ్ ఎక్సెల్ (యూఎస్), లిండా బీ బక్
2005 : బర్రీ జే మార్షల్, జే రాబిన్ వారెన్ (ఆస్ట్రేలియా)
2006 : ఆండ్రూ జెడ్ ఫైర్ (యూఎస్), క్రెయిగ్ సీ మెల్లో (యూఎస్)
2007 : డాక్టర్ ఆలీవర్ స్మిత్తీస్(యూఎస్), మారియో ఆర్.కేపిచ్చీ (యూఎస్), మార్టిన్ ఈవాన్స్ (యూకే)
2008 : హరాల్డ్ జర్ హాసన్ (జర్మనీ), ఫ్రాంకోయిస్ బర్రీ-సినోస్సీ (ఫ్రాన్స్), లక్ మాంటెగ్నియర్ (ఫ్రాన్స్)
2009 : ఎలిజెబెత్ హెచ్. బ్లాక్‌బర్న్, కరోల్ డబ్ల్యూ. గ్రెయిడర్, జాక్ డబ్ల్యూ జోస్టాక్
2010 : రాబర్ట్ జీ ఎడ్వర్డ్స్ (యూకే)
2011 : బ్రూస్ బ్యుట్లర్ (యూఎస్‌ఏ), రాల్ఫ్ స్టెయిన్ మన్ (కెనడా), జుల్ఫ్ హాఫ్‌మాన్ (ఫ్రాన్స్)
2012 : సర్ జాన్ బి.గర్డాన్ (యూకే), షిన్యా యమనక (యూఎస్‌ఏ)
2013 : జేమ్స్ ఇ.రోత్‌మన్, రాండీ డబ్ల్యూ. స్చెక్‌మన్, థామస్ సి.సుదోఫ్ (యూఎస్‌ఏ)
2014 : మోసర్ ఎడ్వర్డ్ (నార్వే), మోసర్ మే బ్రిట్ (నార్వే), జాన్ ఓ కీఫె (అమెరికా)
2015 : విలియం సి. క్యాంప్‌బెల్ (అమెరికా), సటోషీ ఓమురా (జపాన్), టు యు యు (చైనా)
2016 : యోషినోరి ఒషుమి (జపాన్)
2017 : జెఫ్రీ సి.హాల్ (అమెరికా), మైకేల్ రోస్‌బాష్ (అమెరికా), మైకేల్ డబ్ల్యూ యంగ్ (అమెరికా)
2018 : జేమ్స్ పి. అల్లిసన్(అమెరికా), తసుకు హోంజో(జపాన్)
2019 : విలియం జీ కేలిన్(అమెరికా), గ్రెగ్ ఎల్ సెమెన్జా(అమెరికా), పీటర్ జే రాట్‌క్లిఫ్(బ్రిటన్)
సాహిత్య బహుమతి
1991 : నాదిన్ గోర్డిమర్ (ద.ఆఫ్రికా)
1992 : డెరిక్ వాల్‌కాట్ (వెస్ట్‌ండీస్)
1993 : టోని మోరిసన్ (యూఎస్)
1994 : కెంజాబురో ఓయి (జపాన్)
1995 : సీమస్ హీనె (ఐర్లాండ్)
1996 : విస్లావా జై మోర్స్కా (పోలెండ్)
1997 : డారియో ఫో (ఇటలీ)
1998 : జోస్ సరమాగో
1999 : గుంటర్ గ్రాస్ (జర్మనీ)
2000 : గావో జింగ్ జాంగ్ (చైనా)
2001 : వి.ఎస్.నైపాల్ (ఇండియా)
2002 : ఇమ్రి కెర్ట్జ్ (హంగేరి)
2003 : జేఎం కోయిట్జీ (ద.ఆఫ్రికా)
2004 : ఇల్ఫ్రెడీ జిలినెక్ (ఆస్ట్రియా)
2005 : హెరాల్డ్ పింటర్ (యూకే)
2006 : ఓర్హన్ పాముక్ (టర్కీ)
2007 : డోరిస్ లెస్సింగ్ (యూకే)
2008 : జీన్ మేరీ గుస్తావా లి క్లిజియో (ఫ్రాన్స్)
2009 : హెర్టా ముల్లర్ (జర్మనీ)
2010 : మారియో వర్గాస్ లోసా (పెరు)
2011 : టోమస్ ట్రాన్స్ ట్రోమర్ (స్వీడన్)
