అంతర్జాతీయ కూటములు - సదస్సులు
అంతర్జాతీయంగా తమ ఉనికిని చాటుకోవడంతో పాటు ఆర్థికం, వాణిజ్యం, వ్యవసాయం, పరిపాలన, సాంకేతికత వంటి అంశాల్లో పరస్పర సహకారం కోసం చాలా దేశాలు కూటములుగా ఏర్పడ్డాయి.
ఈ దేశాలు ప్రతి సంవత్సరం సదస్సులు నిర్వహించుకుంటూ పెట్టుబడులు, ఎగుమతులు, దిగుమతులు, వీసాల జారీ, వాణిజ్యం వంటి అనేకాంశాలపై సమీక్ష నిర్వహిస్తుంటాయి. ఈ కూటములు, సదస్సులకు సంబంధించిన సమాచారంపై చాలా పోటీ పరీక్షల్లో ప్రశ్నలు వస్తుంటాయి. కాబట్టి ముఖ్యమైన అంతర్జాతీయ సదస్సుల గురించి చర్చిద్దాం.
- బ్రిక్స్
బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) అనేది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐదు పెద్ద ఆర్థిక వ్యవస్థల కూటమి. ఈ దేశాలు 2009 నుంచి ఏటా సమావేశమవుతూ ఆర్థికం, వాణిజ్యం వంటి అనేకాంశాల్లో పరస్పరం సహకరించుకుంటున్నాయి. మొదట బ్రిక్ (BRIC) గా ఏర్పడిన ఈ కూటమిలో 2010లో దక్షిణాఫ్రికా చేరడంతో BRIC-S గా మారింది. గోల్డ్‌మన్ శాక్స్ సంస్థకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త జిమ్ ఓ నీల్ 2001లో తొలిసారిగా బ్రిక్ అనే పదాన్ని వాడారు.బిక్స్ కూటమి ప్రపంచవ్యాప్తంగా రాజకీయంగా, వాణిజ్యపరంగా ఏంతో ప్రాధాన్యం కలిగి ఉంది.
బ్రిక్స్ సమావేశాలుసమావేశంసంవత్సరంప్రదేశం116 జూన్, 2009ఎకటెరిన్‌బర్గ్ , రష్యా215 ఏప్రిల్, 2010బ్రెసిలియా, బ్రెజిల్314 ఏప్రిల్, 2011సాన్యా, చైనా429 మార్చి, 2012న్యూఢిల్లీ, ఇండియా526-27 మార్చి, 2013డర్బన్, దక్షిణాఫ్రికా614-17 జులై, 2014ఫోర్తలేజా-బ్రెసిలియా, బ్రెజిల్78-9 జులై, 2015ఉఫా, రష్యా815-16 అక్టోబర్, 2016బెనాలియమ్, గోవా, ఇండియా93-5 సెప్టెంబర్, 2017గ్జియామెన్, చైనా1027 - 27, జులై, 2018దక్షిణాఫ్రికా (జరగవలసి ఉంది)112019బ్రెజిల్ (జరగవలసి ఉంది)122020రష్యా (జరగవలసి ఉంది) - జీ-7/జీ- 8 పారిశ్రామికంగా అత్యంత అభివృద్ధి చెందిన దేశాల సమూహమే జీ-8 (అమెరికా, కెనడా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, రష్యా). విదేశీ వ్యవహారాలు, ఆర్థికాంశాలు, భద్రత, వాణిజ్యం, వాతావరణం, వ్యవసాయం, కార్మిక సమస్యల వంటివి జీ-8 సదస్సుల్లో ప్రధాన చర్చనీయాంశాలుగా ఉంటాయి. 1975లో మొదటి జీ-6 సమావేశం జరిగింది. 1976లో కెనడా, 1977లో రష్యా చేరికతో ఇది జీ-8గా మారింది. అయితే 2014లో క్రిమియా సంక్షోభం కారణంగా రష్యాను ఈ కూటమి నుంచి సస్పెండ్ చేయడంతో ఈ గ్రూప్‌ను జీ-7 గా పిలుస్తున్నారు. యూరోపియన్ యూనియన్ ఇందులో సభ్యదేశం కానప్పటికీ సమావేశాలకు హాజరవుతుంది.
