INTERMEDIATE FIRST YEAR AND SECOND YEAR RESULTS OUT

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల 


TELANGANA INTERMEDIATE RESULTS

శుక్రవారం (April 13th, 2018) ఉదయం 9 గంటలకు ఫలితాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి  విడుదల చేశారు .
ఫిబ్రవరి 28 నుంచి మార్చి 14వ తేదీ వరకు జరిగిన పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,63,546 మంది విద్యార్థులు హాజరయ్యారు.  ఇందులో 4,55,635 మంది ఫస్టియర్‌ కాగా.. 5,07,911 మంది సెకండియర్‌ విద్యార్థులున్నారు.
జూనియర్‌ కాలేజీల ప్రిన్సిపాళ్లు తమ కాలేజీల వారీ ఫలితాలను తమ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఉపయోగించి   http://admi.tsbie.cgg.gov. in  వెబ్‌సైట్‌లో పొందవచ్చు.

మొదటి సంవత్సరం ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ద్వితీయ సంవత్సరం ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .

No comments:

Post a Comment