Important Questions for TSPSC VRO, Group-4 Exams - జీవశాస్త్రం బిట్స్ - పార్ట్-1



Important Questions for TSPSC Group-4,VRO, VRA, Stenographer, TSLPRB SI, Constable, Group-1, Group-2, APPSC Exams and other Competitive Exams.

పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నవారి కోసం ప్రత్యేకంగా సులభపద్ధతిలో అర్ధమయ్యే విధంగా మేము ఈ ప్రశ్నలను తాయారు చేసాము. ఇవి ప్రతి పరీక్షకు ఉపయోగపడతాయి .
క్రింద ఇవ్వబడిన ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి . ప్రతి పరీక్షలో ఇలాంటి ప్రశ్నలను అడుగుతున్నారు . ఇలాంటి మరిన్ని ముఖ్యమైన ప్రశ్నలు రోజు మా వెబ్ సైట్ లో ఇస్తున్నాము. తప్పక చదవండి. ఇది పార్ట్ -1.
 
1. మానవుని చెవి ఎముకల సంఖ్య - 6
2. ముక్కు గురించి అధ్యయనం చేసే శాస్త్రం - రైనాలజీ
3. గట్టిగా దృడంగా వుండే ఎముకను ఏమంటారు- అస్థి
4. అస్థిపంజరం గురించి అధ్యయనం చేసే శాస్త్రం - ఆస్టియాలజీ
5. ఎముకలు దృడంగా ఉండడానికి కారణం - కాల్షియం పాస్పరస్
6. మానవునిలో మొత్తం ఎముకల సంఖ్య - 206( V Imp)
7. మానవునిలో అతి పెద్ద ఎముక ఏది - ఫీమర్ / తొడ ఎముక
8. కన్నీటిని స్రవించే గ్రంధులు - లాక్రిమల్ గ్రంధులు (Group-4 2010)
9. ఇన్సులిన్ ను కనుగొన్నది - బాంటింగ్ జీర్ణ వ్యవస్థలో మొదట జరిగే ప్రక్రియ - నీటి శోషణం (SI- 2008)
10. అయోడిన్ లోపించడం వల్ల ఏ వ్యాధి వస్తుంది- గాయిటర్ (Constable-2012)
11. ఆరోగ్యవంతుడైన మానవుడు నిముషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాడు - 18 సార్లు
12. శ్వాసక్రియా రేటును కొలిచే పరికరం పేరు ఏమి - రెస్పిరోమీటర్
13. శరీరంలో ఏ భాగంలో అయోడిన్ పేరుకు పోతుంది- థైరాయిడ్ గ్రంధి
14.  ఆరోగ్యవంతుడైన మానవునిలో నిమిషానికి హృదయస్పందనల సంఖ్య - 72
15. హృదయం యొక్క సంకోచాన్ని ఏమంటారు - సిస్టోల్

తెలంగాణ ఎకానమీ, అభివృద్ధి అంశాలకు ఎలా సిద్ధమవ్వాలి. ఏ పుస్తకాలు చదవాలి?

May Current Affairs 2018 In Telugu Magazine

No comments:

Post a Comment