INDIAN GEOGRAPHY IMPORTANT QUESTIONS IN TELUGU

1. సింధూ నదీ జన్మస్థలం ఏది?
Ans. మానస సరోవరం వద్ద వున్న బొకర్సు
2. భారతదేశంలో సింధూ నది ఎంత దూరం ప్రవహిస్తుంది?
Ans. 709 కి. మీ.
3. సింధూ నది ఉపనదుల్లో అతి పెద్దది ఏది ?
Ans. చీనాబ్
4. చంద్ర, భాగ అనే రెండు చిన్న నదుల కలయిక వల్ల ఏర్పడే సింధు నది ఉపనది ఏది?
Ans. చీనాబ్
5. సింధూ నది మైదాన ప్రాంత ఉపనదులు పాకిస్థాన్ లో ఎక్కడ దానితో కలుస్తున్నాయి?
Ans. మైదాన్ కోట్
6. లాహోర్ /ఐరావతి నది అని దేన్ని పిలుస్తారు?
Ans. చీనాబ్
7. దేశంలో అతి పెద్ద మంచి నీటి సరస్సు అయిన 'ఊలార్ ' గుండా ఏ నది ప్రవహిస్తుంది?
Ans. జీలం
8. భారతదేశంలో అత్యధిక దూరం ప్రవహించే సింధూ నది ఉపనది ఏది?
Ans. సట్లెజ్
9. భారత భూభాగంలో మాత్రమే ప్రవహించే సింధూ నది ఉపనది ఏది?
Ans. బియాస్
10. అలకనంద , భగీరథీ అనే రెండు చిన్న నదుల కలయిక వాళ్ళ ఏర్పడే నది ఏది?
Ans. గంగ
11. గంగా నది ఏ ప్రదేశంలో మైదాన ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది ?
Ans. హరిద్వార్
12. గంగా నది ఉపనదుల్లో అతి పెద్దది ఏది?
Ans. యమునా
13. యమునా నది గంగా నదిలో ఏ ప్రాంతంలో కలుస్తుంది ?
Ans. అలహాబాద్
14. బెంగాల్ దుక్కదాయని అని దేన్ని పిలుస్తారు?
Ans. దామోదర్
15. దామోదర్ నది ఏ నదితో కలుస్తుంది ?
Ans. హుగ్లీ
16. ద్వీపకల్ప భారతదేశంలో పుట్టి నేరుగా గంగా నదితో కలిసే దాని ఉపనది ఏది?
Ans. సోన్
17. 'బీహార్ దుఃఖదాయని ' అని ఏ నది ని పిలుస్తారు?
Ans. కోసి
18. బ్రహ్మపుత్ర నదిని టిబెట్ లో ఏమని పిలుస్తారు?
Ans. త్సాంగ్ పో
19. ప్రపంచంలోనే అతిపెద్ద నది ఆధార దీవి అయిన మజోళి దీవిని ఏర్పాటుచేసిన నది ఏది?
Ans. బ్రహ్మపుత్ర
20. బాంగ్లాదేశ్ లోని గెలుండే వద్ద బ్రహ్మపుత్ర నది దేనిలో కలుస్తుంది ?
Ans. గంగా

Group-D Previous Papers In Telugu Download

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్- 2018-19

No comments:

Post a Comment