ఆర్థిక బిల్లును జూలై 18న లోక్‌సభ ఆమోదించింది.
దీంతో దిగువసభలో 2019-20వ ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ కసరత్తు పూర్తయిన ట్టయింది. ప్రజలపై పన్ను భారం తగ్గించడం, మరిన్ని సౌకర్యాలు కల్పించడమే బడ్జెట్ ప్రతిపాదనల లక్ష్యమని ఆర్థిక మంత్రి సీతారామన్ లోక్‌సభకు తెలిపారు. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ సాధనకు ఈ బడ్జెట్‌లో పలు ప్రతిపాదనలు చేసినట్లు వివరించారు. బడ్జెట్‌కు ప్రభుత్వమే రెండు డజన్లకుపైగా సవరణలు తీసుకురాగా, వాటికి మూజువాణి ఓటుతో సభ ఆమోదం తెలిపింది.
No comments:
Post a Comment