జీ-7 సమావేశాలుసమావేశంసంవత్సరంప్రదేశం115-17 నవంబర్, 1975రాంబోయిలట్, ఫ్రాన్స్227-28 జూన్,1976డొరాడొ, యూఎస్37-8 మే, 1977లండన్, యూకే416-17 జులై,1978బోన్న్, పశ్చిమ జర్మనీ528-29 జూన్, 1979టోక్యో, జపాన్622-23 జూన్, 1980వెనీస్, ఇటలీ720-21 జులై, 1981క్యుబెక్, కెనడా84-6 జూన్, 1982వర్సెయిల్స్, ఫ్రాన్స్928-30 మే, 1983వర్జీనియా, యూఎస్107-9 జూన్, 1984లండన్, యూకే112-4 మే, 1985బోన్న్, పశ్చిమ జర్మనీ124-6 మే, 1986టోక్యో, జపాన్138-10 జూన్, 1987వెనీస్, ఇటలీ1419-21 జూన్, 1988టొరాంటో, కెనడా1514-16 జులై, 1989ప్యారీస్, ఫ్రాన్స్169-11 జులై,1990టెక్సాస్, యూఎస్1715-17 జులై, 1991లండన్, యూకే186-8 జులై, 1992బవేరియా, జర్మనీ197-9 జులై, 1993టోక్యో, జపాన్208-10 జులై, 1994నప్లెస్, ఇటలీ2115-17 జూన్, 1995నోవాస్కాటియా, కెనడా2227-29 జూన్, 1996లియాన్, ఫ్రాన్స్2320-22 జూన్,1997డెన్వర్, యూఎస్2415-17 మే, 1998ఇంగ్లాండ్, యూకే2518-20 జూన్, 1999కొలోన్, జర్మనీ2621-23 జులై, 2000ఒకినవా, జపాన్2720-22 జులై, 2001జెనోవా, ఇటలీ2826-27 జూన్, 2002అల్బెర్తా, కెనడా292-3 జూన్, 2003ఎవియన్-లెస్-బెయిన్, ఫ్రాన్స్308-10 జూన్, 2004సీ ఐలాండ్, యూఎస్316-8 జులై, 2005స్కాట్లాండ్, యూకే3215-17 జులై, 2006సెయింట్ పీటర్స్‌బర్గ్, రష్యా336-8 జూన్, 2007హైలెజెండమ్, జర్మనీ347-9 జులై, 2008టొయాకో, జపాన్358-10 జులై, 2009అబ్రుజో, ఇటలీ3625-26 జూన్, 2010ఒంటారియో, కెనడా3726-27 మే, 2011డేవిల్, ఫ్రాన్స్3818-19 మే, 2012క్యాంప్ డేవిడ్, యూఎస్3917-18 జూన్, 2013నార్తన్ ఐలాండ్, యూకే40మార్చి, 2014యూరోపియన్ యూనియన్414-5 జూన్, 2015షోస్ ఎల్మా, జర్మనీ4226-27 మే, 2016షీమా, జపాన్4326-27 మే, 2017సిసిలీ, ఇటలీ448-9, జూన్ 2018లా మాల్బే, కెనడా452019ఫ్ర్రాన్స్(జరగవలసి ఉంది)462020యూఎస్(జరగవలసి ఉంది)472021యూకే (జరగవలసి ఉంది) - జీ-20
ప్రపంచంలో ఇరవై అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలకు చెందిన ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంక్ గవర్నర్ల కూటమిగా 1999లో జీ-20 ఏర్పడింది. ఇందులో 19 దేశాలు మరియు యూరోపియన్ యూనియన్ సభ్యులు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తలెత్తుతున్న తీవ్రమైన సమస్యలకు పరిష్కారం కనుగొనే దిశగా ఈ కూటమి పనిచేస్తుంది. 2008లో ఏర్పడిన ఆర్థిక మాంద్యం తర్వాత ఇది దేశాధినేతల సదస్సుగా రూపాంతరం చెందింది.
