జాతీయ పార్కులు.. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు

జాతీయ పార్కులు.. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు:

www.telugumaterials.com

తెలంగాణ
జాతీయ పార్కులు
వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు
1.      మహావీర్ హరిణ వనస్థలి జాతీయ పార్కుహైదరాబాద్.
2.       మృగవని జాతీయ పార్కు - హైదరాబాద్
1.      ప్రాణహిత వైల్డ్లైఫ్ శాంక్చ్యురీఆదిలాబాద్.
2.   కవాల్ శాంక్చ్యురీఆదిలాబాద్.
3.   పోచారం వైల్డ్లైఫ్ శాంక్చ్యురీమెదక్.
4.   మంజీర శాంక్చ్యురీమెదక్.
5.   పాకాల శాంక్చ్యురీవరంగల్.
6.   ఏటూరునాగారం శాంక్చ్యురీవరంగల్.
7.       కిన్నెరసాని శాంక్చ్యురీఖమ్మం.
ఆంధ్రప్రదేశ్
జాతీయ పార్కులు
వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు
1.       పాపికొండ జాతీయ పార్కు
2.       శ్రీ వేంకటేశ్వర జాతీయ పార్కు - తిరుపతి
1.       నేలపట్టు బర్డ్ శాంక్చ్యురీనెల్లూరు
2.       గుండ్ల బ్రహ్మేశ్వరం శాంక్చ్యురీ - కర్నూలు, ప్రకాశం
3.       రోళ్లపాడు శాంక్చ్యురీకర్నూలు
4.       కొల్లేరు శాంక్చ్యురీకృష్ణ
5.       కోరింగా శాంక్చ్యురీ - తూర్పు గోదావరి
6.       కౌండిన్య శాంక్చ్యురీచిత్తూరు
7.       కంబాలకొండ శాంక్చ్యురీవిశాఖపట్నం
అరుణాచల్ ప్రదేశ్
జాతీయ పార్కులు
వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు
1.     నామ్దఫా జాతీయ పార్కు
2.       మౌలింగ్ జాతీయ పార్కు
1.     దిబాంగ్ శాంక్చ్యురీ


అస్సాం
జాతీయ పార్కులు
వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు
1.    కజీరంగా జాతీయ పార్కు
2.      మానస్ జాతీయ పార్కు

1.    గరంపానీ శాంక్చ్యురీ
2.      పోబిటోరా శాంక్చ్యురీ
బిహార్
జాతీయ పార్కులు
వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు
1.    వాల్మీకి జాతీయ పార్కు

1.    గౌతమ్ బుద్ధా శాంక్చ్యురీ
2.      కైమూర్ శాంక్చ్యురీ
ఛత్తీస్గఢ్
జాతీయ పార్కులు
వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు
1.    ఇంద్రావతి జాతీయ పార్కు
2.      కంగేర్ వ్యాలీ జాతీయ పార్కు

1.      అచానక్మర్ శాంక్చ్యురీ
గుజరాత్
జాతీయ పార్కులు
వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు
1.    వెలవదార్ జాతీయ పార్కు
2.      గిర్ జాతీయ పార్కు 
1.       కచ్ డెజర్ట్ శాంక్చ్యురీ
2.       ఇండియన్ వైల్డ్ ఆస్ శాంక్చ్యురీ
3.       నారాయణ్ సరోవర్ శాంక్చ్యురీ
4.       పానియా శాంక్చ్యురీ
5.       రాంపారా శాంక్చ్యురీ
6.       థోల్ శాంక్చ్యురీ
హిమాచల్ ప్రదేశ్
జాతీయ పార్కులు
వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు
1.    పిన్ వ్యాలీ జాతీయ పార్కు
2.      గ్రేట్ హిమాలయన్ జాతీయ పార్కు 
1.       బంద్లీ శాంక్చ్యురీ
2.       చెయిల్ శాంక్చ్యురీ
3.       కన్వర్ శాంక్చ్యురీ
4.       మనాలి శాంక్చ్యురీ
జమ్మూ కశ్మీర్
జాతీయ పార్కులు
వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు
1.    డచిగాం జాతీయ పార్కు
2.      హెమిస్ జాతీయ పార్కు
3.      సలీం అలీ జాతీయ పార్కు
1.        కారాకోరం శాంక్చ్యురీ
2.        సురిన్సార్ మన్సార్ శాంక్చ్యురీ
3.        నందినీ శాంక్చ్యురీ
4.        హిర్పొరా శాంక్చ్యురీ
జార్ఖండ్
జాతీయ పార్కులు
వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు
1.    బెత్లా జాతీయ పార్కు
1.   పల్మావు శాంక్చ్యురీ
2.   హజారీబాగ్ శాంక్చ్యురీ
3.   లావాలాంగ్ శాంక్చ్యురీ
4.   పాల్కోట్ శాంక్చ్యురీ
5.   ఉధ్వా లేక్ బర్డ్ శాంక్చ్యురీ
కర్ణాటక
జాతీయ పార్కులు
వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు
1.    బందీపూర్ జాతీయ పార్కు
2.      బన్నేర్ఘట్టా జాతీయ పార్కు
1.      ఆదిచుంచనగరి శాంక్చ్యురీ
2.      అరాబితిట్టు శాంక్చ్యురీ
3.      ఘటప్రభ శాంక్చ్యురీ
4.      మూకాంబికా శాంక్చ్యురీ

