ఇండియన్ ఎకానమీ
1.
12వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యం?
- వేగవంతమైన, స్థిరత్వంతో కూడిన సమ్మిళిత వృద్ధి (Faster, Sustainable and More Inclusive Growth)
- వేగవంతమైన, స్థిరత్వంతో కూడిన సమ్మిళిత వృద్ధి (Faster, Sustainable and More Inclusive Growth)
2.
కేంద్ర బ్యాంకు Liquidity Adjustment Fund ఏర్పాటు చేయడంలో ఉద్దేశం?
-వాణిజ్య బ్యాంకులకు తాత్కాలిక రుణాలు అందించడానికి
-వాణిజ్య బ్యాంకులకు తాత్కాలిక రుణాలు అందించడానికి
3.
ద్రవ్యోల్బణానికి
సప్లయ్ వైపు కారణాలు?
- సహజ వనరుల కొరత, ఉత్పత్తి సాధనాల కొరత, కృత్రిమ కొరత
- సహజ వనరుల కొరత, ఉత్పత్తి సాధనాల కొరత, కృత్రిమ కొరత
4.
సంస్కరణల అమలు
కాలంలో భారత్ తన పోటీతత్వాన్ని పెంచుకోవడానికి కారణాలు?
- విత్త రంగం, పన్నుల వ్యవస్థలో సంస్కరణలు, వాణిజ్య సరళీకరణ, స్వదేశీ-విదేశీ పెట్టుబడులపై ఆంక్షల తొలగింపు
- విత్త రంగం, పన్నుల వ్యవస్థలో సంస్కరణలు, వాణిజ్య సరళీకరణ, స్వదేశీ-విదేశీ పెట్టుబడులపై ఆంక్షల తొలగింపు
5.
భారత్ వంటి
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్థికాభివృద్ధిని ఆటంకపరిచే కారకాలు?
- అధిక మూలధన ఉత్పత్తి నిష్పత్తి, తక్కువ మూల ధన సంచయనం, అల్ప మానవాభివృద్ధి
- అధిక మూలధన ఉత్పత్తి నిష్పత్తి, తక్కువ మూల ధన సంచయనం, అల్ప మానవాభివృద్ధి
6.
ఆర్థిక వ్యవస్థను
తిరోగమనం నుంచి అభివృద్ధి వైపు పయనింపజేసే క్రమంలో ఏ విధానాల మధ్య సమన్వయం ఉండాలి?
- ద్రవ్య, కోశ విధానాలు
- ద్రవ్య, కోశ విధానాలు
7.
Currency Future ట్రేడింగ్‌ను మొదటిగా ఏ స్టాక్ మార్కెట్‌లో ప్రారంభించారు?
- నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్
- నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్
8.
స్టాక్ మార్కెట్‌లో
జరిగే హవాలా వ్యవహారాలను ఏ చట్టం ద్వారా నియంత్రిస్తున్నారు?
- Prevention of Money Laundering Act
- Prevention of Money Laundering Act
9.
1975లో భారత్‌లో మొదటిసారి వెంచర్ కాపిటల్ ఫండ్‌ను ప్రారంభించిన సంస్థ?
-ఐఎఫ్‌సీఐ (IFCI)
-ఐఎఫ్‌సీఐ (IFCI)
10.
భారత్‌లో
పేదరికాన్ని కొలవడానికి అవసరమైన కొత్త మెథడాలజీని రూపొందించడానికి ఏర్పాటైన కమిటీ
అధ్యక్షుడు?
- సురేష్ టెండూల్కర్
- సురేష్ టెండూల్కర్
11.
అభివృద్ధి
చెందుతున్న దేశాలు పన్ను విధాన రేట్లను తగ్గించడంతోపాటు, ప్రభుత్వ వ్యయం
పెంచుకోవడం వంటి చర్యలు ఏ స్థితిలో చేపడతాయి?
-వ్యాపార కార్యకలాపాలు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు
-వ్యాపార కార్యకలాపాలు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు
12.
ఆర్థిక మాంద్యం
లక్షణాలు ఏ విధంగా ఉంటాయి?
- వస్తు, సేవలకు డిమాండ్ తగ్గడం వల్ల ధరల తగ్గుదల, జీడీపీ వృద్ధి రేటు తగ్గుదల, స్టాక్ మార్కెట్ సంక్షోభం, అధిక నిరుద్యోగం
- వస్తు, సేవలకు డిమాండ్ తగ్గడం వల్ల ధరల తగ్గుదల, జీడీపీ వృద్ధి రేటు తగ్గుదల, స్టాక్ మార్కెట్ సంక్షోభం, అధిక నిరుద్యోగం
13.
