1. కుల వ్యవస్థ ఎప్పుడు ఉద్భవించింది?
1) వేదకాలంలో
2) పౌరాణిక కాలంలో
3) మధ్యయుగంలో
4) ఆధునిక యుగంలో
1) వేదకాలంలో
2) పౌరాణిక కాలంలో
3) మధ్యయుగంలో
4) ఆధునిక యుగంలో
వివరణ: వేదకాలంలోనే కుల వ్యవస్థ ఉద్భవించింది. నాడు బీజ రూపంలో ఉన్న ఈ వ్యవస్థ నేడు మహావృక్షమై తన కూకటి వేళ్లను హిందూ సమాజంలో బలంగా నాటింది. ప్రస్తుతం హిందూ సమాజం మూడువేల కులాలకు పైగా విభజింపబడింది. ఈ కుల వ్యవస్థకు వ్యతిరేకంగానే మహావీరుడు, బుద్ధుడు వంటి ప్రవక్తలందరూ మానవులంతా ఒక్కటే అనే నినదానికి దోహదం చేసారు.
2.కులం అంటే ఏమిటి ?
1) కొన్ని సంస్థల సముదాయం
2) వ్యక్తుల సముదాయం
3) రక్త సంబంధీకుల సముదాయం
4) కొన్ని గ్రామాల సముదాయం
1) కొన్ని సంస్థల సముదాయం
2) వ్యక్తుల సముదాయం
3) రక్త సంబంధీకుల సముదాయం
4) కొన్ని గ్రామాల సముదాయం
సమాధానం: 2
వివరణ: కులం అంటే కొంతమంది వ్యక్తుల సముదాయం. అంటే ఆ వ్యక్తులకు పితృపరంగా వృత్తి లభిస్తుంది. సంప్రదాయంగా, వారసత్వంగా లభించిన హక్కులు, బాధ్యతలు, భావాల మూలంగా వారంతా ఒక వ్యవస్థగా కలిసి ఉంటారు. వారికి కొన్ని నియమాలను ఐక్యంగా అమర్చుకొని వాటిని తమ వృత్తి, ఆహార నియమాల్లోను, వివాహ సంప్రదాయాల్లోనూ అమలు పర్చుకొంటారు
వివరణ: కులం అంటే కొంతమంది వ్యక్తుల సముదాయం. అంటే ఆ వ్యక్తులకు పితృపరంగా వృత్తి లభిస్తుంది. సంప్రదాయంగా, వారసత్వంగా లభించిన హక్కులు, బాధ్యతలు, భావాల మూలంగా వారంతా ఒక వ్యవస్థగా కలిసి ఉంటారు. వారికి కొన్ని నియమాలను ఐక్యంగా అమర్చుకొని వాటిని తమ వృత్తి, ఆహార నియమాల్లోను, వివాహ సంప్రదాయాల్లోనూ అమలు పర్చుకొంటారు
3. కుల వ్యవస్థ సిద్ధాంతాలను గురించి మనకు తెలియజేస్తున్న మొదటి సిద్ధాంతం ఏది ? 1) నారాయణ సూక్తం
2) విష్ణు సూక్తం
3) పురుష సూక్తం
4) నక్షత్ర సూక్తం
2) విష్ణు సూక్తం
3) పురుష సూక్తం
4) నక్షత్ర సూక్తం
సమాధానం: 3
వివరణ: ఋగ్వేదంలోని పురుష సూక్తంలో మొదటగా కుల క్రమం గురించి మనకు తెలుస్తుంది. బ్రాహ్మణులు బ్రహ్మ( విధాత) నోటి నుంచి, క్షత్రియులు అతని బాహువుల నుంచి, వైశ్యులు అతని ఊరువుల నుంచి, శూద్రులు అతని పాదాల నుంచి సృష్టించబడినారని తెలుస్తుంది. నారాయణ సూక్తం విశ్వ ఆవిర్భావాన్ని గురించి వివరిస్తుంది. నక్షత్ర సూక్తం కాల విభజన గురించి వివరిస్తుంది.