జీ-20 సభ్యదేశాలుఅర్జెంటీనాఆస్ట్రేలియాబ్రెజిల్కెనడాచైనాఫ్ర్రాన్స్జర్మనీఇండియాఇండోనేషియాఇటలీజపాన్మెక్సికోరష్యాసౌదీ అరేబియాదక్షిణాఫ్రికాదక్షిణ కొరియాటర్కీయూకేయూఎస్ఏఈయూ
జీ-20 సమావేశాలుసమావేశంసంవత్సరంప్రదేశం114-15 నవంబర్,2008వాషింగ్టన్ డీసీ, యూఎస్22 ఏప్రిల్, 2009లండన్, యూకే324-25 సెప్టెంబర్, 2009పిట్స్‌బర్గ్, యూఎస్426-27 జూన్, 2010టొరొంటో, కెనడా511-12 నవంబర్, 2010సియోల్, సౌత్ కొరియా63-4 నవంబర్, 2011కేన్స్, ఫ్రాన్స్718-19 జూన్, 2012లాస్ కాబోస్, మెక్సికో85-6 సెప్టెంబర్, 2013సెయింట్ పీటర్స్ బర్గ్, రష్యా915-16 నవంబర్, 2014బ్రిస్‌బేన్, ఆస్ట్రేలియా1015-16 నవంబర్, 2015అంటాల్యా, టర్కీ114-5 సెప్టెంబర్, 2016హాంగ్జూ, చైనా127-8 జులై, 2017హాంబర్గ్, జర్మనీ1330 నవంబర్-1 డిసెంబర్, 2018అర్జెంటీనా (జరగవలసి ఉంది)142019జపాన్ (జరగవలసి ఉంది)152020సౌదీ అరేబియా (జరగవలసి ఉంది) - సార్క్ - దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సమాఖ్య
సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్-సార్క్, 1985 డిసెంబర్ 8న ఏర్పాటైంది. మొత్తం 8 దేశాలు (భారత్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక, మాల్దీవులు, ఆఫ్ఘనిస్థాన్) దీనిలో సభ్యులుగా ఉన్నాయి. త్వరలో మయన్మార్ తొమ్మిదో సభ్యదేశంగా చేరనుంది. దీని ప్రధాన కార్యాలయం నేపాల్ రాజధాని ఖాట్మాండ్‌లో ఉంది. దక్షిణాసియా దేశాల మధ్య ప్రాంతీయ సహకారానికి, సామాజిక ప్రగతి, సాంస్కృతికాభివృద్ధి, ఆర్థిక వృద్ధి ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈ కూటమి పనిచేస్తోంది. ప్రస్తుతం పాకిస్థాన్‌కు చెందిన అంజాద్ హుస్సేన్ బి. సయల్ సార్క్ జనరల్ సెక్రెటరీగా వ్యవహరిస్తున్నారు.
సార్క్ సమావేశాలుసమావేశంసంవత్సరంప్రదేశం16-8 డిసెంబర్, 1985ఢాకా, బంగ్లాదేశ్216-17 నవంబర్, 1986బెంగళూరు, ఇండియా32-4 నవంబర్, 1987ఖాట్మాండ్, నేపాల్429-31 డిసెంబర్, 1988ఇస్లామాబాద్, పాకిస్థాన్521-23 నవంబర్, 1990మాలె, మాల్దీవులు621 డిసెంబర్, 1991కొలంబో, శ్రీలంక710-11 ఏప్రిల్, 1993ఢాకా, బంగ్లాదేశ్82-4 మే, 1995న్యూఢిల్లీ, ఇండియా912-14 మే, 1997మాలె, మాల్దీవులు1029-31 జులై, 1998కొలంబో, శ్రీలంక114-6 జనవరి, 2002ఖాట్మాండ్, నేపాల్124-6 జనవరి, 2004ఇస్లామాబాద్, పాకిస్థాన్1312-13 నవంబర్, 2005ఢాకా, బంగ్లాదేశ్143-4 ఏప్రిల్, 2007న్యూఢిల్లీ, ఇండియా151-3 ఆగస్ట్, 2008కొలంబో, శ్రీలంక1628-29 ఏప్రిల్, 2010థింపు భూటాన్1710-11 నవంబర్, 2011అడ్డూసిటీ, మాల్దీవులు1826-27 నవంబర్, 2014ఖాట్మాండ్, నేపాల్199-10 నవంబర్, 2016ఇస్లామాబాద్, పాకిస్థాన్
2016లో జమ్మూకాశ్మీర్‌లోని యూరి సైనిక స్థావరంపై ఉగ్రదాడి జరగడంతో ఈ సమావేశాలను బహిష్కరిస్తున్నట్టు భారత్ ప్రకటించింది. దీంతో మిగిలిన సభ్యదేశాలు కూడా హాజరుకాబోమని ప్రకటించడంతో 19వ సదస్సు రద్దయింది. 2018లో జరగాల్సిన 20వ సదస్సుకు ఆతిథ్యమిచ్చే దేశాన్ని ఎంపిక చేయలేదు. - ఆసియాన్ - ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య
అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ - ఆసియాన్, 1967 ఆగస్టు 8న ‘‘వన్ విజన్, వన్ ఐడెంటిటీ, వన్ కమ్యూనిటీ’’ అనే నినాదంతో ఏర్పడింది. పరస్పర సహకారంతో ప్రాంతీయంగా ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో అభివృద్ధి సాధించడమే సమాఖ్య ముఖ్య ఉద్దేశం. ఇందులో పది సభ్యదేశాలున్నాయి. ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్ దేశాలు వ్యవస్థాపక సభ్యదేశాలు కాగా 1984లో బ్రూనై, 1995లో వియత్నాం, 1997లో లావోస్, మయన్మార్, 1999లో కాంబోడియా దేశాలు సభ్యత్వం తీసుకున్నాయి. ఆసియాన్ ప్రధాన కార్యాలయం ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఉంది. ప్రస్తుతం లిమ్ జాక్ హోయ్ ఆసియాన్ సెక్రెటరీ జనరల్ గా వ్యవహరిస్తున్నారు.
ఆసియాన్ సదస్సులుసమావేశంసంవత్సరంప్రదేశం123-24 ఫిబ్రవరి, 1976బాలి, ఇండోనేషియా24-5 ఆగస్టు, 1977కౌలాలంపూర్, మలేషియా314-15 డిసెంబర్, 1987మనీలా, ఫిలిప్పీన్స్427-29 జనవరి, 1992సింగపూర్514-15 డిసెంబర్, 1995బ్యాంకాక్, థాయ్‌లాండ్615-16 డిసెంబర్, 1998హనోయ్, వియత్నాం75-6 నవంబర్, 2001బందర్ సెరీ బెగవాన్, బ్రూనై87-8 నవంబర్, 2002నోమ్‌ఫెన్, కాంబోడియా97-8 అక్టోబర్, 2003బాలి, ఇండోనేషియా1029-30 నవంబర్, 2004విన్‌షాన్, లావోస్1112-14 డిసెంబర్, 2005కౌలాలంపూర్, మలేషియా1211-14 జనవరి, 2007మండా, ఫిలిప్పీన్స్1318-22 నవంబర్, 2007సింగపూర్1427 ఫిబ్రవరి- 1 మార్చి, 2009థాయిలాండ్1523-25 అక్టోబర్, 2009థాయిలాండ్168-9 ఏప్రిల్, 2010హనాయ్, వియత్నాం1728-31 అక్టోబర్, 2010హనాయ్, వియత్నాం187-8 మే, 2011జకార్తా, ఇండోనేషియా1914-19 నవంబర్, 2011బాలి, ఇండోనేషియా203-4 ఏప్రిల్, 2012నోమ్ పెన్, కాంబోడియా2117-20 నవంబర్, 2012నోమ్ పెన్, కాంబోడియా2224-25 ఏప్రిల్, 2013బందర్ సెరీ బెగవాన్, బ్రూనై239-10 అక్టోబర్, 2013బందర్ సెరీ బెగవాన్, బ్రూనై2410-11 మే, 2014మయన్మార్2510-12 నవంబర్, 2014మయన్మార్2626-27 ఏప్రిల్, 2015కౌలాలంపూర్, మలేషియా2718-22 నవంబర్, 2015కౌలాలంపూర్, మలేషియా286-8 సెప్టెంబర్, 2016విన్‌షాన్, లావోస్296-8 సెప్టెంబర్, 2016విన్‌షాన్, లావోస్3028-29 ఏప్రిల్, 2017పాసే, ఫిలిప్పీన్స్3110-14 నవంబర్, 2017పాసే, ఫిలిప్పీన్స్3225-28 ఏప్రిల్, 2018సింగపూర్3311-15 నవంబర్, 2018సింగపూర్ (జరగవలసి ఉంది)34ఏప్రిల్/ మే, 2019థాయ్‌లాండ్ (జరగవలసి ఉంది)35అక్టోబర్/ నవంబర్, 2019థాయ్‌లాండ్ (జరగవలసి ఉంది) - అపెక్ - ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కో ఆపరేషన్ఆసియా- పసిఫిక్ తీరప్రాంతంలోని దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం పెంపొందడానికి 1989 నవంబర్ 7న అపెక్ ఏర్పడింది. మొత్తం 21 దేశాలు ఇందులో సభ్యత్వం కలిగి ఉన్నాయి. దీని ప్రధాన కార్యాలయం సింగపూర్‌లో ఉంది.
