ప్రపంచంలోని అన్ని దేశాలలో రాజకీయపార్టీలున్నాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విజయవంతంగా పనిచేయాలంటే రాజకీయ పార్టీలు తప్పనిసరి. అయితే మన రాజ్యాంగంలో రాజకీయ పార్టీల గురించిన ప్రస్తావన లేదు. కానీ ఆర్టికిల్ 19 (1) (సి) ప్రకారం సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వాతంత్య్రం ఉందని చెబుతుంది. ఇదే రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకోవడానికి మూలమని చెప్పవచ్చు. ప్రపంచదేశాలలో ఎక్కడా మనకున్నన్ని రాజకీయ పార్టీలు లేకపోవడం గమనార్హం. కారణం మనది విభిన్న సంస్కృతులు కలిగిన బహుళ సమాజం. సంక్లిష్టత ఎక్కువ. ఫ్రెంచ్, ఇటలీలలో కూడా బహుపార్టీల విధానం ఉన్నప్పటికీ వాటికీ మనకీ చాలా వ్యత్యాసం ఉంది. కుల రాజకీయలు, మత రాజకీయాలు, ప్రాంతీయ రాజకీయలు, నాయకుల ఆకర్షనల రాజకీయాలు... ఇలా చాలా. ఎక్కడో చిట్టచివరి జాబితాలో ప్రజా శ్రేయస్సును కాంక్షించే తత్వం, మొదటి ప్రాధాన్యత పదవులకు ఇవ్వడం మన దేశ రాజకీయాలలో కనిపించే అత్యంత సాధారణ అంశం.
బహుజన్ సమాజ్ పార్టీ (BSP)
|
ఏనుగు
|
భారతీయ జనతా పార్టీ (BJP)
|
కమలం
|
భారత కమ్యూనిస్టు పార్టీ (CPI)
|
కంకి- కొడవలి
|
భారత కమ్యూనిస్టు పార్టీ (CPM)
|
సుత్తి- కొడవలి
|
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ (NCP (I))
|
హస్తం
|
ఆమ్ ఆద్మి పార్టీ (AAP)
|
చీపురు కట్ట
|
జనతాదళ్
|
చక్రం
|
జనతా పార్టీ
|
నాగలి పట్టిన రైతు
|
లోక్‌దళ్
|
పొలం దున్నే రైతు
|
సమాజవాది జనతాదళ్
|
ఎద్దులబండిని తోలే రైతు
|
అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK)
|
రెండు ఆకులు
|
ద్రవిడ మున్నెట్ర కజగం (DMK)
|
ఉదయించే సూర్యుడు
|
తెలుగు దేశం పార్టీ (TDP)
|
సైకిల్
|
తెలుగు దేశం పార్టీ (NTR TDP)
|
సింహం
|
అస్సాం గణపరిషత్ (AGP)
|
ఏనుగు
|
జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM)
|
ధనస్సు- బాణం
|
మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (MGP)
|
సింహం
|
నేషనల్ కాన్ఫరెన్స్
|
నాగలి
|
జమ్మూ- కాశ్మీర్ పాంథర్స్ పార్టీ (JKPP)
|
సైకిల్
|
జమ్మూ- కాశ్మీర్పీపుల్ కాన్ఫరెన్స్
|
సింహం
|
కేరళ కాంగ్రెస్
|
గుఱ్ఱం
|
కేరళ కాంగ్రెస్ (M)
|
రెండు ఆకులు
|
రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (RSP)
|
పార- బొగ్గు కార్మికుడు
|
ముస్లిం లీగ్
|
నిచ్చెన
|
పీసెంట్స్ ఆండ్ వర్రర్ పార్టీ ఆఫ్ ఇండియా (PWP)
|
బండి
|
శివసేన
|
ధనస్సు- బాణం
|
మణిపూర్ పీపుల్స్ పార్టీ
|
సైకిల్
|
కుకీ నేషనల్ అసెంబ్లీ
|
రెండు ఆకులు
|
ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్
|
రెండు ఆకులు
|
మిజో నేషనల్ ఫ్రంట్
|
పులి
|
నాగాలాండ్ పీపుల్స్ కౌన్సిల్
|
కోడిపుంజు
|
నాగాలాండ్ పీపుల్స్ పార్టీ
|
ఏనుగు
|
శిరోమణి అకాళీ దళ్ (SAD)
|
త్రాసు
|
సిక్కిం సంగ్రామ్ పరిషత్
|
ఏనుగు
|
త్రిపుర ఉపజాతి జుబా సమితి
|
రెండు ఆకులు
|
అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్
|
సింహం
|
అరుణాచల్ పీపుల్స్ పార్టీ
|
దంపతులు
|
తెలంగాణా రాష్ట్ర సమితి
|
కారు
|
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ(YSR CONGRESS PARTY)
|
సీలింగ్ ఫ్యాన్
|
ఆల్ ఇండియా యునెటైడ్ డెమోక్రటిక్ ఫ్రంట్
|
తాళం బుర్ర- తాళం చెవి
|
అరుణాచల్ కాంగ్రెస్
|
కలిసిన రెండు కత్తులు
|
ఉత్తరాఖండ్ క్రాంతి దళ్
|
కుర్చీ
|
యునెటైడ్ డెమోక్రటిక్ పార్టీ
|
రెండు ఆకులు
|
యునెటైడ్ గోవన్స్ డెమోక్రటిక్ పార్టీ
|
సైకిల్
|
సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్
|
గొడుగు
|
రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ
|
పార- జెండ
|
రాష్ట్రీయ జనతా పార్టీ
|
హరికేన్ దీపం
|
పట్టలి మక్కల్ కట్చి
|
మామిడి పండు
|
జనతాదళ్ (సెక్యులన్)
|
గడ్డి నెత్తిన పెట్టుకున్న మహిళా రైతు
|
జనతాదళ్ (యునెటైడ్)
|
బాణం
|
ఇండియన్ నేషనల్ లోక్‌దళ్
|
కళ్ళద్దాలు
|
బిజు జనతా దళ్
|
శంఖం
|
లోక్‌జన్‌శక్తి పార్టీ
|
బంగ్లా
|
No comments:
Post a Comment