వివరణ: ఋగ్వేదంలోని పురుష సూక్తంలో మొదటగా కుల క్రమం గురించి మనకు తెలుస్తుంది. బ్రాహ్మణులు బ్రహ్మ( విధాత) నోటి నుంచి, క్షత్రియులు అతని బాహువుల నుంచి, వైశ్యులు అతని ఊరువుల నుంచి, శూద్రులు అతని పాదాల నుంచి సృష్టించబడినారని తెలుస్తుంది. నారాయణ సూక్తం విశ్వ ఆవిర్భావాన్ని గురించి వివరిస్తుంది. నక్షత్ర సూక్తం కాల విభజన గురించి వివరిస్తుంది.
1) జాతి
2) భాష
3) వృత్తి
4) వర్ణం
2) భాష
3) వృత్తి
4) వర్ణం
- వివరణ: ఆర్యులకు ఉన్న వర్ణ(రంగు) జాడ్యం కుల వ్యవస్థకు మూల కారణమైంది. తెల్లటి వర్ణం వారైన ఆర్యులు తాము అధికులమనే భావం కలిగివుండేవారు. ఈ భావమే ‘దస్యులు’ అనే జాతిని సృష్టించింది.
- 5. వర్ణాశ్రమ ధర్మం ఏ కాలంలో మిక్కిలి ప్రాచుర్యం వహించింది?
1) తొలి వేదకాలం
2) మలి వేదకాలం
3) మధ్యయుగం
4) పౌరాణిక కాలం
2) మలి వేదకాలం
3) మధ్యయుగం
4) పౌరాణిక కాలం
- వివరణ: మలి వేదకాలంలో వర్ణాశ్రమ ధర్మం మిక్కిలి ప్రాచుర్యం వహించింది. ఇది ఒక సాంఘిక సూత్రం. జీవితాన్ని నాలుగు విభాగాలుగా చేసి బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలకు నిబద్దం చేశారు. బ్రహ్మచర్యాశ్రమంలో విద్యను అభ్యసించి, గృహస్థాశ్రమ సమయంలో గృహస్తు జీవితం గడపడం. వానప్రస్థాశ్రమంలో జ్ఞానసముపార్జన చేయడం, సన్యాసాశ్రమంలో పూర్తిగా భవ బంధాలను తెంచుకుని పరమాత్మలో ఐక్యం చెందడానికి కృషిసల్పడం అనే నిబంధనలు ఏర్పడ్డాయి.
1) వ్రత్యులు
2) నిషాదులు
3) కైవర్తులు
4) కారావారులు
2) నిషాదులు
3) కైవర్తులు
4) కారావారులు
- వివరణ: వ్రత్యులకు మొదట వైదిక మతంతో సంబంధం ఉండేది కాదు. వీరు ప్రాకృత భాషను మాట్లాడేవారు. స్థిరనివాసులు కారు, వీరికి మగధయందలి దస్యులతో సంబంధం ఉండేది. వీరినే తర్వాతి కాలంలో వైదిక సంఘంలోకి చేర్చుకున్నారు. నిషాదులు (వేటగాళ్లు), కైవర్తులు (చేపలు పట్టేవారు), కారావారులు (చర్మకారులు) వీరందరూ చండారులలోని వివిధ తెగలవారే.
1) బ్రాహ్మణులు
2) క్షత్రియులు
3) వైశ్యులు
4) శూద్రులు
2) క్షత్రియులు
3) వైశ్యులు
4) శూద్రులు
- వివరణ: మలివేద కాలంలో వైశ్యులు వర్తక, వ్యవసాయ, పారిశా్రమ్రిక, ఆర్థిక రంగాల్లో ప్రాధాన్యత వహించారు. వీరిలో ధనికులైన వారిని శ్రేష్ఠి అని, ‘గృహపతుల’ని పిలిచేవారు.
1) కాళీభంగన్
2) లోథాల్
3) సుర్కటోడా
4) చన్హుదారో
2) లోథాల్
3) సుర్కటోడా
4) చన్హుదారో
- వివరణ: స్త్రీపురుషుల శరీరాలను ఒకే సమాధిలో ఖననం చేసిన ఆనవాళ్లు – లోథాల్, దేశంలో మొదట సాగు చేసిన భూమికి సాక్ష్యాధారం – కాళీభంగన్, గుర్రం అవశేషాలు లభించిన ఏకైక పట్టణం – సుర్కటోడా, సిరాసీనా అనే ఓ చిన్న కుండను కనుగొన్నవారు – చన్హుదారో.