అపెక్ సభ్యదేశాలు - తూర్పు ఆసియా సదస్సు - ఈఏఎస్
ఏటాఆసియాన్ శిఖరాగ్ర సదస్సు జరిగిన తర్వాత అదే నగరంలో 2005 నుంచి తూర్పు ఆసియా సదస్సు కూడా జరుగుతుంది. ప్రాంతీయంగా శాంతి, భద్రత మరియు పురోగతి సాధించడం దీని ముఖ్య ఉద్దేశం. ఇందులో మొత్తం 18 దేశాలు (బ్రూనై, కాంబోడియా, ఇండోనేషియా, మలేషియా, లావోస్, వియత్నాం, సింగపూర్, మయన్మార్, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూఎస్, రష్యా) సభ్వత్వం కలిగి ఉన్నాయి.
ఈఏఎస్ సమావేశాలుసమావేశంసంవత్సరంప్రదేశం114 డిసెంబర్, 2005కౌలాలంపూర్, మలేషియా215 జనవరి, 2007మాండా, ఫిలిప్పీన్స్321 నవంబర్, 2007సింగపూర్425 అక్టోబర్, 2009చా-యామ్& హువా హిన్, థాయ్‌లాండ్530 అక్టోబర్, 2010హనోయ్, వియత్నాం618-19 నవంబర్, 2011బాలీ, ఇండోనేషియా719-20 నవంబర్, 2012నోమ్‌ఫెన్, కాంబోడియా89-10 అక్టోబర్, 2013బందర్‌సెరీ బెగవాన్, బ్రూనై912-13 నవంబర్, 2014నైఫీడా, మయన్మార్1021-22 నవంబర్, 2015కౌలాలంపూర్, మలేషియా116-8 సెప్టెంబర్, 2016విన్‌షాన్, లావోస్1213-14 నవంబర్, 2017మనీలా, ఫిలిప్పీన్స్132018సింగపూర్ (జరగవలసి ఉంది)142019థాయ్‌లాండ్ (జరగవలసి ఉంది)152020వియత్నాం (జరగవలసి ఉంది) - ఐబీఎస్‌ఏ - ఇబ్సా
అంతర్జాతీయ స్థాయిలో పరస్పర సహకారం కోసం మూడు ఖండాల్లోని అతిపెద్ద ప్రజాస్వామ్య, ఆర్థిక వ్యవస్థలు కలిగిన భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలు కలిసి 2003, జూన్ 6న ఇబ్సా కూటమిగా ఏర్పడ్డాయి. ఇవి వ్యవసాయం, వాణిజ్యం, సంస్కృతి, రక్షణ రంగాల్లో పరస్పర సహకారం అందించుకుంటాయి.
ఇబ్సా సమావేశాలుసమావేశంసంవత్సరంప్రదేశం1సెప్టెంబర్, 2006బ్రెసిలియా, బ్రెజిల్2అక్టోబర్, 2007ప్రిటోరియా, దక్షిణాఫ్రికా3అక్టోబర్, 2008న్యూఢిల్లీ, ఇండియా415 ఏప్రిల్, 2010బ్రెసిలియా, బ్రెజిల్518 అక్టోబర్, 2011ప్రిటోరియా, దక్షిణాఫ్రికా616 మే, 2013న్యూఢిల్లీ, ఇండియా(రద్దయింది)72015న్యూఢిల్లీ, ఇండియా - నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ - నాటో
ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో తూర్పు ఐరోపాలోని కమ్యూనిస్టు దేశాలను కలుపుకొని బలపడిన సోవియట్ యూనియన్‌ను అడ్డుకునేందుకు ఉత్తర అమెరికా, ఐరోపా దేశాలు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ - నాటోను 1949 ఏప్రిల్ 4న ఏర్పాటు చేశాయి. నాటో తన సభ్యదేశాలకు సైనిక రక్షణ అందిస్తుంది. మొత్తం 29 సభ్యదేశాలు తమ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో రెండు శాతం రక్షణకు కేటాయిస్తున్నాయి. దీని ప్రధాన కార్యాలయం బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో ఉంది. ప్రస్తుతం జెన్స్ స్టోలెన్‌బర్గ్ నాటో ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.
