భారతదేశ మహిళా ముఖ్యమంత్రులు
పేరు
|
పనిచేసిన రాష్ట్రం
|
పార్టీ
|
కాలం
|
సుచేతా కృపలానీ
|
ఉత్తర్ప్రదేశ్
|
కాంగ్రెస్
|
1963
- 1967
|
నందిన శతపతి
|
ఒడిశా
|
కాంగ్రెస్
|
1972 - 74, 1974 - 76
|
శశికళా కాదొత్కర్
|
గోవా
|
మహారాష్ట్రవాది గోమంతక్
|
1973
- 79
|
సైదా అన్వరా తైముర్
|
అసోం
|
కాంగ్రెస్
|
1980 - 81
|
జానకీ రామచంద్రన్
|
తమిళనాడు
|
ఎ.ఐ.ఎ.డి.ఎం.కె.
|
1988
|
జయలలిత
|
తమిళనాడు
|
ఎ.ఐ.ఎ.డి.ఎం.కె.
|
1991 - 96
2001 - 2006 2011 -2014 2015 - |
మాయావతి
|
ఉత్తర్ప్రదేశ్
|
బహుజన సమాజ్ పార్టీ
|
1995
- 1996
1997 - 99 2003 - 08 |
రాజేందర్ కౌర్ భట్టాల్
|
పంజాబ్
|
కాంగ్రెస్
|
1996 - 97
|
రబ్రీదేవి
|
బిహార్
|
రాష్ట్రీయ జనతాదళ్
|
1997
- 2005
|
సుష్మా స్వరాజ్
|
దిల్లీ
|
భారతీయ జనతా పార్టీ
|
1998
|
షీలా దీక్షిత్
|
దిల్లీ
|
కాంగ్రెస్
|
1998
- 2003
2003 - 2009 2009 - 2013 |
వసుంధరా రాజె సింధియా
|
రాజస్థాన్
|
బి.జె.పి.
|
2003 - 2008
13-12-2013 నుంచి కొనసాగుతున్నారు. |
ఉమాభారతి
|
మధ్యప్రదేశ్
|
బి.జె.పి.
|
2003
- 2004
|
మమతా బెనర్జీ
|
పశ్చిమ్ బంగ
|
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ
|
2011 నుంచి కొనసాగుతున్నారు.
|
ఆనందీబెన్ పటేల్
|
గుజరాత్
|
బి.జె.పి.
|
22 మే 2014 – 7th Aug 2016
|
భారతదేశ మహిళా గవర్నర్లు
పేరు | పనిచేసిన రాష్ట్రం | |
సరోజినీ నాయుడు | ఉత్తర్ప్రదేశ్ | |
పద్మజా నాయుడు | పశ్చిమ్ బంగ | |
విజయలక్ష్మీ పండిట్ | మహారాష్ట్ర | |
శారదా ముఖర్జీ | ఆంధ్రప్రదేశ్, గుజరాత్ | |
జ్యోతి వెంకటాచలం | కేరళ | |
కుముద్‌బెన్ జోషి | ఆంధ్రప్రదేశ్ | |
రాందులారి సిన్హా | కేరళ | |
సెర్లా గ్రేవాల్ | మధ్యప్రదేశ్ | |
షీలా కౌల్ | హిమాచల్‌ప్రదేశ్ | |
జస్టిస్ ఫాతిమా బీవీ | తమిళనాడు | |
వి.ఎస్.రమాదేవి | హిమాచల్‌ప్రదేశ్ | |
ప్రతిభాపాటిల్ | రాజస్థాన్ | |
మార్గరెట్ అల్వా | రాజస్థాన్ | |
కమలా బేణీవాల్ | మిజోరాం | |
షీలాదీక్షిత్ | కేరళ |
| ||||||||
|