చిన్నతరహా పరిశ్రమల
పరపతి సమస్యను సమీక్షించడానికి 1997లో ఏర్పాటైన కమిటీ అధ్యక్షుడు?
- ఎస్‌ఎల్ కపూర్
- ఎస్‌ఎల్ కపూర్
14.
ఉత్పత్తిదారులు తమ
లాభం తగ్గకుండా ఉండడానికి ధరలు పెంచడంతో ఏర్పడే ద్రవ్యోల్బణం? - మార్క్ అప్ ద్రవ్యోల్బణం
15.
వాణిజ్య బ్యాంకులు
తమ ముఖ్యమైన ఖాతాదారులకు రుణాలను అందించే వడ్డీ రేటును ఏమంటారు?
- బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు
- బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు
16.
దేశ పారిశ్రామిక
అభివృద్ధి, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి కోసం బలమైన బ్యాంకింగ్ వ్యవస్థ
ఉండాలని సిఫార్సు చేసింది?
- హజారే కమిటీ
- హజారే కమిటీ
17.
చిన్నతరహా పరిశ్రమల
అభివృద్ధికి అఖిల భారత స్థాయిలో బోర్డులను ఏ పారిశ్రామిక తీర్మానం ద్వారా ఏర్పాటు
చేశారు?
- 1977 పారిశ్రామిక తీర్మానం
- 1977 పారిశ్రామిక తీర్మానం
18.
ఇండస్ ఇండ్ బ్యాంక్‌ను
ఎప్పుడు ప్రారంభించారు?
- 1994 ఏప్రిల్ 2
- 1994 ఏప్రిల్ 2
19.
కంపెనీల సంస్కరణలపై
ఏర్పాటైన కమిటీ అధ్యక్షుడు?
- జె.జె.ఇరానీ
- జె.జె.ఇరానీ
20.
ఏ కమిటీ సిఫార్సుల
మేరకు MRTP చట్టాన్ని రద్దుచేసి పోటీ చట్టాన్ని ప్రవేశపెట్టారు?
- రాఘవన్
- రాఘవన్
21.
జాతీయ నూనె గింజల
అభివృద్ధి బోర్డు ఎక్కడ ఉంది?
- గుర్గావ్
- గుర్గావ్
22.
అభిజిత్ సేన్ గుప్తా
కమిటీ ఏర్పాటు ఉద్దేశం?
- టోకు ధరల సూచీ లెక్కింపు పద్ధతిని సవరించడం
- టోకు ధరల సూచీ లెక్కింపు పద్ధతిని సవరించడం
23.
ఇంటర్నేషనల్ సెంటర్
ఫర్ సెటిల్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ డిస్ప్యూట్స్ ఏ గ్రూపునకు చెందిన సంస్థ?
- ప్రపంచ బ్యాంకు
- ప్రపంచ బ్యాంకు
24.
గోల్డ్ డిపాజిట్
స్కీమ్‌ను 1999లో మొదటగా ప్రారంభించిన బ్యాంకుల సంఖ్య?
- ఐదు
- ఐదు
25.
2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో జనాభా దశాబ్ద వృద్ధి?
-12.18 శాతం
-12.18 శాతం
26.
బ్రెయిన్ డ్రెయిన్
సమస్యను భారత్ ఎదుర్కొన్న కాలం?
-1950-1990
-1950-1990
27.
జీరో బేస్డ్
బడ్జెటింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు?
- అనవసరపు వ్యయాలను గుర్తించి, వాటిని తగ్గించుకోవడంతోపాటు శాస్త్రీయ పద్ధతిలో నిధులు కేటాయించడం
- అనవసరపు వ్యయాలను గుర్తించి, వాటిని తగ్గించుకోవడంతోపాటు శాస్త్రీయ పద్ధతిలో నిధులు కేటాయించడం
28.
కేంద్ర ప్రభుత్వ
రంగ సంస్థ అంటే?
- సంస్థలో 51 శాతం లేదా అంతకుమించి వాటాను కేంద్ర ప్రభుత్వం కలిగి ఉండటంతోపాటు, కంపెనీ చట్టం ప్రకారం ఆ సంస్థ నమోదై ఉండాలి.
- సంస్థలో 51 శాతం లేదా అంతకుమించి వాటాను కేంద్ర ప్రభుత్వం కలిగి ఉండటంతోపాటు, కంపెనీ చట్టం ప్రకారం ఆ సంస్థ నమోదై ఉండాలి.
29.
నిరంతర ప్రణాళిక
భావనను రూపొందించినవారు?
- గున్నార్ మిర్థాల్
- గున్నార్ మిర్థాల్
30.
