అనంతపురం జిల్లాలో 329 అంగన్వాడీ పోస్టుల భర్తీకి ఏపీ మహిళాభివృద్ధి & చైల్డ్ వెల్ఫేర్ విభాగం నవంబర్ 28 న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు , మినీ అంగన్వాడీ కార్యకర్తలు మరియు అంగన్వాడీ ఆయాల పోస్టులను భర్తీ చేయాలనీ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుకి కావాల్సిన అర్హతలు క్రింద ఇవ్వడం జరిగింది.
పోస్టు ఖాళీలు:
మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు – 55
మినీ అంగన్వాడీ కార్యకర్తలు – 18
అంగన్వాడీ ఆయాలు – 256
మొత్తం ఖాళీల సంఖ్య: 329
మినీ అంగన్వాడీ కార్యకర్తలు – 18
అంగన్వాడీ ఆయాలు – 256
మొత్తం ఖాళీల సంఖ్య: 329
అర్హతలు:
- పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
- వివాహితులైన స్థానికులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయస్సు:
అభ్యర్థులు 01.07.2019 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ :
- అభ్యర్థులు దరఖాస్తు మీద బయోడేటా వివరాలు వ్రాసి ఫోటో అతికించవలెను
- అభ్యర్థులు దరఖాస్తు తో పాటు క్రింది ధ్రువపత్రాలు సమర్పించాలి
- విద్యార్హత
- కులము
- పుట్టిన తేదీ
- నివాస ధ్రువపత్రం
- అభ్యర్థులు వారి ఏరియాకు సంబందించిన సి .డి . పి . ఒ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించి రశీదు పొందవలెను
వేతనం:
- అంగన్వాడీ కార్యకర్త : రూ.11500/- ,
- మినీ అంగన్వాడీ కార్యకర్త: రూ.7000/-
- అంగన్వాడీ ఆయా: రూ.7000/-
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28/11/2019
- దరఖాస్తుల చివరితేది: 08/12/2019
No comments:
Post a Comment