ఆధునిక భౌతిక శాస్త్రం
1. సహజ రేడియోధార్మికతలో విడుదలయ్యే కిరణాలేవి?
జవాబు: α, ß, γ
2. α, ß, γ కిరణాలకు మరో పేరు?
జవాబు: బెక్వరల్ కిరణాలు
3. α-కణం విడుదలైనప్పుడు పరమాణు సంఖ్యలో తగ్గుదల?
జవాబు: 2 యూనిట్‌లు
4. α-కణం విడుదలైనప్పుడు ద్రవ్యరాశి సంఖ్యలో తగ్గుదల?
జవాబు: 4 యూనిట్‌లు
5. α-కణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త?
జవాబు: రూథర్‌ఫర్డ్
6. అత్యధిక అయనీకరణ సామర్థ్యం ఉన్న కణం?
జవాబు: α-కణం
7. అత్యధిక చొచ్చుకుపోయే సామర్థ్యం ఉన్న కణం?
జవాబు: γ -కణం
8. సహజ రేడియోధార్మికత ప్రక్రియలో ß కణం విడుదలైనప్పుడు పరమాణు సంఖ్యలో పెరుగుదల?
జవాబు: 1 యూనిట్
9. ß-కణాన్ని కనుగొన్నవారు?
జవాబు: రూథర్‌ఫర్డ్
10. γ-కణం విడుదలైనప్పుడు పరమాణు సంఖ్య, ద్రవ్యరాశి సంఖ్యలో మార్పు?
జవాబు: ఉండదు
11. γ-కణాన్ని కనుగొన్నవారు?
జవాబు: విల్లార్డ్
12. రేడియోధార్మిక శ్రేణులు ఎన్ని రకాలు?
జవాబు: నాలుగు రకాలు. అవి..
ఎ. థోరియం శ్రేణి లేదా4n శేణి
బి. యురేనియం శ్రేణి లేదా 4n+2 శ్రేణి
సి. ఆక్టీనియం శ్రేణి లేదా 4n+3 శ్రేణి
డి. నెఫ్ట్యూనియం శ్రేణి లేదా 4n+1 శ్రేణి
13. సహజ రేడియోధార్మిక శ్రేణుల్లో చిట్టచివరి మూలకం?
జవాబు: సీసం (పరమాణు సంఖ్య = 82, లాటిన్ నామం ప్లంబం pb)
14. రేడియోధార్మికతకు ప్రమాణాలేవి?
జవాబు: బెక్వరల్, రూథర్‌ఫర్డ్, క్యూరి (రేడియోధార్మికతకు చిన్న ప్రమాణం Bq (బెక్వరల్))
Bq = విఘటనం/ సెకన్
రూథర్‌ఫర్డ్ (R.d) = 106 విఘటనం/సెకన్
రూథర్‌ఫర్డ్ (R.d) = 106 Bq
క్యూరీ (C.I) = 3.7×1010 విఘటనం/సెకన్
= 3.7×1010 Bq
= 3.7×104 ×106 Bq
క్యూరీ (C.I) = 3.7×104 R.d (R.d - రూథర్‌ఫర్డ్)
రేడియోధార్మికతకు అతి పెద్ద ప్రమాణం క్యూరీ.
15. ప్రకృతిలోని ప్రాథమిక బలాల్లో అత్యంత బలమైంది?
జవాబు: బలమైన కేంద్రక బలం
16. కేంద్రక బలాలను మీసాన్ సిద్ధాంతంతో వివరించిందెవరు?
జవాబు: యుకావా
17. పరమాణు కేంద్రకం పాల్గొనే చర్యలు?
జవాబు: కేంద్రక విచ్ఛిత్తి, కేంద్రక సంలీనం
18. కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియను వివరించిందెవరు?
జవాబు: అట్టోహాన్, స్ట్రాస్‌మన్, లిసేవెయిట్‌నర్
19. కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియ జరగడానికి ఉపయుక్తమైన కణం?
జవాబు: ఉష్ణీయ న్యూట్రాన్
20. ఉష్ణీయ న్యూట్రాన్ అంటే?
జవాబు: తక్కువ వేగం ఉన్న న్యూట్రాన్ (ఉష్ణీయ న్యూట్రాన్ శక్తి 0.04 ev కంటే తక్కువగా ఉంటుంది)
21. కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియలో విడుదలయ్యే న్యూట్రాన్లు ఏ శ్రేణిలో ఉంటాయి?
జవాబు: గుణ శ్రేణి న్యూట్రాన్లు విడుదలయ్యే క్రమం: 3, 9, 27, 81, 243, 729....
22. కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియ ఒక యురేనియం మూలకం అంతరించిపోయే వరకు జరుగుతుంది. ఈ చర్య పేరు?