ప్రభుత్వ రంగ
బ్యాంకుల్లో పెట్టుబడుల ఉపసంహరణకు సిఫార్సు చేసిన కమిటీ?
- నరసింహం కమిటీ
- నరసింహం కమిటీ
31.
డెబిట్ కార్డ్‌ను
జారీ చేసిన మొదటి ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్?
- కాశీ గోమతి సంయుత్ గ్రామీణ్ బ్యాంక్
- కాశీ గోమతి సంయుత్ గ్రామీణ్ బ్యాంక్
32.
పన్ను రేటు, పన్ను రాబడుల మధ్య
సంబంధాన్ని తెలిపే రేఖ?
- లాఫర్ రేఖ
- లాఫర్ రేఖ
33.
బిగ్‌పుష్ సిద్ధాంతాన్ని
ప్రతిపాదించింది?
34.
-
రోసెన్ స్టీన్‌రోడాన్
35.
వ్యక్తుల ఆదాయం
పెరిగే కొద్దీ ఆహార అవసరాలకు ఖర్చుచేసే వ్యయ శాతం తగ్గుతుందని తెలిపే సూత్రం?
- ఏంజెల్ సూత్రం
- ఏంజెల్ సూత్రం
36.
దీర్ఘకాలంలో
వాస్తవిక తలసరి ఆదాయంలో పెరుగుదలను ఏమంటారు?
-ఆర్థికాభివృద్ధి
-ఆర్థికాభివృద్ధి
37.
నాలుగో పంచవర్ష
ప్రణాళిక రూపకర్త?
- గాడ్గిల్
- గాడ్గిల్
38.
ఆదాయ అసమానతలను
తెలుసుకోవడానికి ఉపయోగించే రేఖ?
- లారెంజ్ వక్ర రేఖ
- లారెంజ్ వక్ర రేఖ
39.
బొకారో ఇనుము-ఉక్కు
కర్మాగారాన్ని 1964లో ఏ దేశ సహకారంతో నిర్మించారు?
- రష్యా
- రష్యా
40.
రిజర్వ్ బ్యాంక్ ఏ
సంవత్సరాన్ని ప్లాటినమ్ జూబ్లీ సంవత్సరంగా పరిగణించింది?
- 2009-10
- 2009-10
41.
సేవలపై పన్నును ఏ
కమిటీ సిఫార్సుల మేరకు విధించారు?
- రాజా చెల్లయ్య కమిటీ
- రాజా చెల్లయ్య కమిటీ
42.
అమ్మకం పన్నును
మొదట ఏ దేశంలో ప్రవేశపెట్టారు?
- జర్మనీ
- జర్మనీ
43.
భారత్‌లో మొదటి
జీవిత బీమా కంపెనీ?
- ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్
- ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్
44.
దేశంలో పొదుపును
ఎక్కువగా సమకూర్చేది?
- కుటుంబ రంగం
- కుటుంబ రంగం
45.
డ్రెయిన్ సిద్ధాంతాన్ని
ప్రతిపాదించింది?
- దాదాభాయ్ నౌరోజీ
46.
ఎవరి వృద్ధి నమూనా
ఆధారంగా మూడో పంచవర్ష ప్రణాళికలను రూపొందించారు?
- అశోక్ మెహతా
- అశోక్ మెహతా
47.
భారత్‌లో నల్ల
ద్రవ్యాన్ని అధ్యయనం చేసిన కమిటీ?
- రాజమన్నార్
- రాజమన్నార్
48.
పావర్టీ అండ్ అన్‌బ్రిటిష్
రూల్ ఇన్ ఇండియా గ్రంథకర్త?
- దాదాభాయ్ నౌరోజీ
- దాదాభాయ్ నౌరోజీ
49.
ఇక్రిశాట్‌ను
హైదరాబాద్‌లో ఏ సంవత్సరంలో స్థాపించారు?
- 1972
- 1972
50.
ఏ కమిటీ సిఫార్సుల
మేరకు నాబార్డ్ ఏర్పాటైంది?
- శివరామన్ కమిటీ
- శివరామన్ కమిటీ
51.
ఇన్‌సైడ్ ట్రేడింగ్
దేనికి సంబంధించింది?
- షేర్ మార్కెట్
- షేర్ మార్కెట్
52.
సూచనాత్మక
ప్రణాళికను మొదటిసారి అవలంబించిన దేశం?
- ఫ్రాన్స్
- ఫ్రాన్స్
53.
నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్‌ను
ఏ ప్రణాళికలో ప్రారంభించారు?
- రెండో ప్రణాళిక
- రెండో ప్రణాళిక
54.
స్వల్పకాలిక
వ్యవసాయ రుణాలు అంటే?
- 15 నెలల్లోపు తిరిగి చెల్లించే రుణాలు
- 15 నెలల్లోపు తిరిగి చెల్లించే రుణాలు
55.