సభ్యదేశాలుఅల్బేనియాబెల్జియంబల్గేరియాకెనడాక్రోయేషియాచెక్ రిపబ్లిక్డెన్మార్క్ఎస్టోనియాఫ్రాన్స్జర్మనీగ్రీస్హంగేరీఐస్లాండ్ఇటలీలాత్వియాలిథువేనియాలక్సెంబర్గ్మాంటెనీగ్రొనెదర్లాండ్స్నార్వేపోలెండ్పోర్చుగల్రొమేనియాస్లొవేకియాస్లొవేనియాస్పెయిన్టర్కీయూకేఅమెరికా
నాటో సదస్సులుసదస్సుసంవత్సరంప్రదేశం116-19 డిసెంబర్, 1957ప్యారిస్, ఫ్రాన్స్226 జూన్, 1974బ్రస్సెల్స్, బెల్జియం329-30 మే, 1975బ్రస్సెల్స్, బెల్జియం410-11 మే, 1977లండన్, యూకే530-31 మే, 1978వాషింగ్టన్ డి.సి, యూఎస్610 జూన్, 1982బోన్న్, పశ్చిమ జర్మనీ721 నవంబర్, 1985బ్రస్సెల్స్, బెల్జియం82-3 మే, 1988బ్రస్సెల్స్, బెల్జియం929-30 మే, 1989బ్రస్సెల్స్, బెల్జియం104 డిసెంబర్, 1989బ్రస్సెల్స్, బెల్జియం115-6 జులై, 1990లండన్, యూకే127-8 నవంబర్, 1991రోమ్, ఇటలీ1310-11 జనవరి, 1994బ్రస్సెల్స్, బెల్జియం1427 మే,1997ప్యారిస్, ఫ్రాన్స్158-9 జులై, 1997మ్యాడ్రిడ్, స్పెయిన్1623-25 ఏప్రిల్, 1999వాషింగ్టన్ డి.సి, యూఎస్1713 జూన్, 2001బ్రస్సెల్స్, బెల్జియం1828 మే, 2002రోమ్, ఇటలీ1921-22 నవంబర్, 2002ప్రాగ్, చెక్ రిపబ్లిక్2028-29 జూన్, 2004ఇస్తాంబుల్, టర్కీ2125 ఫిబ్రవరి, 2005బ్రస్సెల్స్, బెల్జియం2228-29 నవంబర్, 2006రిగా, లాత్వియా232-4 ఏప్రిల్, 2008బుకరెస్ట్, రొమేనియా242-3 ఏప్రిల్, 2009ఫ్ర్రాన్స్2519-20 నవంబర్, 2010లిస్బాన్, పోర్బుగల్2620-21 మే, 2012చికాగో, యూఎస్274-5 సెప్టెంబర్, 2014న్యూపోర్ట్, యూకే288-9 జులై, 2016వార్సా, పోలాండ్2925 మే, 2017బ్రస్సెల్స్, బెల్జియం3011-12 జులై, 2018బ్రస్సెల్స్, బెల్జియం (జరగవలసి ఉంది) - ఒపెక్ - ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్
ప్రపంచంలో పెట్రోలియంను అత్యధికంగా ఉత్పత్తి చేసే ఇరాక్, ఇరాన్, కువైట్, సౌదీ అరేబియా, వెనెజులా 1960లో ఇరాక్‌లో ఒపెక్ కూటమిగా ఏర్పడ్డాయి. పెట్రోలియం ఉత్పత్తి విధి విధానాలు, సరఫరా, ధరల నియంత్రణలో ఏకీకరణ సాధించడం ఈ కూటమి ప్రధాన ఉద్దేశం. దీని ప్రధాన కార్యాలయంను మొదట స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఏర్పాటు చేశారు. ఐదేళ్ల తర్వాత ఆస్ట్రియా రాజధాని వియన్నాకు మార్చారు. ప్రస్తుతం ఈ కూటమి సభ్యదేశాల సంఖ్య 14. ప్రపంచంలోని మొత్తం చమురు ఉత్పత్తిలో 1/3 వ వంతు ఈ దేశాల్లోనే జరుగుతుంది. ప్రస్తుతం మహ్మద్ సనుసి బర్కిండో దీని ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.
