1. ఒక శబ్దం తీవ్రత 30 డెసిబల్స్ అయితే, మనకు వినిపించే అతి తక్కువ తీవ్రత ఉన్న ధ్వని కంటే ఇది ఎన్ని రేట్లు ఎక్కువ ?
Ans: 1000
2. తూర్పు నుంచి పడమరకు తిరిగే గ్రాహం ?
Ans: వీనస్, యురేనస్
3. క్రీడాకారుడు లంగ్ జంప్ చేసేటప్పుడు దూరం నుంచి పరుగెత్తడానికి కారణం ?
Ans: గమన జడత్వం లాంగ్జంపునకు సహకరిస్తుంది
4. ద్రవం కేశ నాలికలో పైకి వస్తున్నప్పుడు ఏ ప్రమేయం ఆధారపడదు ?
Ans: వాతావరణ పీడనం
5.ఒక ద్రవం ఉస్నోగ్రత పెరిగితే ఆ ద్రవపు తల ధన్యత ?
Ans: తగ్గుతుంది
6. శిలాజాల వయసును తెలుసుకొనే పద్దతిని 'రేడియో ధార్మికా డేటింగ్ ' అంటారు ఈ ప్రక్రియలో వినియోగించే రేడియో ఐసోటోపు ?
Ans: కార్బన్ -14
7. సూర్యుడి నుంచి భూమిని చేరే గరిష్ట శక్తి దేనిరూపంలో ఉంటుంది ?
Ans: పరారుణ కిరణాలూ
8. ఒక కుంభకర కటకం ...తెరపై ప్రతిభింభన్ని ఏర్పరిచింది .కటకం అర్ధభాగాన్ని అపారదర్శక కాగితంతో ముస్తే
Ans: పూర్తి ప్రతిబింబం ఏర్పడుతుంది
9. విద్యుత్ కెపాసిటర్ దేన్నీ నిల్వ చేస్తుంది ?
Ans: ఆవేశం
10. కారు హెడ్లైట్స్లో ఉపయోగించేవి ?
Ans: పుటాకార దర్పణాలు
11. కంటిలోని కాటకానికి రెటీనాకు మధ్య దూరం ?
Ans: 2.5.సెం.మీ .
12. మొక్కల సెల్యులోజ్ నుంచి తయారు చేసే కృత్రిమ దారం ?
Ans: రేయాన్
13. అంతరిక్షంలోని అన్ని గ్రహాల్లో ప్రకాశ వంతమైన గ్రాహం ఏది ?
Ans: శుక్రుడు
14. విద్యుత్ వలయంలో కెపాసిటర్‌ను దేనికి ఉపయోగిస్తారు?
Ans: విద్యుత్‌ను నిల్వ చేయడానికి
15.'విటమిన్ కె' వేటినుంచి లభిస్తుంది?
Ans: పిక్కలు, గుడ్లు, కాలేయం
No comments:
Post a Comment