హ్యండ్లూమ్స్
అభివృద్ధికి సంబంధించి ఏర్పాటైన కమిటీ?
- మీరాసేఠ్
- మీరాసేఠ్
56.
1948 పారిశ్రామిక
తీర్మానం ద్వారా పరిశ్రమలను ఎన్ని కేటగిరీలుగా విభజించారు?
- నాలుగు
- నాలుగు
57.
ఎగ్జిట్ విధానం
అంటే?
- ఖాయిలా పడిన ప్రభుత్వ రంగ సంస్థల మూసివేతకు సంబంధించిన విధానం
- ఖాయిలా పడిన ప్రభుత్వ రంగ సంస్థల మూసివేతకు సంబంధించిన విధానం
58.
1991 జూలైలో రూపాయి
మూల్యహీనీకరణ సమయంలో భారత ఆర్థిక మంత్రి?
- మన్మోహన్ సింగ్
- మన్మోహన్ సింగ్
59.
ఐడీబీఐ (IDBI) బ్యాంకును ఏర్పాటు చేసిన సంవత్సరం?
- 1964
- 1964
60.
జాతీయాదాయాన్ని
లెక్కించేటప్పుడు ఏ వస్తువులను పరిగణనలోకి తీసుకోకూడదు?
- మాధ్యమిక, ఉత్పాదక వస్తువులు
- మాధ్యమిక, ఉత్పాదక వస్తువులు
61.
భారత్‌లో జాతీయాదాయ
గణనకు 1949లో ఏర్పాటైన
జాతీయాదాయ కమిటీ అధ్యక్షుడు?
- మహలనోబిస్
- మహలనోబిస్
62.
ఆర్థిక పరిభాషలో
జాతీయాదాయం అంటే?
- ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి
- ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి
63.
జాతీయాదాయ
లెక్కింపులో తృతీయ రంగం అంశాల విలువను లెక్కించడానికి వినియోగించే పద్ధతి?
- ఆదాయ మదింపు పద్ధతి
- ఆదాయ మదింపు పద్ధతి
64.
ఆహార భద్రత
బిల్లుకు సంబంధించి జాతీయ సలహా మండలి సిఫార్సులను పరిశీలించడానికి ఏర్పాటైన
ప్యానల్?
- రంగరాజన్ ప్యానల్
- రంగరాజన్ ప్యానల్
65.
ధరల స్థిరీకరణ
నిధిని ఏర్పాటు చేసిన సంవత్సరం?
- 2003, ఏప్రిల్
- 2003, ఏప్రిల్
66.
బీమారంగంలో
సంస్కరణలకు సంబంధించి ఏర్పాటైన కమిటీ?
- మల్హోత్రా కమిటీ
- మల్హోత్రా కమిటీ
67.
స్పెషల్ డ్రాయింగ్
రైట్స్‌ను మంజూరు చేసేది?
- ఐఎంఎఫ్
- ఐఎంఎఫ్
68.
అంతర్జాతీయ
ద్రవ్యనిధి (ఐఎంఎఫ్)లో అధిక కోటా గల దేశం?
- అమెరికా
- అమెరికా
69.
అభిలషణీయ జనాభా
సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది?
- ఎడ్విన్ కానన్
- ఎడ్విన్ కానన్
70.
జనాభా స్థిరీకరణను
ఏ సంవత్సరం నాటికి సాధించాలని జనాభా విధానం-2000 లక్ష్యంగా పేర్కొంది?
- 2045
- 2045
71.
సురేశ్ టెండూల్కర్
కమిటీ ప్రకారం దేశంలో పేదరికం?
- 37.2 శాతం
- 37.2 శాతం
72.
భారత్‌లోని
నిరుద్యోగాన్ని ఎలా వర్ణించొచ్చు?
- నిర్మాణాత్మక నిరుద్యోగం
- నిర్మాణాత్మక నిరుద్యోగం
73.
మహానంది రిజర్వాయర్
ఏ రాష్ట్రంలో ఉంది?
- మధ్యప్రదేశ్
- మధ్యప్రదేశ్
74.
1988లో గృహ రుణాల
రీ-ఫైనాన్స్ కోసం ఏర్పాటైన బ్యాంకు?
- నేషనల్ హౌసింగ్ బ్యాంక్
- నేషనల్ హౌసింగ్ బ్యాంక్
75.
భారతీయ యాజమాన్యంలో
1881లో ఆగ్రాలో
స్థాపించిన బ్యాంక్?
- ఔధ్ కమర్షియల్ బ్యాంక్
- ఔధ్ కమర్షియల్ బ్యాంక్
76.