సభ్యదేశాలుఅల్జీరియాఅంగోలాఈక్వెడార్ఈక్వటోరియల్ గినియా గబాన్ఇరాన్ఇరాక్కువైట్లిబియానైజీరియాఖతార్సౌదీ అరేబియాయూఏఈవెనిజులా
ఒపెక్ సమావేశాలుసమావేశంసంవత్సరంప్రదేశం1సెప్టెంబర్, 2001వియన్నా, ఆస్ట్రియా2సెప్టెంబర్, 2004వియన్నా, ఆస్ట్రియా312-13 సెప్టెంబర్, 2006వియన్నా, ఆస్ట్రియా418-19 మార్చి, 2009వియన్నా, ఆస్ట్రియా513-14 జూన్, 2012వియన్నా, ఆస్ట్రియా63-4 జూన్, 2015వియన్నా, ఆస్ట్రియా720-27 జూన్, 2018వియన్నా, ఆస్ట్రియా (జరగవలసి ఉంది) - నామ్ - అలీనోద్యమ కూటమి
రెండో ప్రపంచ యుద్ధానంతరం కొత్తగా స్వాతంత్య్రం పొందిన దేశాలు తమ స్వాతంత్య్రం, సార్వభౌమత్వం, సమానత్వం ను కాపాడుకోవడానికి 1961లో అలీనోద్యమ కూటమిగా ఏర్పడ్డాయి. అమెరికా, సోవియట్ యూనియన్ దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న కాలంలో తటస్థంగా ఉన్న దేశాలు ఈ కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. దీనిలో మొత్తం 122 దేశాలు (అభివృద్ధి చెందుతున్న దేశాలు లేదా మూడో ప్రపంచ దేశాలు) సభ్యత్వం కలిగి ఉన్నాయి. 17 పరిశీలక దేశాలు ఉన్నాయి. ప్రతి మూడేళ్లకొకసారి ఇది సమావేశమవుతుంది. దీని ప్రధాన కార్యాలయం ఇండోనేషియాలోని జకార్తాలో ఉంది. ప్రస్తుతం నికోలస్ మడురో ఈ కూటమి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.సదస్సుసంవత్సరంప్రదేశం11-6 సెప్టెంబర్, 1961యుగోస్లోవియా (బెల్‌గ్రేడ్)25-10 అక్టోబర్, 1964యునెటైడ్ అరబ్ రిపబ్లిక్ (కైరో)38-10 సెప్టెంబర్, 1970జాంబియా (లుసాకా)45-9 సెప్టెంబర్, 1973అల్జీరియా (అల్జీర్స్)516-19 ఆగస్ట్, 1976శ్రీలంక (కొలంబో)63-9 సెప్టెంబర్, 1979క్యూబా (హవానా)77-12 మార్చి, 1983ఇండియా (న్యూ ఢిల్లీ)81-6 సెప్టెంబర్, 1986జింబాంబ్వే (హరారె)94-7 సెప్టెంబర్, 1989యుగోస్లోవియా (బెల్‌గ్రేడ్)101-6 సెప్టెంబర్, 1992ఇండోనేషియా (జకార్తా)1118-20 అక్టోబర్, 1995కొలంబియా (కార్టజీనా)122-3 సెప్టెంబర్, 1998దక్షిణాఫ్రికా (డర్బన్)1320-25 ఫిబ్రవరి, 2003మలేషియా (కౌలాలంపూర్)1415-16 సెప్టెంబర్, 2006క్యూబా (హవానా)1511-16 జులై, 2009ఈజిప్ట్ (షార్మ్ ఎల్-షేక్)1626-31 సెప్టెంబర్, 2012ఇరాన్ (టెహ్రాన్)1717-18 సెప్టెంబర్, 2016వెనెజులా(పోర్లమార్)182019అజర్‌బైజాన్ (జరగవలసి ఉంది)
ఆస్ట్రేలియా
|
కెనడా
|
బ్రూనై
|
చిలీ
|
చైనా
|
తైవాన్
|
హాంకాంగ్
|