2012 : మో యాన్ (చైనా)
2013 : అలైస్ మన్రో (కెనడా)
2014 : ప్యాట్రిక్ మోడియానో (ఫ్రాన్స్)
2015 : స్వెత్లానా అలెగ్జివిచ్ (బెలారస్)
2016 : బాబ్ డిలాన్ (అమెరికా)
2017 : కజువో ఇషిగురో (బ్రిటన్)
2018 : ఓల్గా టోర్కార్క్విజ్(పోలండ్)
2019 : పీటర్ హండ్కే(ఆస్ట్రియా)
రసాయన శాస్త్రం
1991 : రిచర్డ్ ఆర్ ఎర్నెస్ట్ (స్విట్జర్లాండ్)
1992 : రుడాల్ఫ్ ఏ మార్కస్ (కెనడా-యూఎస్)
1993 : కేరి బీ ముల్లిస్ (యూఎస్), మేఖేల్ స్మిత్ (బ్రిటన్-కెనడా)
1994 : జార్జ్ ఏ ఒలా ( యూఎస్)
1995 : పాల్ క్రుట్జెన్, ఎఫ్. షెర్‌వుడ్ రోలాండ్ (యూఎస్)
1996 : రాబర్ట్ కర్ల్ జూనియర్, రిచర్డ్ స్మాలి (యూఎస్), సర్ హరాల్డ్ క్రోటో (బ్రిటన్)
1997 : పాల్ బోయర్ (యూఎస్),జాన్ వాకర్ (బ్రిటన్), డేన్ జీన్స్ కోయు (డెన్మార్క్)
1998 : డాక్టర్ వాల్టర్ కోన్ (ఆస్ట్రియ-యూఎస్), డాక్టర్ జాన్ ఏ పోపుల్ (బ్రిటన్-యూఎస్)
1999 : అహ్మద్ ఈ జీవెల్ (ఈజిప్టు)
2000 : ఎలెన్ జే ఈగర్ (యూఎస్‌ఏ), ఎలెన్, జీ మెక్ డియర్‌మైండ్ (యూఎస్‌ఏ), హిడికి షిరక్వా (జపాన్)
2001 : విలియమ్ ఎస్ నోల్స్, కే బారి షార్ప్‌లెస్ (యూఎస్), రయోజీ నొయోరి (జపాన్)
2002 : జాన్ బీ ఫెన్ (యూఎస్),కోయిచి తనాకా (జపాన్), కర్ట్ ఉత్రిచ్ (స్విట్జర్లాండ్)
2003 : రోడ్రిక్ మాకినాన్ (యూఎస్), పీటర్ అగ్రి (యూఎస్)
2004 : అరోన్ సిక్నోవర్ (ఇజ్రాయెల్), ఆవ్రం హెర్‌ష్కో (ఇజ్రాయెల్),ఇర్విన్ రోజ్ ( యూఎస్)
2005 : యస్ చావిన్ (ఫ్రాన్స్), రోబర్ హెచ్ గ్రబ్స్ (యూఎస్), రిచర్డ్ ఆర్. ష్రాక్ (యూఎస్)
2006 : రోజర్ డీ కార్న్‌బెర్గ్ (యూఎస్)
2007 : గెర్హార్డ్ ఎర్టల్ ( జర్మనీ)
2008 : ఒసాము షిమోమురా (యూఎస్), మార్టిన్ ఛాల్ఫీ (యూఎస్), రోజర్ వై సియాన్ (యూఎస్)
2009 : వెంకట్రామన్ రామకృష్ణన్ (ఇండియా), థామస్ ఏస్టీయట్జ్ (యూఎస్) అదా ఈ యోనత్ (ఇజ్రాయెల్)
2010 : రిచర్డ్ ఎఫ్ హక్ (యూఎస్), ఈచీ నెగిషీ (జపాన్), అఖిరా సుజూకి (జపాన్)
2011 : డేనియల్ షట్‌మన్ (ఇజ్రాయిల్)
2012 : రాబర్‌ట జె.లెఫ్కోవిజ్, బ్రియాన్ కె.కొబిల్కా (యూఎస్‌ఏ)
2013 : మార్టిన్ కార్‌ప్లస్, మైకేల్ లెవిట్, అరి వార్షెల్ (యూఎస్‌ఏ)
2014 : ఎరిక్ బెట్ జిగ్ (అమెరికా), స్టీఫెన్ హెల్ (అమెరికా), విలియం మోర్నర్ (జర్మనీ)