జవాబు: శృంఖల చర్య
23. శృంఖల చర్య ఎన్ని రకాలుగా జరుతుంది?
జవాబు: రెండు రకాలుగా. అవి..
ఎ. అనియంత్రిత శృంఖల చర్య
బి. నియంత్రిత శృంఖల చర్య
24. అనియంత్రిత శృంఖల చర్య ఆధారంగా పనిచేసేది?
జవాబు: ఆటమ్ బాంబు (అణు బాంబు)
25. అణు బాంబు సృష్టికర్తలు?
జవాబు: అట్టోహాన్, స్ట్రాస్‌మన్
26. అణు బాంబును మొట్టమొదటిసారిగా ఏ దేశంపై ప్రయోగించారు?
జవాబు: జపాన్
27. అణు బాంబును మొదటిసారిగా ఏ నగరంపై విసిరారు?
జవాబు: హిరోషిమా
ఆగస్టు 6న హిరోషిమాపై అణు బాంబువేశారు. కాబట్టి ఆగస్టు 6ను హిరోషిమా డే అని పిలుస్తారు. హిరోషిమాపై విసిరిన బాంబు పేరు లిటిల్ బాయ్.
28. అణు బాంబును జపాన్‌లోని ‘నాగసాకి’ నగరంపై వేసిన రోజు?
జవాబు: ఆగస్టు 9. అందుకే ఆగస్టు 9ని నాగసాకి డే అని పిలుస్తారు. నాగసాకి నగరంపై వేసిన బాంబు పేరు ఫ్యాట్‌మాన్.
29. నియంత్రిత శృంఖల చర్య ఆధారంగా పనిచేసే పరికరం?
జవాబు: న్యూక్లియర్ రియాక్టర్
30. న్యూక్లియర్ రియాక్టర్‌ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
జవాబు: ఎన్‌రిక్ ఫెర్మి
అమెరికాకు చెందిన ఫెర్మి 1942 డిసెంబర్‌లో న్యూక్లియర్ రియాక్టర్‌ను రూపొందించాడు. ఇతణ్ని న్యూక్లియర్ రియాక్టర్ పితామహుడిగా పిలుస్తారు. ఫెర్మి గౌరవార్థం పరమాణు కేంద్రక పరిమాణాన్ని ఫెర్మిలలో కొలుస్తారు. పరమాణు కేంద్రక వ్యాసార్ధం విలువ = 10-15 m
31. న్యూక్లియర్ రియాక్టర్‌లో ఎన్ని ప్రధాన భాగాలుంటాయి?
జవాబు: 5
32. న్యూక్లియర్‌లో ఉపయోగించే ఇంధన పదార్థాలు ఏవి?
జవాబు: యురేనియం, థోరియం, ఫ్లూటోనియం.
ఈ ఇంధన పదార్థాలను స్తూపాకార అల్యూమినియం గొట్టాల్లో నింపుతారు.
33. న్యూక్లియర్ రియాక్టర్‌లోని మితకారి పదార్థం ప్రయోజనం?
జవాబు: న్యూట్రాన్‌ల వేగం తగ్గించడం
34. న్యూక్లియర్ రియాక్టర్‌లో మితకారిగా ఉపయోగించే పదార్థాలు?
జవాబు: భారజలం, గ్రాఫైట్, బెరీలియం, పారఫిన్.
భారజలానికి మరో పేరు డ్యూటీరియం ఆక్సైడ్. దీన్ని యురే అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు.
o ప్రస్తుతం ఇండియాలో 9 భారజల కేంద్రాలు ఉన్నాయి.
o భారతదేశంలో మొదట పంజాబ్‌లోని నంగాల్‌లో భారజల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
o తెలంగాణ రాష్ర్టంలోని ఏకైక భారజల కేంద్రం ఖమ్మం జిల్లాలోని మణుగూరులో ఉంది.
o గ్రాఫెట్‌ను లెడ్ పెన్సిళ్ల తయారీలో, భారీ యంత్రాల్లో కందెనగా ఉపయోగిస్తారు.
o లెడ్ పెన్సిల్‌లో లెడ్ ఉండదు.
o గ్రాఫెట్ కార్బన్ రూపాంతరం.
o కార్బన్‌కు అలోహ ధర్మం ఉన్నప్పటికీ గ్రాఫైట్ లోహ ధర్మాన్ని పాటిస్తుంది.
o కార్బన్‌ను ‘కింగ్ ఆఫ్ ది ఎలిమెంట్స్’ అని పిలుస్తారు.
35. న్యూక్లియర్ రియాక్టర్‌లో వాడే నియంత్రణ కడ్డీల ప్రయోజనం?
జవాబు: చర్యా వేగాన్ని తగ్గించడం
36. న్యూక్లియర్ రియాక్టర్‌లో ఉపయోగించే నియంత్రణ కడ్డీలు?