ప్రపంచంలోని తొలి
కేంద్ర బ్యాంక్?
- రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్
- రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్
77.
హరిత విప్లవం ఏ
రాష్ట్రాల్లో ప్రధానంగా చోటు చేసుకుంది?
- పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్
- పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్
78.
79.
జాతీయాదాయ
లెక్కింపులో డిఫ్లేటర్‌ను ఎందుకు వినియోగిస్తారు?
- ధరల ప్రభావాన్ని తొలగించేందుకు
- ధరల ప్రభావాన్ని తొలగించేందుకు
80.
1931-32లో డాక్టర్
వి.కె.ఆర్.వి.రావు భారతదేశ తలసరి ఆదాయాన్ని ఎంతగా అంచనా వేశారు?
- రూ.65
- రూ.65
81.
స్వాతంత్య్రానంతరం
మొదటి మూడు దశకాల్లో జరిగిన వృద్ధిని హిందూ వృద్ధి రేటుగా అభివర్ణించినవారు?
- ప్రొఫెసర్ రాజ్‌కృష్ణ
- ప్రొఫెసర్ రాజ్‌కృష్ణ
82.
జాతీయాదాయ
లెక్కింపులో భాగంగా సేవారంగంలోని ఉప రంగాల భాగస్వామ్యాన్ని లెక్కించేందుకు
వినియోగించే పద్ధతి?
- ఆదాయ మదింపు పద్ధతి
- ఆదాయ మదింపు పద్ధతి
83.
మార్కెట్ ధరల వద్ద
నికర జాతీయోత్పత్తిలో కలిసి ఉండేవి? - పరోక్ష పన్నులు, సబ్సిడీలు
84.
గ్రీన్ జి.ఎన్.పి.
అంటే?
- జాతీయాదాయ గణనలో పర్యావరణ నష్టాన్ని పరిగణనలోకి తీసుకోవడం
- జాతీయాదాయ గణనలో పర్యావరణ నష్టాన్ని పరిగణనలోకి తీసుకోవడం
85.
ఆదాయ చక్రీయ
ప్రవాహంలో తగ్గుదలకు కారణమయ్యేది?
- పొదుపు
- పొదుపు
86.
నిజ జాతీయాదాయంగా
పరిగణించే భావన?
- ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయోత్పత్తి
- ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయోత్పత్తి
87.
జాతీయాదాయాన్ని
లెక్కించేటప్పుడు ఏర్పడే సమస్యలు?
- ఒక వస్తువు విలువను రెండుసార్లు లెక్కించడం, లావాదేవీలు ద్రవ్య రూపంలో జరగకపోవడం
- ఒక వస్తువు విలువను రెండుసార్లు లెక్కించడం, లావాదేవీలు ద్రవ్య రూపంలో జరగకపోవడం
88.
భారతదేశంలో పొదుపు
రేటు తక్కువగా ఉండటానికి కారణం?
- తలసరి ఆదాయం తక్కువ
- తలసరి ఆదాయం తక్కువ
89.
ఉత్పత్తి కారకాల
దృష్ట్యా జీడీపీ, బేసిక్ ధరల వద్ద జీవీఏకు మధ్య ఉన్న
తేడా?
-జీవీఏ బేసిక్ ధరలకు ఉత్పత్తి పన్నులను కలిపి, ఉత్పత్తి సబ్సిడీలను తీసివేయాలి
-జీవీఏ బేసిక్ ధరలకు ఉత్పత్తి పన్నులను కలిపి, ఉత్పత్తి సబ్సిడీలను తీసివేయాలి
90.
2014-15లో జీడీపీలో స్థూల
మూలధన కల్పన (పెట్టుబడి రేటు)?
-34.2%
-34.2%
91.
ఆర్థిక పరిభాషలో
శ్రామికుని ఉపాంత ఉత్పాదకత శక్తి సున్నా అయితే దాన్ని ఏ నిరుద్యోగంగా పిలుస్తారు?
- ప్రచ్ఛన్న నిరుద్యోగం
- ప్రచ్ఛన్న నిరుద్యోగం
92.
జాతీయ పనికి ఆహార
పథకాన్ని 2004, నవంబర్ 14న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఎక్కడ ప్రారంభించారు?
- రంగారెడ్డి జిల్లా ఆలూరు
- రంగారెడ్డి జిల్లా ఆలూరు
93.
ప్రధానమంత్రి రోజ్‌గార్
యోజన స్థానంలో 2008 నుంచి ఏ
కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు? - ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం
94.
సంపూర్ణ గ్రామీణ
రోజ్‌గార్ యోజనలో విలీనమైన పథకాలు?
