జులై - 14
|
బంగ్లాదేశ్ మిలటరీ మాజీ నియంత హుస్సేన్ మహమ్మద్ ఎర్షాద్ (91) అనారోగ్యం కారణంగా ఢాకాలో మరణించారు. ‘జాతీయ పార్టీ' అధ్యక్షుడిగా, బంగ్లాదేశ్ పార్లమెంట్‌లో విపక్ష నేతగా ఉన్న ఆయన జూన్ 22 న తీవ్ర అనారోగ్యానికి గురవడంతో స్థానిక మిలటరీ ఆసుపత్రిలో చేర్చారు.
|
No comments:
Post a Comment