2015 : థామస్ లిండాల్ (స్వీడన్), పాల్ మోడ్రిచ్ (అమెరికా), అజీజ్ సంకార్ (అమెరికా)
2016 : జీన్ పియరీ సావేజ్ (ఫ్రాన్స్), సర్ జె.ఫ్రేసర్ స్టొడార్ట్ (బ్రిటన్), బెర్నార్డ్ ఫెరింగా (నెదర్లాండ్స్)
2017 : జాక్వెస్ డుబోషే (స్విట్జర్లాండ్ ), జోయాకిమ్ ఫ్రాంక్ (యూఎస్‌ఏ), రిచర్డ్ హెండర్సన్ (యూకే)
2018 : ఫ్రాన్సిస్ ఆర్నాల్డ్(అమెరికా), జార్జ్ స్మిత్(అమెరికా), సర్ గ్రెగొరీ వింటర్(బ్రిటన్)
2019 : జాన్ గుడెనఫ్(అమెరికా, జర్మనీ), స్టాన్లీ విట్టింగ్‌హామ్(బ్రిటిష్ అమెరికన్), అకిరా యోపినో(జపాన్)
భౌతిక శాస్త్రం
1991 : పియర్రీ-గిల్స్ డీ జెన్నిస్ (ఫ్రాన్స్)
1992 : జార్జెస్ చార్‌పార్క్ (పోలెండ్-ఫ్రాన్స్)
1993 : జోసఫ్ హెచ్ టేలర్, రస్సల్ ఏ హల్సీ (యూఎస్)
1994 : బెర్ట్రామ్ ఎన్.బ్రోక్ హౌస్ (జీఏఎన్), క్లిఫోర్డ్ జీ షుల్ (యూఎస్)
1995 : మార్టిన్ ఎల్ పెర్ల్, ఫ్రెడిరిక్ రీన్స్ (యూఎస్)
1996 : డేవిడ్ ఎం లీ, డగ్లస్ డీ ఆష్రాఫ్, రాబర్ట్ సి.రిచర్డ్‌సన్ (అమెరికా)
1997 : స్టీవెన్ చూ, విలియం డీ ఫిలిప్స్ (యూఎస్), క్లాడ్ కోహెన్ తాన్-ఊడ్జి (ఫ్రాన్స్)
1998 : ప్రొఫెసర్ రాబర్ట్ బి.లాఫ్లిన్, ప్రొఫెసర్ హోర్ట్స్ ఎల్ స్ట్రోమర్, ప్రొఫెసర్ డేనియల్ సి.సూయి (యూఎస్)
1999 : జీటీ హఫ్ట్, జెడీ విల్ట్‌మ్యాన్ (హాలెండ్)
2000 : ఆల్ఫెరోవ్ (రష్యా), హెర్బర్ట్ క్రోమర్ (యూఎస్), జాక్ ఎస్ కిల్బీ (యూఎస్)
2001 : ఎరిక్ కార్నెల్ (యూఎస్), ఉల్ఫ్ గ్యాంగ్ కిట్టర్లీ (జర్మనీ), కార్ల్ వీమాన్యన్ (యూఎస్)
2002 : రికార్డో జియాక్కోని (యూఎస్), మసతోషి కొహీబా (జపాన్), రేమాండ్ డేవిస్ జూనియర్ (యూఎస్)
2003 : అలెక్సీ అబ్రికొసోవో (రష్యా), వైటాలీ ఎల్ జింజిబర్గ్ (రష్యా), అంథోనీ జే లిగ్గెట్ (బ్రిటన్)
2004 : డేవిడ్ గాస్ (యూఎస్), డేవిడ్ పొలిట్జర్ (యూఎస్), ఫ్రాంక్ విల్జెక్ (యూఎస్)
2005 : రాయ్ జే గ్రాబుర్ (యూఎస్), జాన్ ఎల్ హాల్ (యూఎస్), థియోడర్ డబ్ల్యూ హాంచ్ (జర్మనీ)
2006 : జాన్ సీ మాథర్ (యూఎస్), జార్జ్ ఎఫ్ స్మూట్ (యూఎస్)
2007 : పీటర్ గ్రూయెన్‌బెర్గ్ (జర్మనీ), అల్బర్ట్ ఫెర్ట్ (ఫ్రాన్స్)
2008 : జీన్ మేరి గుస్తావా లీ క్లిజియో (ఫ్రాన్స్)
2009 : ఛార్లెస్ కే కేయో, విలియార్డ్ ఎస్ బోయల్, జార్జ్ ఈ స్మిత్
