కరెంట్ అఫైర్స్ జులై - 23

జులై - 23
బ్రిటన్‌ నూతన ప్రధానిగా కన్జర్వేటివ్‌ పార్టీ సీనియర్‌ ఎంపీ బోరిస్‌ జాన్సన్‌ (55) బాధ్యతలు చేపట్టనున్నారు. బ్రిటన్‌ విదేశీ వ్యవహారాల మాజీ మంత్రి అయిన బోరిస్‌ జాన్సన్‌ కన్జర్వేటివ్‌ పార్టీ నేతగా ఎన్నికయ్యారు. ఆ పార్టీ సభ్యుల్లో మూడింట రెండువంతుల మంది జాన్సన్‌కు మద్దతు తెలిపారు. జులై 24న థెరిసా మే బ్రిటన్‌ ప్రధాని పదవికి రాజీనామా సమర్పించనున్నారు. ఆ వెంటనే బోరిస్‌ జాన్సన్‌ బాధ్యతలు చేపడతారు.

No comments:

Post a Comment