- జవహర్ గ్రామ్ సమృద్ధి యోజన, ఉపాధి హామీ పథకం
- జవహర్ గ్రామ్ సమృద్ధి యోజన, ఉపాధి హామీ పథకం
95.
నిరుద్యోగ
నిర్మూలనకు ప్రణాళిక సంఘం 11 అంశాల
కార్యక్రమాన్ని ఎప్పుడు రూపొందించింది? - 1953
96.
పేదరిక అంచనాలో
భాగంగా పేదరిక అంతరం, స్క్వేర్‌డ పేదరిక అంతరం, తలల లెక్కింపు సూచీని ఉపయోగించినవారు?
- గౌరవ్ దత్తా
- గౌరవ్ దత్తా
97.
రాగ్నర్ నర్‌క్స
అభిప్రాయంలో ప్రచ్ఛన్న నిరుద్యోగితను అభివృద్ధికి సాధనంగా ఏ దేశాలు
ఉపయోగించుకోవచ్చు?
- అభివృద్ధి చెందుతున్న దేశాలు
- అభివృద్ధి చెందుతున్న దేశాలు
98.
పేదరిక అంతరం అంటే?
- దారిద్య్ర రేఖ, సగటు పేదరిక రేఖ దిగువన ఉన్న జనాభా
- దారిద్య్ర రేఖ, సగటు పేదరిక రేఖ దిగువన ఉన్న జనాభా
99.
భారతదేశంలో
పేదరికాన్ని లెక్కించడంలో విశేష కృషి చేసినవారు?
- దండేకర్, రధ్
- దండేకర్, రధ్
100.
భారతదేశంలో ఆదాయ
అసమానతల పెరుగుదలకు కారణం?
- అభివృద్ధి ప్రక్రియలో భాగంగా వివిధ వర్గాల ప్రజల ఆదాయాల్లో తేడా, ప్రాంతీయ వృద్ధిలో తేడా, ఉపాధి కల్పన సరిపోయినంతగా లేకపోవడం, ఆస్తుల పంపిణీలో అధిక అసమానతలు
- అభివృద్ధి ప్రక్రియలో భాగంగా వివిధ వర్గాల ప్రజల ఆదాయాల్లో తేడా, ప్రాంతీయ వృద్ధిలో తేడా, ఉపాధి కల్పన సరిపోయినంతగా లేకపోవడం, ఆస్తుల పంపిణీలో అధిక అసమానతలు
101.
2011-12లో పేదరిక అంచనాలో
భాగంగా టెండూల్కర్ మెథడాలజీ ప్రకారం తలసరి వినియోగ వ్యయాన్ని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రోజుకు ఎంతగా తీసుకున్నారు?
- గ్రామీణ ప్రాంతాల్లో రూ.27, పట్టణ ప్రాంతాల్లో రూ.33
- గ్రామీణ ప్రాంతాల్లో రూ.27, పట్టణ ప్రాంతాల్లో రూ.33
102.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదరిక అంచనాకు రంగరాజన్ ప్యానల్ తలసరి వినియోగ
వ్యయాన్ని రోజుకు ఎంతగా తీసుకుంది?
- గ్రామీణ ప్రాంతాల్లో రూ.32, పట్టణ ప్రాంతాల్లో రూ.47
- గ్రామీణ ప్రాంతాల్లో రూ.32, పట్టణ ప్రాంతాల్లో రూ.47
103.
స్వల్ప వ్యవధిలో
విస్తృత ప్రాంతంలో సామాజిక అభివృద్ధే లక్ష్యంగా 1953లో ప్రారంభించిన కార్యక్రమం?
- జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం
- జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం
104.
ఆదాయ వాస్తవ
పంపిణీని సూచించే రేఖ?
- లారెంజ్ వక్ర రేఖ
- లారెంజ్ వక్ర రేఖ
105.
బ్రిటిష్ పాలనలో
భారతదేశంలో జరిగిన ఆర్థిక దోపిడీని ఏ గ్రంథం ద్వారా తెలుసుకోవచ్చు?
- డ్రెయిన్ ఆఫ్ వెల్త్
- డ్రెయిన్ ఆఫ్ వెల్త్
106.
2015-16లో వినియోగ ధరల
సూచీ (ఉమ్మడి) సగటు?
- 4.9%
- 4.9%
107.
2011లో దేశంలో మొత్తం
గ్రామీణ కుటుంబాల సంఖ్య?
- 17.91 కోట్లు
- 17.91 కోట్లు
108.
ఉపాధి కల్పనకు
ప్రత్యేక పథకాలు ఏ ప్రణాళిక నుంచి ప్రారంభమయ్యాయి?
- ఐదో పంచవర్ష ప్రణాళిక
- ఐదో పంచవర్ష ప్రణాళిక
109.