కేరళ
జాతీయ పార్కులు
వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు
1.    పెరియార్ జాతీయ పార్కు
2.      సెలైంట్ వ్యాలీ జాతీయ పార్కు
1.       వాయనాడ్ శాంక్చ్యురీ
2.       పరాంబికులం శాంక్చ్యురీ
3.       మలబార్ శాంక్చ్యురీ
మధ్యప్రదేశ్
జాతీయ పార్కులు
వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు
1.    బాందవ్గఢ్ జాతీయ పార్కు
2.      పన్నా జాతీయ పార్కు
3.      సాత్పురా జాతీయ పార్కు
4.      వన్ విహార్ జాతీయ పార్కు
1.        బోరి శాంక్చ్యురీ
2.        గాంధీ సాగర్ శాంక్చ్యురీ
3.        కెన్ ఘరియాల్ శాంక్చ్యురీ
4.        సంజయ్ - డుబ్రి శాంక్చ్యురీ
మహారాష్ట్ర
జాతీయ పార్కులు
వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు
1.    చందోలి జాతీయ పార్కు
2.      సంజయ్ గాంధీ జాతీయ పార్కు
3.      తడోబా జాతీయ పార్కు
1.          కోయినా శాంక్చ్యురీ
2.          రాధానగరి శాంక్చ్యురీ

ఒడిశా
జాతీయ పార్కులు
వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు
1.    సిమ్లిపాల్ జాతీయ పార్కు
2.      భీతర్కనిక జాతీయ పార్కు
1.            బద్రామా శాంక్చ్యురీ
2.            బైసిపల్లి శాంక్చ్యురీ
3.            బాలుఖండ్ కోణార్క్ శాంక్చ్యురీ
4.            చిలికా శాంక్చ్యురీ
5.            నందన్కానన్ శాంక్చ్యురీ
రాజస్థాన్
జాతీయ పార్కులు
వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు
1.    సరిస్కా జాతీయ పార్కు
2.      రణతంబోర్ జాతీయ పార్కు
3.      డెజర్ట్ జాతీయ పార్కు
4.      కియోలాదియో జాతీయ పార్కు
1.              మౌంట్ అబూ శాంక్చ్యురీ
2.              బస్సి శాంక్చ్యురీ
3.              కుంభాల్గఢ్ శాంక్చ్యురీ
తమిళనాడు
జాతీయ పార్కులు
వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు
1.    ముదుమలై జాతీయ పార్కు
2.      గిండీ జాతీయ పార్కు
1.   ఇందిరా గాంధీ శాంక్చ్యురీ
2.   కన్యాకుమారి శాంక్చ్యురీ
3.   పలనిహిల్స్ శాంక్చ్యురీ
4.   పులికాట్ లేక్ బర్డ్ శాంక్చ్యురీ
ఉత్తరప్రదేశ్
జాతీయ పార్కులు
వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు
1.    దుద్వా జాతీయ పార్కు
1.      చంద్రప్రభ శాంక్చ్యురీ
2.      హస్తినాపూర్ శాంక్చ్యురీ
3.      సమస్పూర్ శాంక్చ్యురీ
ఉత్తరాఖండ్
జాతీయ పార్కులు
వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు
1.    గంగోత్రి జాతీయ పార్కు
2.      జిమ్ కార్బెట్ జాతీయ పార్కు
3.      రాజాజీ జాతీయ పార్కు
4.      వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ పార్కు
1.       అస్కోట్ మస్క్ డీర్ శాంక్చ్యురీ
2.       బిన్సార్ శాంక్చ్యురీ
3.       గోవింద్ పశువిహార్ శాంక్చ్యురీ

పశ్చిమ బెంగాల్
జాతీయ పార్కులు
వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు
1.    గోరుమరా జాతీయ పార్కు
2.      సింగాలిలా జాతీయ పార్కు
3.      సుందర్బన్స్ జాతీయ పార్కు
1.        బల్లభ్పూర్ శాంక్చ్యురీ
2.        మహానందా శాంక్చ్యురీ 
ఇతర జాతీయ పార్కులు
మహాత్మా గాంధీ మెరైన్ జాతీయ పార్కు - అండమాన్ అండ్ నికోబార్
కాంచన్జంగ జాతీయ పార్కుసిక్కిం
కీబుల్ ల్యామ్జో జాతీయ పార్కుమణిపూర్
నొక్రెక్ జాతీయ పార్కుమేఘాలయ
ఇతంకి జాతీయ పార్కునాగాలాండ్
సుల్తాన్పూర్ జాతీయ పార్కు - హర్యానా