అంతర్జాతీయ దినోత్సవాలు


తేది ప్రత్యేకత 
జనవరి
» 10-ప్రపంచ నవ్వుల దినోత్సవం 
» 19-ప్రపంచ శాంతి దినోత్సవం 
» 25-అంతర్జాతీయ ఉత్పాదక దినోత్సవం, అంతర్జాతీయ ఎక్సైజ్ దినోత్సవం 
» 26-అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం 
ఫిబ్రవరి
» రెండో ఆదివారం-ప్రపంచ వివాహ దినోత్సవం


» 14-ప్రేమికుల దినోత్సవం
» 21-ప్రపంచ మాతృభాషా దినోత్సవం 
మార్చి
» 8-అంతర్జాతీయ మహిళా దినోత్సవం


» 15-ప్రపంచ వినియోగదారుల దినోత్సవం, ప్రపంచ వికలాంగుల దినోత్సవం
» 21-ప్రపంచ అటవీ దినోత్సవం, అంతర్జాతీయ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం 
» 22-ప్రపంచ నీటి దినోత్సవం 
» 23-ప్రపంచ వాతావరణ దినోత్సవం, వరల్డ్ మెటలర్జికల్ డే 
» 24-ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం 
ఏప్రిల్
» 1-ఆల్ ఫూల్స్ డే 
» 7-ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 
» 12-ప్రపంచ అంతరిక్ష యాత్ర, విమానయాన దినోత్సవం 
» 16-ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం 
» 18-ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం


» 22-ప్రపంచ ధరిత్రీ దినోత్సవం
» 23-ప్రపంచ పుస్తకాల, కాపీరైట్ దినోత్సవం
» 26-చెర్నోబిల్ దినం, ప్రపంచ అహింసా దినోత్సవం, ప్రపంచ మేధోహక్కుల దినోత్సవం 
» 28-ప్రపంచ పశు చికిత్సా దినోత్సవం 
» 29-ప్రపంచ నృత్య దినోత్సవం 
మే
» 1-అంతర్జాతీయ కార్మిక దినోత్సవం


» 3-పత్రికా స్వేచ్ఛా దినోత్సవం, అంతర్జాతీయ శక్తి దినోత్సవం
» 5-ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం 
» 6-ప్రపంచ పెంపుడు జంతువుల దినోత్సవం 
» రెండో ఆదివారం-ప్రపంచ మాతృమూర్తుల దినోత్సవం 
» 8-ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం 
» 9-ప్రపంచ తలసీమియా దినోత్సవం 
» 12-అంతర్జాతీయ నర్సుల దినోత్సవం 
» 17-ప్రపంచ టెలికాం దినోత్సవం 
» 18-ప్రపంచ మ్యూజియాల దినోత్సవం 
» 25-ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం


» 29-ఎవరెస్ట్ దినోత్సవం
» 31-పొగాకు వ్యతిరేక దినోత్సవం
జూన్
» 1-అంతర్జాతీయ పాల దినోత్సవం 
» 4-అంతర్జాతీయ అమాయక, పీడిత బాలల దినోత్సవం


» 5-ప్రపంచ పర్యావరణ దినోత్సవం
» 14-ప్రపంచ రక్తదాన దినోత్సవం
» 20-ప్రపంచ శరణార్థుల దినోత్సవం 
»మూడో ఆదివారం-తండ్రుల దినోత్సవం 
» 26-అంతర్జాతీయ మత్తు పదార్థాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం 
» 27-ప్రపంచ డయాబెటిక్ దినోత్సవం 
జులై
» 1-ప్రపంచ వైద్యుల దినోత్సవం, ప్రపంచ ఆర్కిటెక్చర్ డే 
» 3-అంతర్జాతీయ సహకార దినోత్సవం 
» 6-ప్రపంచ రేబీస్ దినోత్సవం, ప్రపంచ జంతు కారక వ్యాధి దినోత్సవం


» 11-ప్రపంచ జనాభా దినోత్సవం
ఆగస్టు
» 1-ప్రపంచ తల్లిపాల దినోత్సవం 
» మొదటి ఆదివారం-ప్రపంచ స్నేహ దినోత్సవం 
» 9-ప్రపంచ గిరిజన దినోత్సవం 
» 12-అంతర్జాతీయ యువజన దినోత్సవం, అంతర్జాతీయ గ్రంథాలయాధికారుల దినోత్సవం 
» 18-అంతర్జాతీయ స్వదేశీవాదుల దినోత్సవం


» 19-ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం
సెప్టెంబర్
» 2-కొబ్బరికాయల దినోత్సవం


» 8-అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం
» 15-ఇంజనీరుల దినోత్సవం
» 16-ప్రపంచ ఓజోన్ దినోత్సవం


» 21-అల్జీమర్స్ దినోత్సవం
» 22-రోజ్ డే (క్యాన్సర్ రోగగ్రస్థుల సంక్షేమం) 
» 24-ప్రపంచ హృద్రోగ దినోత్సవం 
» 26-ప్రపంచ బధిరుల దినోత్సవం 
» 27-ప్రపంచ పర్యాటక దినోత్సవం 
అక్టోబరు
» 2-అంతర్జాతీయ అహింసా దినోత్సవం, ప్రపంచ జంతువుల దినోత్సవం, ప్రపంచ శాకాహార దినోత్సవం 
» 3-ప్రపంచ ఆవాస దినోత్సవం