ఇండోనేషియా
|
జపాన్
|
దక్షిణ కొరియా
|
మలేషియా
|
మెక్సికో
|
న్యూజిలాండ్
|
పెరూ
|
ఫిలిప్పీన్స్
|
సింగపూర్
|
థాయ్‌లాండ్
|
యూఎస్
|
పాపువా న్యూ గినియా
|
రష్యా
|
వియత్నాం
|
అపెక్ సమావేశాలు
సమావేశం
|
సంవత్సరం
|
ప్రదేశం
|
1
|
6-7 నవంబర్, 1989
|
కాన్‌బెర్రా, ఆస్ట్రేలియా
|
2
|
29-31 జులై, 1990
|
సింగపూర్
|
3
|
12-14 నవంబర్, 1991
|
సియోల్, దక్షిణ కొరియా
|
4
|
10-11 సెప్టెంబర్, 1992
|
బ్యాంకాక్, థాయ్‌లాండ్
|
5
|
19-20 నవంబర్, 1993
|
బ్లేక్ ఐలాండ్, యూఎస్
|
6
|
15-16 నవంబర్, 1994
|
బాగర్, ఇండోనేషియా
|
7
|
18-19 నవంబర్, 1995
|
ఒకాసా, జపాన్
|
8
|
24-25 నవంబర్, 1996
|
సుబిక్, ఫిలిప్పీన్స్
|
9
|
24-25 నవంబర్, 1997
|
వాన్‌కోవర్, కెనడా
|
10
|
17-18 నవంబర్, 1998
|
కౌలాలంపూర్, మలేషియా
|
11
|
12-13 సెప్టెంబర్, 1999
|
ఆక్‌లాండ్, న్యూజిలాండ్
|
12
|
15-16 నవంబర్, 2000
|
బందర్ సెరీ బెగవాన్, బ్రూనై
|
13
|
20-21 అక్టోబర్, 2001
|
షాంగై, చైనా
|
14
|
26-27 అక్టోబర్, 2002
|
లాస్ కాబస్, మెక్సికో
|
15
|
20-21 అక్టోబర్, 2003
|
బ్యాంకాక్, థాయ్‌లాండ్
|
16
|
20-21 నవంబర్, 2004
|
శాంటియగో, చిలీ
|
17
|
18-19 నవంబర్, 2005
|
బూసాన్, దక్షిణ కొరియా
|
18
|
18-19 నవంబర్, 2006
|
హనాయ్, వియత్నాం
|
19
|
8-9 సెప్టెంబర్, 2007
|
సిడ్నీ, ఆస్ట్రేలియా
|
20
|
22-23 నవంబర్, 2008
|
లిమా, పెరూ
|
21
|
14-15 నవంబర్, 2009
|
సింగపూర్
|
22
|
13-14 సెప్టెంబర్, 2010
|
యోకొహామా, జపాన్
|
23
|
12-13 నవంబర్, 2011
|
హానొలులు, యూఎస్
|
24
|
9-10 సెప్టెంబర్, 2012
|
వ్లాడివోస్టోక్, రష్యా
|
25
|
5-7 అక్టోబర్, 2013
|
బాలి, ఇండోనేషియా
|
26
|
10-11 నవంబర్, 2014
|
బీజింగ్, చైనా
|
27
|
18-19 నవంబర్, 2015
|
మనీలా, ఫిలిప్పీన్స్
|
28
|
19-20 నవంబర్, 2016
|
లిమా, పెరూ
|
29
|
10-11 నవంబర్, 2017
|
డనాంగ్, వియత్నాం
|
30
|
18 నవంబర్, 2018
|
పాపువా న్యూ గినియా (జరగవలసి ఉంది)
|
31
|
2019
|
చిలీ (జరగవలసి ఉంది)
|
32
|
2020
|
మలేషియా (జరగవలసి ఉంది)
|
33
|
2021
|
న్యూజిలాండ్(జరగవలసి ఉంది)
|
34
|
2022
|
థాయ్‌లాండ్ (జరగవలసి ఉంది)
|
35
|
2023
|
మెక్సికో (జరగవలసి ఉంది)
|
36
|
2024
|
బ్రూనై (జరగవలసి ఉంది)
|
37
|
2025
|
దక్షిణ కొరియా (జరగవలసి ఉంది)
|
No comments:
Post a Comment