భారతదేశ ఉనికి - క్షేత్రీయ అమరిక
భారతదేశ ఉనికి - క్షేత్రీయ అమరిక
- 1) రష్యా
2) కెనడా
3) చైనా
4) అమెరికా
5) బ్రెజిల్
6) ఆస్ట్రేలియా
7) భారత్
- పశ్చిమ తీరం: అరేబియా సముద్రం; తూర్పు తీరం: బంగాళాఖాతం, హిందూమహాసముద్రం.
- 1) గుజరాత్ - 1054 కి.మీ. (పొడవైన తీర రేఖ ఉన్న రాష్ట్రం)
2) మహారాష్ట్ర - 804 కి.మీ.
3) గోవా-36 కి.మీ. (అతితక్కువ తీరరేఖ ఉన్న రాష్ట్రం)
4) కర్ణాటక - 288 కి.మీ
5) కేరళ - 480 కి.మీ.
- 1) ఆంధ్రప్రదేశ్ - 974 కి.మీ. (తూర్పు తీరంలో పొడవైన తీరరేఖ ఉన్న రాష్ట్రం)
2) తమిళనాడు - 912 కి.మీ.
3) ఒడిశా - 722 కి.మీ.
4) పశ్చిమ్‌బంగ - 400 కి.మీ.
భారత్‌తో భూ సరిహద్దు ఉన్న దేశాలు:
- 1) బంగ్లాదేశ్ - 4096 కి.మీ. (భారత్‌తో పొడవైన భూ సరిహద్దు ఉన్న దేశం)
2) చైనా - 3917 కి.మీ.
3) పాకిస్థాన్ 3310 కి.మీ.
4) నేపాల్ - 1752 కి.మీ.
5) మయన్మార్ - 1458 కి.మీ.
6) భూటాన్ - 587 కి.మీ.
7) అఫ్ఘనిస్థాన్ - 80 కి.మీ. (భారత్‌తో అతి తక్కువ భూ సరిహద్దు ఉన్న దేశం)
- » భారత్‌కు దక్షిణాన ఉన్న పొరుగు దేశం శ్రీలంక. మన్నార్ సింధు శాఖ, పాక్ జలసంధి భారత దేశాన్ని, శ్రీలంకను వేరు చేస్తున్నాయి.
» రామసేతు/ఆడమ్స్ బ్రిడ్జి భారత్, శ్రీలంక దేశాలను కలుపుతుంది. భారత్ నుంచి శ్రీలంక తల్త్లెమన్నారు వద్ద వేరవుతుంది.
» మనదేశంలో మొదటి సూర్య కిరణాలు పడే ప్రాంతం డాంగ్ (అరుణాచల్ ప్రదేశ్). సూర్యుడు అస్తమించే ప్రాంతం 'రాణ్ ఆఫ్ కచ్ గుజరాత్.
» ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ ప్రకారం ఏ దేశానికైనా సముద్రతీరం ఉంటే ఆ దేశ చివరి భూభాగం నుంచి దాని ప్రాదేశిక జలాలు 12 నాటికల్ మైళ్ల వరకు ఆ దేశానికి సార్వభౌమాధికారం ఉంటుంది. భారతదేశం ప్రత్యేక ఆర్థిక మండలం 200 నాటికల్ మైళ్ల వరకు ఉంది. ఒక నాటికల్ మైలు = 1.852 కి.మీ. లేదా 1852 మీ.
» నౌకాయానంలో నాటికల్ మైళ్లను ఉపయోగిస్తారు.
» మనదేశంలో 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి.
» 17 రాష్ట్రాలకు 7 దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు ఉంది.
» 9 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలకు తీర రేఖ ఉంది.
» 5 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలకు తీర రేఖ, అంతర్జాతీయ సరిహద్దు లేదు. వీటిని భూపరివేష్ఠిత రాష్ట్రాలు అంటారు.
- 1) మధ్యప్రదేశ్
2) ఛత్తీస్‌గఢ్
3) ఝార్ఖండ్
4) హరియాణ
5) తెలంగాణ
6) దిల్లీ
7) చండీగఢ్
8) దాద్రానగర్ హవేలి.
