GK Bits In Telugu
1. రాష్ట్రపతి క్షమాబిక్ష పెట్టే అధికారానికి సంబంధించి కింది వాటిలో సరికాని అంశం ?
Ans: రాష్ట్రపతి ... మంత్రి మండలి సలహా లేకుండా క్షమాబిక్ష పెడతారు
2. 'సాయుధ తిరుగుబాటు ' అనే పదాన్ని ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు ?
Ans: 44(1978)
3.రాజా రామ్మోహన్రాయ్ ఏ ఇంగ్లాండ్ రాజు ఆస్థానాన్ని సందర్శించారు ?
Ans: నాల్గో విలియం
4.ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ తొలి జనరల్ సెక్రటరీ ఎవరు ?
Ans: దివాన్ చమన్లాల్
5. వందేమాతరం ఉద్యమానికి మరోపేరు ?
Ans: స్వదేశీ ఉద్యమం
6.'ఇంక్విలాబ్ జిందాబాద్ ' అనే నినాదం ఏ సంస్థకు చెందింది ?
Ans: హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్
7. కాగితంపై మైనం పూసినప్పుడు నీరు అంటుకోదు , కారణం ?
Ans: స్పర్శకోణం పెరగడం వల్ల
8. సంసంజన బలాల పరిమాణం అధికంగా ఉన్న పదార్థ స్థితి ఏది ?
Ans: ఘన స్థితి
9. నీటికి గరిష్ట సాంద్రత ఏ ఉష్ణోగ్రత వద్ద ఉంటుంది ?
Ans: 4o C
10. కెలోరిమితి సూత్రాన్ని ఉపయోగించి కనుగొనే భౌతిక రాశులు ఏవి ?
Ans: విశిష్ణోష్ణం , గుప్తోష్ణం
No comments:
Post a Comment