109 ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు
ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సబార్డినేట్ సర్వీసులో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి మహిళా అభ్యర్థుల నుంచి ఏపీపీఎస్సీ దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-1(సూపర్వైజర్)(మహిళలకు మాత్రమే): 109 పోస్టులు
జోన్ల వారీ ఖాళీలు:
జోన్ 1- 27
జోన్ 2- 25
జోన్ 3- 29
జోన్ 4- 28
మొత్తం ఖాళీలు: 109
అర్హత: సంబధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ ఉత్తీర్ణత.
వయసు: 01.07.2018 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనశ్రేణి: రూ.24,440 - రూ.71,510.
ఎంపిక: స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ/ ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.
ఫీజు చెల్లింపు చివరితేది: 17.01.2019.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ తేదీలు: 28.12.2018 to 18.01.2019.
మెయిన్ ఎగ్జామ్ నిర్వహణ తేది: 24.04.2019.

No comments:
Post a Comment