» 4-ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం, ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం
» 5-ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం
» 9-ప్రపంచ తపాలా దినోత్సవం 
» 10-ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం 
» 12-ప్రపంచ దృష్టి దినోత్సవం 
» 13-ప్రపంచ ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం 
» 14-ప్రపంచ ప్రయాణాల దినోత్సవం 
» 15-ప్రపంచ అంధుల సహాయక దినోత్సవం (వరల్డ్ వైట్ కేన్ డే) 
» 16-ప్రపంచ ఆహార దినోత్సవం 
» 17-అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం 
» 21-ప్రపంచ అయోడిన్ లోప నివారణ దినోత్సవం


» 24-ఐక్యరాజ్య సమితి దినోత్సవం, వరల్డ్ డెవలప్‌మెంట్ ఇన్ఫర్మేషన్ డే
» 30-ప్రపంచ పొదుపు దినోత్సవం 
నవంబర్
» 2-ప్రపంచ న్యూమోనియా దినోత్సవం 
» 10-ప్రపంచ రవాణా దినోత్సవం 
» 14-ప్రపంచ మధుమేహ (డయాబెటిస్) దినోత్సవం 
» 16-ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సహన దినం 
» 20-ప్రపంచ బాలల దినోత్సవం 
» 25-మహిళలపై హింసా నిరోధక దినోత్సవం 
డిసెంబర్
» 1-ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం


» 2-ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యతా దినోత్సవం
» 3-అంతర్జాతీయ వికలాంగుల/ బలహీనుల దినోత్సవం
» 10-మానవ హక్కుల దినోత్సవం


» 11-యూనిసెఫ్ దినోత్సవం
వివిధ దేశాల దినోత్సవాలు
జనవరి
» 1-క్యూబా విమోచన దినోత్సవం, పాలస్తీనా విప్లవ దినోత్సవం, సూడాన్ జాతీయ దినోత్సవం 
» 4-మయన్మార్ స్వాతంత్య్ర దినోత్సవం 
» 8-ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపక దినోత్సవం 
» 15-క్రొయేషియా జాతీయ దినోత్సవం 
» 26-ఆస్ట్రేలియా జాతీయ దినోత్సవం 
ఫిబ్రవరి
» 4-శ్రీలంక జాతీయ దినోత్సవం 
» 11-ఇరాన్ జాతీయ దినోత్సవం 
» 25-కువైట్ జాతీయ దినోత్సవం 
» 28-ఈజిప్ట్ స్వాతంత్య్ర దినోత్సవం 
మార్చి
» 12-మారిషస్ గణతంత్ర దినోత్సవం 
» 26-బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవం 
ఏప్రిల్
» 18-జింబాబ్వే స్వాతంత్య్ర దినోత్సవం 
» 27-దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర దినోత్సవం 
మే
» 23-ఆఫ్రికా దినోత్సవం 
» 24-కామన్‌వెల్త్ దినోత్సవం 
» 26-గయానా స్వాతంత్య్ర దినోత్సవం 
» 31-దక్షిణాఫ్రికా జాతీయ దినోత్సవం 
జూన్
» 16-ఆఫ్రికా బాలల దినోత్సవం 
» 17-గోవా విప్లవ దినోత్సవం 
జులై
» 4-అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం 
» 5-అల్జీరియా జాతీయ దినోత్సవం 
» 9-అర్జెంటీనా జాతీయ దినోత్సవం 
» 14-ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం 
ఆగస్టు
» 6-హిరోషిమా డే, జమైకా స్వాతంత్య్ర దినోత్సవం 
» 9-నాగసాకి డే 
» 14-పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవం 
» 15-బహ్రెయిన్ స్వాతంత్య్ర దినోత్సవం, కొరియా స్వాతంత్య్ర దినోత్సవం 
» 17-ఇండోనేషియా స్వాతంత్య్ర దినోత్సవం 
సెప్టెంబర్
» 3-ఖతార్ స్వాతంత్య్ర దినోత్సవం 
» 26-న్యూజిలాండ్ స్వాతంత్య్ర దినోత్సవం 
అక్టోబర్
» 1-నైజీరియా స్వాతంత్య్ర దినోత్సవం 
» 9-ఉగాండా స్వాతంత్య్ర దినోత్సవం 
» 24-జాంబియా స్వాతంత్య్ర దినోత్సవం 
» 31-మలేషియా స్వాతంత్య్ర దినోత్సవం 
డిసెంబర్
» 2-యు.ఎ.ఇ. స్వాతంత్య్ర దినోత్సవం 
» 6-ఐర్లాండ్ స్వాతంత్య్ర దినోత్సవం 
» 12-కెన్యా స్వాతంత్య్ర దినోత్సవం 
» 16-బంగ్లాదేశ్ విమోచన దినోత్సవం 
వివిధ రాష్ట్రాల దినోత్సవాలు
» మార్చి 30-రాజస్థాన్ దినోత్సవం
» మే 1-మహారాష్ట్ర దినోత్సవం


» జూన్ 2-తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం
» జూన్ 17-గోవా విప్లవ దినోత్సవం
» నవంబర్ 1-ఆంధ్రప్రదేశ్ అవతవరణ దినోత్సవం
» డిసెంబర్ 19-గోవా విముక్తి దినోత్సవం
» డిసెంబర్ 20-అరుణాచల్ ప్రదేశ్ దినోత్సవం

General Knowledge In Telugu

No comments:

Post a Comment