ప్రపంచ దేశాలు- జాతీయ చిహ్నాలు

General Knowledge
ఆస్ట్రేలియా
కంగారు (Kangaroo)
అర్జెంటీనా
హార్నెరో పక్షి
ఆస్ట్రియా
నల్ల గద్ద
ఇటలీ
తెల్ల కలువ (White lily)
ఇరాన్
గులాబీ (Rose)
ఇరాక్
గులాబీ
లక్సెంబర్గ్
కిరీటంతో సింహం
ఐర్లాండ్
షామ్‌రాక్ (Shamrock)
కెనడా
తెల్ల కలువ (White lily)
జపాన్
చేమంతి (Chrysanthemum)
జర్మనీ
మొక్కజోన్నపువ్వు (Con flower)
జోర్డాన్
బ్లాక్ ఇరిస్
మకావు
తామరపువ్వు
మలేషియా
మందారపువ్వు
మాల్దీవులు
గులాబి
మాల్దోవా
ఓక్
నేపాల్
గన్నేరు పువ్వు
నెదర్లాండ్స్
తులిప్ పువ్వు
న్యూజిలాండ్
సిల్వర్ ఫెర్న్
ఉత్తర కొరియా
ఎర్ర మందారం
పాకిస్థాన్
మల్లెపువ్వు
పనామా
హోలి స్పిరిట్ ప్లవర్
రష్యా
రెండు తలల గద్ద
దక్షిణాఫ్రికా
కింగ్ ప్రోటియా పువ్వు
స్విట్జర్లాండ్
సింహ పంజా పువ్వు
వెనిజులా
ఆర్చిడ్ పువ్వు
జింబాబ్వే
ఫ్లేమ్ లిల్లీ
డెన్మార్క్
సముద్రతీరం (Beach)
పాకిస్థాన్
చంద్రవంక (Crescent)
ఫ్రాన్స్
కలువ (Lily)
భారతదేశం
సింహతలాటం (Lion capitol)
బ్రెజిల్
రూఫోస్
కాంబోడియా
వృషభం
కెనడా
బేవర్
చైనా
డ్రాగన్, పాండా
డెన్మార్క్
సింహం
తూర్పు తైమూర్
మొసలి
యునెటైడ్ అరబ్ రిపబ్లిక్ (ఈజిప్టు)
సలాదిన్ గద్ద
ఇంగ్లాండ్
సింహం, బుల్‌డాగ్
ఫిన్లాండ్
సింహం, హంస
ఫ్రాన్స్
రూస్టర్ పక్షి
జర్మనీ
నల్లగద్ద
జపాన్
ఫెసాంట్
లావోస్
ఏనుగు
మెక్సికో
కారాకార పక్షి
నెదర్లాండ్స్
సింహం
న్యూజిలాండ్
కివి పక్షి
పాకిస్థాన్
ఛుకార్ పక్షి
పోలాండ్
తెల్లగ్రద్ద
పోర్చుగల్
కోడిపుంజు
రుమేనియా
గద్ద
రష్యా
ఎలుగుబంటి, రెండు తలల బంగారు గద్ద
సెర్బియా
రెండు తలల తెల్లగద్ద
సింగపూర్
మెర్‌లైన్, సింహం
సూడాన్
సెక్రటరీ బర్డ్
దక్షిణాఫ్రికా
అడవి దుప్పి
స్వీడన్
సింహం
థాయ్‌లాండ్
ఏనుగు, గరుడ
ఉగాండా
తెల్లకొంగ
అమెరికా
బోడితల గద్ద, ఎద్దు
వెనుజులా
ట్రోపియల్ పక్షి
వేల్స్
డ్రాగన్
బంగ్లాదేశ్
వాలర్‌లిల్లీ
కెనడా
మాపుల్ ఆకు
కొలంబియా
ఆర్చిడ్
ట్రినిడాడ అండ్ టొబాగో
హమ్మింగ్ బర్డ్
యునెటైడ్ అరబ్ రిపబ్లిక్
తామరపువ్వు
ఇంగ్లాండ్
తెల్ల గులాబి
ఫిన్లాండ్
లిల్లీ పువ్వు, తెల్ల గులాబీ
ఫ్రాన్స్
లిల్లీ
జర్మనీ
ఓక్
యునెటైడ్ కింగ్‌డం (బ్రిటన్)
గులాబీ (Rose)
యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
బంగారు కడ్డీ (Golden rod)
స్కాట్‌లాండ్
థిసిల్ (Thistle)
స్పెయిన్
దానిమ్మపండు (Pomegranate)
హాంగ్‌కాంగ్
ఆర్కిడ్ వృక్షం
సియర్రాలియోన్
సింహం
ఐవరీకోస్ట్
ఏనుగు
లెబనాన్
దేవదారు వృక్షం
చిలీ
రాబందు, జింక
శాన్ మారినో
ఫెదర్స్
కాంబోడియా
ఎద్దు
తూర్పు తైమూర్
మొసలి

No comments:

Post a Comment