9. ఆద్యంతాలు లేని మతంగా పరిగణించే మతం ఏది? 1) జొరాస్ట్రియన్ మతం
2) ఇస్లాం మతం
3) క్రిస్టియన్ మతం
4) వైదిక మతం
2) ఇస్లాం మతం
3) క్రిస్టియన్ మతం
4) వైదిక మతం
- వివరణ: భారతదేశంలో 3,400 సంవత్సరాలకు పూర్వమే వైదిక మతం అభివృద్ధి చెందింది. హరప్పా సంస్కృతి అంతరించిన తర్వాత ఈ అభివృద్ధి ప్రస్పుటంగా కనిపిస్తుంది. ఈ మతం ఎప్పుడు ఆవిర్భవించిందో చెప్పడానికి సరైన ఆధారాలు లేవు. ఆద్యంతాలు లేని మతం ఇది. అంటే సనాతనం అన్నమాట.
1) ప్రకృతి
2) వరుణుడు
3) అమ్మతల్లి
4) ఇంద్రుడు
2) వరుణుడు
3) అమ్మతల్లి
4) ఇంద్రుడు
- వివరణ: వేదాల్లో అతి ప్రాచీనమైంది రుగ్వేదం. ఈవేద సంహితం 10 మండలాల్లో ఎన్నో శ్లోకాలతో కూడుకొని ఉంది. ఈ శ్లోకాలు ప్రకృతిని ప్రత్యక్షదైవంగా వర్ణిస్తాయి. రుగ్వేద కాలంలో సహజ సంఘటనలను ఆధారంగా చేసుకొని ప్రకృతి శక్తులకు దైవత్వం ఆపాదించబడింది.
11. గోత్రం అంటే ఏమిటి?
1) జాతి
2) వంశం
3) కులం
4) మతం
1) జాతి
2) వంశం
3) కులం
4) మతం
- వివరణ: అధర్వణ వేదం ప్రకారం గోత్రం అర్థం ‘వంశం’. దీన్ని మొదట బ్రాహ్మణ తరగతి వారు పాటించారు. తర్వాత ద్విజులందరూ పాటించసాగారు. చివరగా అందరూ పాటించారు. వివాహా సమయాల్లో ఈ గోత్ర ప్రాధాన్యత కనిపిస్తుంది. సొంత గోత్రికులందరినీ రక్త సంబంధీకులుగా పేర్కొంటారు. అందుకే స్వగోత్రికుల్లో వివాహాలు జరగవు.
12. మనువు ప్రకారం వీరిలో అత్యున్నత స్థానం ఎవరిది?
1) ఉపాధ్యాయుడు
2) ఆచార్యుడు
3) తండ్రి
4) తల్లి
1) ఉపాధ్యాయుడు
2) ఆచార్యుడు
3) తండ్రి
4) తల్లి
- వివరణ: మనుస్మృతి ప్రకారం పదిమంది ఉపాధ్యాయుల కంటే ఒక ఆచార్యుడు గొప్పవాడు, వందమంది ఆచార్యుల కంటే ఒక తండ్రి గొప్పవాడు, వెయ్యి మంది తండ్రుల కంటే ఒక తల్లి గొప్పది అని మనువు స్త్రీకి అత్యున్నత స్థాయిలో మాతృస్థానాన్ని కల్పించాడు.
1) ఉదయనుడు
2) అమోఘవర్షుడు
3) ఖారవేలుడు
4) కుమార పాలుడు
2) అమోఘవర్షుడు
3) ఖారవేలుడు
4) కుమార పాలుడు
- వివరణ: సాధారణ శకం 12వ శతాబ్దం మధ్యలో గుజరాత్ పాలకుడైన చాళుక్య కుమార పాలుడు సంతతి లేని వితంతువులకు భర్త ఆíస్తిపై హక్కు లభించేటట్టుగా చేశాడు.