పనిలో పాల్గొనే
శ్రామిక శక్త్తి అంటే?
- శ్రామిక శక్తిలో భాగంగా ఉండి వాస్తవంగా ఉపాధి పొందే శ్రామిక శక్తి
- శ్రామిక శక్తిలో భాగంగా ఉండి వాస్తవంగా ఉపాధి పొందే శ్రామిక శక్తి
110.
National Rural Livelihood Missionను ప్రస్తుతం ఏమని పిలుస్తున్నారు?
- అజీవికా
- అజీవికా
111.
పదకొండో ప్రణాళికలో
58 మిలియన్ల ఉపాధి
అవకాశాలను ఎన్ని అధిక వృద్ధి రంగాల్లో కల్పించాలని నిర్ణయించారు?
- 21
- 21
112.
గున్నార్ మిర్డాల్
రాసిన గ్రంథం?
- ది చాలెంజ్ ఆఫ్ వరల్డ్ పావర్టీ
- ది చాలెంజ్ ఆఫ్ వరల్డ్ పావర్టీ
113.
గ్రామీణాభివృద్ధికి
ఆర్థిక సాంకేతిక సహాయాన్ని అందించేందుకు 1986లో న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పాటైంది?
- కపార్‌ట
- కపార్‌ట
114.
వ్యవసాయం, వినియోగదారు వస్తు ఉత్పత్తి పరిశ్రమలకు ప్రాధాన్యమిచ్చిన ప్రణాళిక?
- ప్రజా ప్రణాళిక
- ప్రజా ప్రణాళిక
115.
వివిధ పెట్టుబడి
మార్గాంతరాలకు ఆర్థిక వనరుల కేటాయింపునకు సంబంధించిన ప్రణాళిక?
- ఆర్థిక ప్రణాళిక
- ఆర్థిక ప్రణాళిక
116.
వికేంద్రీకృత
ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యమిచ్చిన ప్రణాళిక?
- గాంధేయ ప్రణాళిక
- గాంధేయ ప్రణాళిక
117.
ఏ ప్రణాళికలో
విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో తీవ్ర లోటు ఏర్పడింది?
ఏడో పంచవర్ష ప్రణాళిక
ఏడో పంచవర్ష ప్రణాళిక
118.
ఎన్నో ప్రణాళిక
నుంచి సూచనాత్మక ప్రణాళిక అమలు చేశారు?
- ఎనిమిదో ప్రణాళిక
- ఎనిమిదో ప్రణాళిక
119.
కుటీర జ్యోతి
పథకాన్ని ఎప్పుడు ప్రారంభిం చారు?
- 1988-89
- 1988-89
120.
మహిళా సమృద్ధి
యోజనను 2001 నుంచి ఏ పేరుతో
పిలుస్తున్నారు?
-మహిళా స్వయంసిద్ధ యోజన
-మహిళా స్వయంసిద్ధ యోజన
121.
సాంఘిక న్యాయంతో
కూడిన వృద్ధి - సమానత్వం ఏ ప్రణాళిక లక్ష్యం?
-తొమ్మిదో ప్రణాళిక
-తొమ్మిదో ప్రణాళిక
122.
ఆహారం-పని-ఉత్పాదకతకు
ప్రాధాన్యమిచ్చిన ప్రణాళిక?
- ఏడో ప్రణాళిక
- ఏడో ప్రణాళిక
123.
గ్లోబల్ జెండర్
గ్యాప్ 2016లో భారతదేశ స్థానం?
- 87
- 87
124.
ఇటీవల రిజిస్ట్రార్
జనరల్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం ఆయుఃప్రమాణం అధికంగా నమోదైన రాష్ర్టం ?
- జమ్మూకశ్మీర్
- జమ్మూకశ్మీర్
125.
Ease of Doing Business Index-2017లో భారత్ స్థానం?
- 130
- 130
126.
జాతీయ పెట్టుబడి
నిధిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయించింది?
- 2005, జనవరి 27
- 2005, జనవరి 27
127.
భారీ పరిశ్రమలకు
తక్కువ ప్రాధాన్యమిస్తూ అవస్థాపనా సౌకర్యాలపై దృష్టి పెట్టడం ఏ ప్రణాళికలో
ప్రారంభమైంది?
-ఎనిమిదో ప్రణాళిక
-ఎనిమిదో ప్రణాళిక
128.
నెలవారీ తలసరి
వినియోగాన్ని 1960- 61 ధరల వద్ద గ్రామీణ
ప్రాంతాల్లో రూ.15, పట్టణ ప్రాంతాల్లో
రూ.22.5గా తీసుకొని, 1956-57లో దేశంలో పేదరికాన్ని అంచనా వేసినవారు?
