ఇంటర్ అర్హతతో.. ఇండియన్ నేవీలో భారీగా ఉద్యోగాలు

ఇండియన్ నేవీ అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి సెయిలర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
 వివరాలు......
 ఏఏ - ఎస్‌ఎస్‌ఆర్ - ఆగస్టు 2020 బ్యాచ్ : 
 పోస్టుల వివరాలు:  
 1) ఏఏ (ఆర్టిఫీషర్ అప్రెంటిస్) - 500  
 2) ఎస్‌ఎస్‌ఆర్ (సీనియర్ సెకండరీ రిక్రూట్స్) - 2200 
 అర్హత:
 మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/ బయాలజీ/ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
 వయసు: 23 ఏళ్లు మించకూడదు
 ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ), మెడికల్ టెస్ట్ ఆధారంగా.
 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
 దరఖాస్తులకు ప్రారంభతేది: నవంబర్ 08, 2019
 దరఖాస్తులకు చివరితేది: నవంబర్ 18, 2019
 పూర్తి వివరాలకు వెబ్‌సైట్https://www.joinindiannavy.gov.in/

No comments:

Post a Comment