1) బ్రహ్మవాదిని
2) బ్రహ్మ చారిణి
3) సద్యోవధు
4) పునర్భువు
2) బ్రహ్మ చారిణి
3) సద్యోవధు
4) పునర్భువు
- వివరణ: బౌద్ధగ్రంథాల ప్రకారం బ్రహ్మవాదిని అంటే అధ్యాత్మిక చింతన ఉన్న స్త్రీ అని, పెళ్లి కాని కన్యను బ్రహ్మచారిణి అని, గృహిణిగా గృహకృత్యాలు నిర్వహిస్తూ కుటుంబ సేవకు అంకితమైన స్త్రీని సద్యోవధు అని, పునర్వివాహిత స్త్రీని పునర్భువు అని పిలుస్తారు.
1) దౌహిత్రుడు
2) జామాత
3) ద్విజుడు
4) వటువు
2) జామాత
3) ద్విజుడు
4) వటువు
- వివరణ: దౌహిత్రుడు కూతురు కొడుకు=మనుమడు, జామాత అంటే అల్లుడు, ద్విజుడు అంటే రెండు జన్మలు కలవాడు అని అర్ధం. బ్రాహ్మణులకు, వైశ్యులకు ఉపనయనం చేస్తారు. ఉపనయనం చేయక ముందు అతడు బాలుడు తెలియక చేసే తప్పులకు పాపం అంటదు. ఉపనయనం తర్వాత మంచి చెడు తెలుసుకొనే యుక్త వయస్కుడు, తర్వాత చేసే పాపకర్మలు తనకే చెందుతాయి, కనుక ఉపనయనం చేయక ముందు ఒక జన్మ ఉపనయనం తర్వాత ఒక జన్మగా పరిగణించి ద్విజుడు అంటారు. ఉపనయనం అయిన బ్రహ్మచారిని వటువు అని పిలుస్తారు.
16. ఏ వేదాన్ని సంగీత వేదం అంటారు?
1) రుగ్వేదం
2) యజుర్వేదం
3) సామవేదం
4) అధర్వణవేదం
1) రుగ్వేదం
2) యజుర్వేదం
3) సామవేదం
4) అధర్వణవేదం
1) రామ్ తనూపాండే
2) మహేష్‌దాస్
3) మకరంద పాండే
4) దోండూ పండిట్
2) మహేష్‌దాస్
3) మకరంద పాండే
4) దోండూ పండిట్
- సమాధానం: 1
1) వేణువు
2) వీణ
3) నగారా
4) మృదంగం
2) వీణ
3) నగారా
4) మృదంగం
- సమాధానం: 3
1) ఇల్టుట్మిష్
2) బాల్బన్
3) ఘియాజుద్దీన్ తుగ్లక్
4) ఫిరోజ్‌షా తుగ్లక్
2) బాల్బన్
3) ఘియాజుద్దీన్ తుగ్లక్
4) ఫిరోజ్‌షా తుగ్లక్
- సమాధానం: 4
1) సితార్
2) వయోలిన్
3) సరోద్
4) గిటార్
2) వయోలిన్
3) సరోద్
4) గిటార్
- సమాధానం: 1
1) భీంసేన్జోషి–హిందుస్తానీ సంగీతం
2) సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్æ– కర్ణాటక సంగీత పితామహుడు
3) జాకీర్ హుస్సేన్–తబల
4) పైవన్నీ సరైనవే
2) సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్æ– కర్ణాటక సంగీత పితామహుడు
3) జాకీర్ హుస్సేన్–తబల
4) పైవన్నీ సరైనవే
- సమాధానం: 4
1) రాజస్థాన్
2) మధ్యప్రదేశ్
3) కర్ణాటక
సమాధానం: 2
2) మధ్యప్రదేశ్
3) కర్ణాటక
సమాధానం: 2
23. ఎమ్.ఎస్. సుబ్బులక్ష్మీ ఏ సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో సంగీత కచేరి నిర్వహించారు?
1) 1966
2) 1968
3) 1977
4) 1978
సమాధానం: 1
1) 1966
2) 1968
3) 1977
4) 1978
సమాధానం: 1
24.సంగీతం పలికే శిలలు ఉన్న విఠలాలయం ఎక్కడ ఉంది?
1) పాలంపేట
2) హంపి
3) హన్మకొండ
4) కొట్టాయం
1) పాలంపేట
2) హంపి
3) హన్మకొండ
4) కొట్టాయం
No comments:
Post a Comment