జవాబు: బోరాన్, కాడ్మియం
37. న్యూక్లియర్ రియాక్టర్‌లో జరిగే కేంద్రక చర్యల వల్ల విడుదలయ్యే ఉష్ణాన్ని బయటకు తీసుకొచ్చేందుకు ఉపయోగపడేది?
జవాబు: శీతల కారిణి (శీతల కారిణిగా ఉపయోగించే పదార్థాలు భారజలం, ద్రవ సోడియం)
38. కేంద్రక సంలీన చర్యలకు మరో పేరు?
జవాబు: ఉష్ణకేంద్రక చర్యలు
39. సూర్యుడు, నక్షత్రాల్లో నిరంతరం జరిగే చర్యలు?
జవాబు: కేంద్రక సంలీన చర్యలు
40. సూర్యుడి నుంచి లభించే విటమిన్?
జవాబు: విటమిన్-డి
41. హైడ్రోజన్ బాంబు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది?
జవాబు: అనియంత్రిత కేంద్రక సంలీన చర్య
హైడ్రోజన్ బాంబును ఎడ్వర్డ్ టెల్లర్ తయారు చేశారు. ఇతడిని హైడ్రోజన్ బాంబు పితామహుడిగా పిలుస్తారు. మొదటి హైడ్రోజన్ బాంబు పేరు మైక్.
42. కేంద్రక సంలీన చర్యలు భూమి, చంద్రుడిపై జరగకపోవడానికి కారణం?
జవాబు: హైడ్రోజన్‌కు ఉన్న స్వల్ప పలాయన వేగం.
వాయు కణాలు తప్పించుకొని పోయేందుకు కావల్సిన కనీస వేగాన్ని పలాయన వేగం (Ve) అంటారు.
o భూమిపై హైడ్రోజన్ పలాయన వేగం - 11.2 కి.మీ./సెకన్
o చంద్రుడిపై హైడ్రోజన్ పలాయన వేగం - 2.38 కి.మీ./సెకన్
o సూర్యుడిపై హైడ్రోజన్ పలాయన వేగం - 620 కి.మీ./సెకన్
43. కేంద్రక సంలీన చర్యలో పాల్గొనే మూలకం?
జవాబు: హైడ్రోజన్
44. కేంద్రక సంలీన చర్య జరిగిన తర్వాత ఏర్పడే మూలకం?
జవాబు: హీలియం
45. సూర్యుడికి మరో పేరు?
జవాబు: హీలియో
విద్యుదయస్కాంత తరంగాలు
1. మద్యం తాగేవారిని గుర్తించే కిరణాలు ఏవి?
ఎ) పరారుణ కిరణాలు బి) అతినీలలోహిత కిరణాలు సి) గామా కిరణాలు డి) రేడియో కిరణాలు
జవాబులు: ఎ
2. టీవీ రిమోట్ కంట్రోలర్ నుంచి ఏ తరంగాలు వెలువడతాయి?
ఎ) అతినీలలోహిత కిరణాలు బి) మైక్రో తరంగాలు సి) రేడియో తరంగాలు డి) పరారుణ కిరణాలు
జవాబులు: డి
3. అత్యంత బలహీనమైన విద్యుదయస్కాంత తరంగాలు ఏవి?
ఎ) గామా కిరణాలు బి) మైక్రో తరంగాలు సి) రేడియో తరంగాలు డి) ఏవికావు
జవాబులు: సి
4. అధిక శక్తి ఉన్న దృశ్య కాంతి రంగు ఏది?
ఎ) ఎరుపు బి) నీలం సి) ఆకుపచ్చ డి) పసుపుపచ్చ
జవాబులు: బి
5. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే కిరణాలేవి?
ఎ) గామా బి) పరారుణ సి) అతినీలలోహిత డి) ఎక్స్
జవాబులు: ఎ
6. నీటిని శుద్ధి చేయడంలో ఉపయోగించే కిరణాలేవి?
ఎ) ఎక్స్-కిరణాలు బి) గామా కిరణాలు సి) పరారుణ కిరణాలు డి) యూవీ కిరణాలు
జవాబులు: డి
7. రాడార్లలో ఉపయోగించే తరంగాలేవి?
ఎ) గామా కిరణాలు బి) మైక్రో తరంగాలు సి) రేడియో తరంగాలు డి) యూవీ కిరణాలు
జవాబులు: బి
8. కేంద్రకం నుంచి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలేవి?
ఎ) ఎక్స్ కిరణాలు బి) గామా కిరణాలు సి) రేడియో తరంగాలు డి) దృశ్య కాంతి
జవాబులు: బి
9. దృశ్య కాంతిలోని రంగులు ఎన్ని?
ఎ) 4 బి) 5 సి) 6 డి) 7

No comments:
Post a Comment