Important Questions for TSPSC Group-4,VRO, VRA, Stenographer, TSLPRB SI, Constable, Group-1, Group-2, APPSC Exams and other Competitive Exams.
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నవారి కోసం ప్రత్యేకంగా సులభపద్ధతిలో అర్ధమయ్యే విధంగా మేము ఈ ప్రశ్నలను తాయారు చేసాము. ఇవి ప్రతి పరీక్షకు ఉపయోగపడతాయి .
క్రింద ఇవ్వబడిన ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి . ప్రతి పరీక్షలో ఇలాంటి ప్రశ్నలను అడుగుతున్నారు . ఇలాంటి మరిన్ని ముఖ్యమైన ప్రశ్నలు రోజు మా వెబ్ సైట్ లో ఇస్తున్నాము. తప్పక చదవండి. ఇది పార్ట్ -2.
16. ఇస్రో మొదటి చైర్మన్ - డా. విక్రమ్ సారాభాయ్
17. ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ వుంది - బెంగళూరు
18. ప్రపంచంలో తొలి సారిగా అంతరిక్షంలో కాలు మోపిన వ్యక్తి - యూరి గగారిన్
19. భారతదేశంలో తొలి సారిగా అంతరిక్షంలో కాలు మోపిన వ్యక్తి - రాకేష్ శర్మ
20. భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన సంవత్సరం - 1984
21. వాయు పీడనాన్ని కొలిచే పరికరం పేరు - మానో మీటర్
22. కన్ను గుర్తించగలిగే రంగుల సంఖ్య - 16
23. నేత్ర దానం ఇచ్చే వారి నుండి సేకరించే కంటి భాగం - కార్నియా
24. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంధి - కాలేయం ( SI-2004)
25. మానవ శరీరంలో మాస్టర్ గ్రంధి - పిట్యూటరీ గ్రంధి(Gr-4 , 2012)
26. భారత రాజ్యాంగాన్ని రచించడానికి పట్టిన కాలం - 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు
27. రాజ్యాంగం అనే భావనను తొలి సారిగా ప్రతిపాదించిన వ్యక్తి - అరిస్టాటిల్
28. సమాన వేతన చట్టం ఏ సంవత్సరం అమల్లోకి వచ్చింది - 1963
29. ఎర్రకోటను నిర్మించింది ఎవరు- షాజహాన్
30. పుష్యమిత్రుడు స్థాపించిన వంశం - శుంగ

No comments:
Post a Comment