1051 పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు నోటిఫికేషన్
రాష్ట్రంలోని 1051 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబర్ 21న నోటిఫికేషన్ జారీ చేసింది.
జిల్లాల వారిగా పోస్టుల వివరాలు...
జిల్లా
|
ఖాళీలు
|
శ్రీకాకుళం
|
107
|
విజయనగరం
|
119
|
విశాఖ పట్నం
|
105
|
తూర్పు గోదావరి
|
92
|
పశ్చిమ గోదావరి
|
21
|
కృష్ణా
|
19
|
గుంటూరు
|
48
|
ప్రకాశం
|
167
|
నెల్లూరు
|
62
|
చిత్తూరు
|
134
|
అనంతపురం
|
38
|
కర్నూలు
|
88
|
కడప
|
-
|
మొత్తం
|
1000
|
జిల్లాల వారిగా క్యారీఫార్వర్డ్ పోస్టులు :
జిల్లా
|
ఖాళీలు
|
శ్రీకాకుళం
|
7
|
విజయనగరం
|
1
|
విశాఖ పట్నం
|
2
|
తూర్పు గోదావరి
|
12
|
పశ్చిమ గోదావరి
|
4
|
కృష్ణా
|
3
|
గుంటూరు
|
2
|
ప్రకాశం
|
5
|
నెల్లూరు
|
1
|
చిత్తూరు
|
7
|
అనంతపురం
|
3
|
కర్నూలు
|
2
|
కడప
|
2
|
మొత్తం
|
51
|
No comments:
Post a Comment