2010 : ఆండ్రి జిమ్ (నెదర్లాండ్స్),కాన్‌స్టాంటిన్ నోవోసిలోవ్ (రష్యా-బ్రిటన్)
2011 : సాల్ పెర్ట్ మర్టర్ (యూఎస్‌ఏ), బ్రెయిన్ స్కిమిట్ (ఆస్ట్రేలియా), ఆడం రీస్ (యూఎస్‌ఏ)
2012 : సెర్జి హరోచి (ఫ్రాన్‌స), డేవిడ్ జె.వినెలాండ్ (యూఎస్‌ఏ)
2013 : ఫ్రాన్సియస్ ఎన్‌గ్లెర్‌ట (బెల్జియం), పీటర్ హిగ్‌స (యూకే)
2014 : ఇసాము అకసాకి (జపాన్), హిరోషి అమానో (జపాన్), షుజి నకమురా (జపాన్)
2015 : తకాకి కజిత (జపాన్), ఆర్థర్ బి. మెక్‌డొనాల్డ్ (కెనడా)
2016 : డేవిడ్ థౌలెస్(ఇంగ్లాండ్), డంకన్ హాల్డేన్ (అమెరికా), మైఖేల్ కొస్టెలిజ్ (అమెరికా)
2017 : రైనర్ వీస్ (అమెరికా), కిప్ థోర్న్ (అమెరికా), బారీ బారిష్ (అమెరికా)
2018 : ఆర్థర్ అష్కిన్(అమెరికా), గెరార్డ్ మౌరో(ఫ్రాన్స్), డోనా స్టిక్ల్రాండ్(కెనడా)
2019 : జేమ్స్ పీబుల్స్(కెనెడియన్ అమెరికన్), మిషెల్ మేయర్(స్విట్జర్లాండ్), డిడియెర్ క్యులోజ్(స్విట్జర్లాండ్)
భారతీయ నోబెల్ గ్రహీత లు:
భారతీయ నోబెల్ గ్రహీత లు:
- రవీంద్రనాథ్ టాగూర్ - సాహిత్యం (1913)
- సీవీ రామన్ - భౌతిక శాస్త్రం (1930)
- హరగోవింద్ ఖురానా - వైద్యం (1968)
- మదర్ థెరిసా - శాంతి (1979)
- ఎస్. చంద్రశేఖర్ - భౌతిక శాస్త్రం (1983)
- అమర్త్యా సేన్ - ఆర్థిక శాస్త్రం (1998)
- వెంకటరామన్ రామకృష్ణన్ - రసాయన శాస్త్రం (2009)
- కైలాశ్ సత్యార్థి - శాంతి (2014)
అభిజిత్ బెనర్జీ - ఆర్థికశాస్త్రం(2019)
సాహిత్యంలో నోబెల్ మహిళా విజేతలు:
- సెల్మా లెగర్లాఫ్ (స్వీడన్) - 1909
- గ్రాజియా డిలిడ్డా (ఇటలీ) - 1926
- సిగ్రిడ్ అండ్సెట్ (నార్వే) - 1928
- పెర్ల్ ఎస్. బక్ (యూఎస్‌ఏ) - 1938
- గాబ్రియాలా మిస్ట్రాల్ (చిలీ) - 1945
- షమ్యూల్ యోసఫ్ అగ్నాన్ (ఇజ్రాయెల్) నెల్లీ సాచ్స్ (స్వీడన్) - 1966
- నాదైన్ గోర్డిమర్ (ద.ఆఫ్రికా) - 1991
- టోని మోరిసన్ (యూఎస్) - 1993
- విస్లావా జైమోర్స్క (పోలాండ్) - 1996
- ఇల్ఫ్రెడీ జిలినెక్ (ఆస్ట్రియా) - 2004
- డోరిస్ లుస్సింగ్ (యూకే) - 2007
- హెర్టా ముల్లర్ (జర్మనీ) - 2009
- అలైస్ మన్రో (కెనడా) - 2013
- స్వెత్లానా అలెక్సీవిచ్(బెలారస్) - 2015
- ఓల్గా టోర్కార్క్విజ్(పోలండ్) - 2018
No comments:
Post a Comment