మిస్సింగ్ నంబర్స్
మాదిరి ప్రశ్నలు
సూచన : (1-17) ప్రశ్నల్లోని చిత్రాల్లో ప్రశ్నార్థకం (?) బదులుగా ఉండాల్సిన సంఖ్యను కనుక్కోండి.ఎ) 91 బి) 12 సి) 86 డి) 78
సమాధానం: (సి)
వివరణ:
మొదటి చిత్రంలో,
32 + 42 + 22 + 22 = 9 + 16 + 4 + 4 = 33
రెండో చిత్రంలో,
42 + 52 + 22 + 32 = 16 + 25 + 4 + 9 = 54
అదేవిధంగా, 32 + 42 + 52 + 62 = 9 + 16 + 25 + 36 = 86
ఎ) 11 బి) 12 సి) 2 డి) 0
సమాధానం: (ఎ)
వివరణ: మొదటి చిత్రంలో,
(5 + 6) - (4 + 7) = 11 -11 = 0
రెండో చిత్రంలో,
(7 + 6) - (8 + 4) = 13 - 12 = 1
అదేవిధంగా,
(11 + 2) - (0 + 2) = 13 - 2 = 11
ఎ) 27 బి) 21 సి) 28 డి) 17
సమాధానం: (బి)
వివరణ: మొదటి చిత్రం నుంచి,
(7 × 4) - 9 = 19
మూడో చిత్రం నుంచి,
(8 × 5) - 12 = 28
అదేవిధంగా, రెండో చిత్రంలో
(9 × 3) - 6 = 21
ఎ) 27 బి) 35 సి) 54 డి) 64
సమాధానం: (బి)
వివరణ: మొదటి చిత్రం నుంచి,
(3 × 8 × 4) ÷ 2 = 96 ÷ 2 = 48
రెండో చిత్రం నుంచి,
(5 × 3 × 6) ÷ 2 = 90 ÷ 2 = 45
అదేవిధంగా,
(5 × 7 × 2) ÷ 2 = 70 ÷ 2 = 35
ఎ) 610 బి) 660 సి) 670 డి) 690
సమాధానం: (డి)
వివరణ: మొదటి చిత్రం నుంచి,
(12 + 52 + 42 + 32) × 10 = 51 × 10 = 510
రెండో చిత్రం నుంచి,
(32 + 42 + 62 + 22) × 10 = 65 × 10 = 650
అదేవిధంగా,
(12 + 22 + 82 + 02) × 10 = 69 × 10 = 690
ఎ) 160 బి) 25 సి) 32 డి) 52
సమాధానం: (డి)
ఎ) 6 బి) 5 సి) 8 డి) 9
సమాధానం: (ఎ)
వివరణ: మొదటి చిత్రం నుంచి,
(50 + 31) ÷ 9 = 81 ÷ 9 = 9
రెండో చిత్రం నుంచి,
(42 + 21) ÷ 9 = 63 ÷ 9 = 7
అదేవిధంగా,
(43 + 11) ÷ 9 = 54 ÷ 9 = 6
ఎ) 7 బి) 6 సి) 5 డి) 4
సమాధానం: (డి)
వివరణ: మొదటి చిత్రం నుంచి,
(3 + 21 + 7 + 5) ÷ 2 = 36 ÷ 2 = 18
రెండో చిత్రం నుంచి,
(4 + 27 + 9 + 6) ÷ 2 = 46 ÷ 2 = 23
అదేవిధంగా,
(? + 33 + 11 + 6) ÷ 2 = 27
? + 50 = 54
? = 54 - 50 = 4
ఎ) 35 బి) 37 సి) 22 డి) 27
సమాధానం: (సి)
వివరణ: మొదటి చిత్రం నుంచి,
(3 × 3) + (6 × 4) = 33
రెండో చిత్రం నుంచి,
(4 × 4) + (5 × 8) = 56
అదేవిధంగా, (3 × 4) + (5 × 2) = 22
ఎ) 19 బి) 21 సి) 24 డి) 35
సమాధానం: (బి)
వివరణ: మొదటి చిత్రం నుంచి,
9 × 3 = 27, 9 × 6 = 54
రెండో చిత్రం నుంచి,
14 × 3 = 42, 14 × 6 = 84
అదేవిధంగా, 7 × 3 = 21, 7 × 6 = 42
ఎ) 10 బి) 15 సి) 20 డి) 25
సమాధానం: (సి)
వివరణ: మొదటి చిత్రం నుంచి,
(13 + 19) ÷ 8 = 32 ÷ 8 = 4
రెండో చిత్రం నుంచి,
(71 + 9) ÷ 8 = 80 ÷ 8 = 10
అదేవిధంగా,
(128 + 32) ÷ 8 = 160 ÷ 8 = 20
ఎ) 29 బి) 39 సి) 37 డి) 49
సమాధానం: (బి)
వివరణ: 3 × 2 - 1 = 5;
5 × 2 - 2 = 8; 8 × 2 - 3 = 13; 13 × 2 - 4 = 22; 22 × 2 - 5 = 39
ఎ) 19 బి) 22 సి) 32 డి) 35
సమాధానం: (ఎ)
వివరణ: చిత్రంలో 25 నుంచి ప్రారంభిస్తే, సవ్యదిశలో 25, 23, 21, 19
ఎ) 9 బి) 18 సి) 12 డి) 6
సమాధానం: (సి)
వివరణ: మొదటి చిత్రం నుంచి,
(16 ÷ 4) + (27 ÷ 3) = 4 + 9 = 13
రెండో చిత్రం నుంచి,
(65 ÷ 13) + (42 ÷ 7) = 5 + 6 = 11
అదేవిధంగా,
(72 ÷ 8) + (27 ÷ 9) = 9 + 3 = 12
ఎ) 84 బి) 195 సి) 240 డి) 230
సమాధానం: (బి)
వివరణ: మొదటి చిత్రం నుంచి,
(2 + 3 + 2 + 6)2 - 1 = 169 - 1 = 168
రెండో చిత్రం నుంచి,
(3 + 2 + 1 + 5)2 - 1 = 121 - 1 = 120
అదేవిధంగా, (2 + 4 + 5 + 3)2 - 1
= 196 - 1 = 195
ఎ) 6 బి) 7 సి) 8 డి) 9
సమాధానం: (డి)
వివరణ: మొదటి చిత్రం నుంచి, 2 × 3 = 6, 6 × 4 = 24, 24 ÷ 3 × 10 = 80
అదేవిధంగా 3 × 3 = 9, 9 × 4 = 36, 36 ÷ 3 × 10 = 120
ఎ) 90 బి) 45 సి) 36 డి) 72
సమాధానం: (డి)
వివరణ: మొదటి అడ్డు వరుసలో, 144 - 12 = 132
అదేవిధంగా, 81 - 9 = 72.
Previous Chapter క్యాలండర్
Complete Reasoning Material In Telugu
No comments:
Post a Comment