- ఎం.అహ్లూవాలియా
- ఎం.అహ్లూవాలియా
129.
జాతీయ సామాజిక సహాయ
కార్యక్రమంలో భాగమైన పథకాలు?
- జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం, జాతీయ ప్రసూతి ప్రయోజన పథకం, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం
- జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం, జాతీయ ప్రసూతి ప్రయోజన పథకం, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం
130.
1973లో నిరుద్యోగంపై
ఏర్పాటైన నిపుణుల కమిటీ అభిప్రాయంలో 1971లో దేశంలో నిరుద్యోగుల సంఖ్య?
- 18.7 మిలియన్లు
- 18.7 మిలియన్లు
131.
సింద్రీ ఎరువుల
కర్మాగారం ఏ రాష్ర్టంలో ఉంది?
- జార్ఖండ్
- జార్ఖండ్
132.
రెండో ప్రణాళికను
ధైర్యంతో కూడుకున్న ప్రణాళికగా వర్ణించడానికి కారణం?
-భారీ పెట్టుబడులకు ప్రాధాన్యమివ్వడం
-భారీ పెట్టుబడులకు ప్రాధాన్యమివ్వడం
133.
రష్యా సహకారంతో
బొకారో ఇనుము-ఉక్కు కర్మాగారాన్ని ఎక్కడ స్థాపించారు?
- జార్ఖండ్
- జార్ఖండ్
134.
వార్షిక ప్రణాళికల
కాలంలో ఎప్పుడు రూపాయి మూల్యహీనీకరణ జరిగింది?
-1966, జూన్
-1966, జూన్
135.
జిల్లా పారిశ్రామిక
కేంద్రాలను ఎప్పుడు ప్రారంభించారు?
- 1978
- 1978
136.
నిరంతర ప్రణాళికలతో
ముడిపడి ఉన్న భారత ఆర్థికవేత్త?
- లక్డావాలా
- లక్డావాలా
137.
పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, సాంకేతిక
స్వావలంబనకు ప్రాధాన్యమిచ్చిన ప్రణాళిక?
- ఆరో ప్రణాళిక
- ఆరో ప్రణాళిక
138.
ఏ కమిటీ
సిఫార్సులను అనుసరించి 1982లో నాబార్‌డను
ఏర్పాటు చేశారు?
-శివరామన్ కమిటీ
-శివరామన్ కమిటీ
139.
ప్రణాళిక సంఘాన్ని
ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్‌ఎప్పుడు తీర్మానించింది?
- 1950, మార్చి 15
- 1950, మార్చి 15
140.
నెహ్రూ
ప్రోత్సాహంతో ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ ఎప్పుడు ప్రారంభమైంది?
- 1961
- 1961
141.
నీతి ఆయోగ్ మొదటి
సమావేశం ఎప్పుడు జరిగింది?
- 2015, ఫిబ్రవరి 8
- 2015, ఫిబ్రవరి 8
142.
టాస్క్‌ఫోర్‌స ఆన్
అగ్రికల్చర్ డెవలప్‌మెంట్‌ను నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పాటు చేసింది?
- 2015, మార్చి 16
- 2015, మార్చి 16
143.
ఆమ్‌ఆద్మీ బీమా
యోజన లక్ష్యం ?
- కుటుంబ పెద్ద లేదా కుటుంబంలో ఆదాయం సమకూర్చే సభ్యుడు ప్రమాదవశాత్తూ మరణించినా, వికలాంగుడైనా ఈ పథకం కింద కుటుంబానికి ప్రయోజనం కల్పించడం
- కుటుంబ పెద్ద లేదా కుటుంబంలో ఆదాయం సమకూర్చే సభ్యుడు ప్రమాదవశాత్తూ మరణించినా, వికలాంగుడైనా ఈ పథకం కింద కుటుంబానికి ప్రయోజనం కల్పించడం
144.
జాతీయ గ్రామీణ
ఉపాధి హామీ పథకం (2006)ను ఎప్పటి నుంచి
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా పిలుస్తున్నారు?
- 2009, అక్టోబర్
- 2009, అక్టోబర్
145.
పదకొండో పంచవర్ష
ప్రణాళికలో పొందుపరిచిన లక్ష్యాలు ఎన్ని?
- 27
- 27
146.
పదకొండో ప్రణాళికలో
వనరుల కేటాయింపులో ఏ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు?
- సాంఘిక సేవలు
- సాంఘిక సేవలు
147.
పేదరిక రేఖకు
దిగువున ఉండి, అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న
వారికోసం 2007, అక్టోబర్ 1న ప్రారంభించిన పథకం?
- రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన
- రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన
No comments:
Post a Comment