రెండు నక్షత్రాల మధ్య దూరాన్ని కొలవడానికి ఉపయోగించే ప్రమాణం?

1. జతపరచండి.
 జాబితా - 1 జాబితా - 2
 1) అతిధ్వనులు i) మానవుడు
 2) పరశ్రావ్యాలు ii) తేనెటీగలు
 3) సాధారణధ్వనులు iii) గబ్బిలాలు
 4) అతినీలలోహిత కిరణాలు iv) పాములు
 ఎ) 1 - i, 2 - ii, 3 - iii, 4 - iv
 బి) 1 - iii, 2 - iv, 3 - i, 4 - ii
 సి) 1 - ii, 2 - i, 3 - iv, 4 - iii
 డి) 1 - iv, 2 - i, 3 - iii, 4 - ii

No comments:

Post a Comment