General Knowledge Bits In Telugu
1.అతి తక్కువ హృదయస్పందన గల జీవి ఏది?
*ఏనుగు*
2.ఓపెన్ హార్ట్ సర్జరీ ఎవరు కనుగొన్నారు?
*హల్ విలియమ్స్*
3.రక్తనాళాల అధ్యయనాన్ని ఏమంటారు?
*ఆంజియాలజి*
4
.గుండె నుంచి శరీర భాగాలకు మంచి రక్తాన్ని సరఫరా చేసే వాడిని ఏమంటారు?
*ధమనులు*
5.ఆరోగ్యవంతమైన మానవుని సగటు రక్త పరిమాణం ఎంత?
*5
లీటర్లు*
6
.తెలుపు రక్తం గల జీవి ఏమిటి?
*బొద్దింక*
7.ప్రపంచ రక్త దాన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
*జూన్
14*
8. ఆరోగ్యవంతమైన మానవుడు నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసక్రియ జరుపుతాడు?
*12*
9. ఆంత్ర మూలము ఏ ఆకారంలో ఉంటుంది?
*c*
10. మానవుని జీర్ణాశయం లో ఎన్ని గదులు ఉంటాయి?
*3"
11. మానవుల్లో లాలాజల గ్రంథులు ఎన్ని జాతులు ఉంటాయి?
*3*
12. ఆహారాన్ని కొరక డానికి ఉపయోగించే పళ్ళు ఏమిటి?
*కుంతకా లు
13. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఫ్యాట్ టాక్స్ విధించిన దేశం ఏది?
*డెన్మార్క్*
No comments:
Post a Comment