» గుజరాత్, పశ్చిమ్‌బంగా రాష్ట్రాలకు తీరరేఖ, అంతర్జాతీయ సరిహద్దు ఉంది.
- » రాడ్ క్లిఫ్ రేఖ: ఇది భారత్, పాకిస్థాన్; భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య ఉంది.
» 24 డిగ్రీల అక్షాంశరేఖ: ఇది భారత్, గుజరాత్, పాకిస్థాన్‌ల మధ్య ఉంది.
» నియంత్రణా రేఖ (ఎల్‌వోసీ): భారత్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ల మధ్య ఉంది.
» డ్యూరాండ్ రేఖ: ఇది భారత్, అఫ్ఘనిస్థాన్; అఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ల మధ్య ఉంటుంది.
» మెక్ మోహన్‌రేఖ: ఇది భారత్, చైనాల మధ్య తూర్పుభాగం (అరుణాచల్‌ప్రదేశ్) లో ఉంది.
» వాస్తవాధీన రేఖ (ఎల్ఓసీ): ఇది భారత్, చైనాల మధ్య ఉత్తర భాగం (జమ్మూకశ్మీర్)లో ఉంది.
- పాకిస్థాన్‌తో సరిహద్దున్న రాష్ట్రాలు: గుజరాత్, రాజస్థాన్ (పాక్‌తో అధిక సరిహద్దున్న రాష్ట్రం), పంజాబ్, జమ్మూకశ్మీర్
అఫ్ఘనిస్థాన్: జమ్మూకశ్మీర్
చైనా: జమ్మూకశ్మీర్ (చైనాతో అధిక సరిహద్దున్న రాష్ట్రం), హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్
నేపాల్: ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ (నేపాల్‌తో అధిక సరిహద్దున్న రాష్ట్రం), బిహార్, పశ్చిమ బంగా, సిక్కిం.
భూటాన్: సిక్కిం, పశ్చిమ్‌బంగ, అసోం (అధిక సరిహద్దున్న రాష్ట్రం), అరుణాచల్‌ప్రదేశ్.
మయన్మార్: అరుణాచల్ ప్రదేశ్ (అధిక సరిహద్దున్న రాష్ట్రం), నాగాలాండ్, మణిపూర్, మిజోరాం
బంగ్లాదేశ్: పశ్చిమ్‌బంగ (అధిక సరిహద్దున్న రాష్ట్రం), అసోం, మేఘాలయా, త్రిపుర, మిజోరాం.
- పశ్చిమ్‌బంగతో సరిహద్దున్న దేశాలు: బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్.
సిక్కిం: భూటాన్, నేపాల్, చైనా.
అరుణాచల్‌ప్రదేశ్: భూటాన్, చైనా, మయన్మార్.
జమ్మూకశ్మీర్: పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్, చైనా.
- » ఉత్తర్‌ప్రదేశ్- 8 రాష్ట్రాలు
» అసోం - 7
» ఛత్తీస్‌గఢ్ - 6
» మహారాష్ట్ర - 6
- 1. రాజస్థాన్
2. మధ్యప్రదేశ్
3. మహారాష్ట్ర
4. ఉత్తర్‌ప్రదేశ్
» విస్తీర్ణంలో చిన్న రాష్ట్రం - గోవా.
» విస్తీర్ణంలో చిన్న కేంద్రపాలిత ప్రాంతం - లక్షదీవులు
» విస్తీర్ణంలో పెద్ద కేంద్రపాలిత ప్రాంతం - అండమాన్ నికోబార్ దీవులు
- 1. ఉత్తర్‌ప్రదేశ్
2. మహారాష్ట్ర
3. బిహార్
4. పశ్చిమ్‌బంగ
» జనాభా పరంగా చిన్న రాష్ట్రం - సిక్కిం
» జనాభా పరంగా చిన్న కేంద్రపాలిత ప్రాంతం - లక్షదీవులు
» జనాభా పరంగా పెద్ద కేంద్రపాలిత ప్రాంతం - దిల్లీ.
No comments:
Post a Comment