అంతర్జాతీయ సరిహద్దులు

Current Affairs

రాడ్‌క్లిఫ్
ఇండియా- పాకిస్థాన్
డ్యూరాండ్‌లైన్
ఇండియా- పాకిస్థాన్- ఆఫ్ఘనిస్థాన్
మెక్‌మోహన్
ఇండియా- చైనా
హెడెన్ బర్గ్‌లైన్
తూర్పు- పశ్చిమ జర్మనీ
సిన్‌స్టన్
టర్కీ- గ్రీస్
మాజినాట్
జర్మనీ- ఫ్రాన్స్
ఓడల్ నిన్సీ లైన్
జర్మనీ- పోలాండ్
మానర్హీం రేఖ
రష్యా- ఫిన్‌లాండ్
సియాచిన్ గ్లేసియర్
ఇండియా- పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త ప్రాంతం
కారకోరం
చైనా- పాకిస్థాన్ మధ్య రవాణా రహదారి
17 డిగ్రీల అక్షాంశం
ఉత్తర- దక్షిణ వియత్నాం
38 డిగ్రీల అక్షాంశం
ఉత్తర- దక్షిణ కొరియా (ఇది ప్రపంచంలోనే అత్యధికంగా పరిరక్షించబడుతున్న అంతర్జాతీయ సరిహద్దు)
48 డిగ్రీల అక్షాంశం
అమెరికా- కెనడా
24 డిగ్రీల అక్షాంశం
ఇండియా- పాకిస్థాన్
16 డిగ్రీల అక్షాంశం
నమీబియా- అంగోలా
49 డిగ్రీల అక్షాంశం
అమెరికా- కెనడా
హిడెన్ బర్గ్‌లైన్
జర్మనీ- పోలాండ్
రియోగ్రాండి నది
మెక్సికో- అమెరికా
అముర్‌నది
చైనా- రష్యా
లింపోపో నది
దక్షిణాఫ్రికా- బోట్స్‌వానా, దక్షిణాఫ్రికా- జింబాబ్వే
జాంబేజి నది
జాంబియా- జింబాబ్వే
ఆరంజ్ నది
దక్షిణాఫ్రికా- నమీబియా
మెకాంగ్ నది
కాంబోడియా- థాయ్‌లాండ్
సాల్విన్ నది
మయన్మార్- థాయ్‌లాండ్
డాన్యూబ్ నది
రుమేనియా, బల్గేరియా- యుగేస్లేవియా
ఉరుగ్వే నది
ఉరుగ్వే- బ్రెజిల్
పరాన నది
పెరుగ్వే- అర్జెంటీనా- బ్రెజిల్
సిగ్‌ప్రిడ్
జర్మనీ- ఫ్రాన్స్‌ల మధ్య సరిహద్దురేఖ
ఓడల్ నీస్సీ రేఖ
జర్మనీ- పోలెండ్

No comments:

Post a Comment