శాతవాహనుల చరిత్రకు ఆధారాలు, జన్మవాద సిద్ధాంతాలు

I ఆధారాలు   
1. కింది వాటిలో శాతవాహనుల చరిత్ర రచనకు ప్రామాఖ్యత రీత్యా ఉపయోగపడే ఆధారాల సరైన క్రమం ?
  i) స్వదేశీ, విదేశీ రచనలు  ii) కట్టడాలు  iii) నాణాలు   iv) శాసనాలు
  1) i, iv, iii, ii
  2) iv, iii, ii, i
  3) ii, i, iii, iv
  4) iv, iii, i, ii

No comments:

Post a Comment