1) ప్రపంచ పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్ అగ్రస్థానానికి చేరుకున్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఎవరు ?
Ans. కిదాంబి శ్రీకాంత్
2) కామన్వెల్త్ గేమ్స్ లో 25 మీటర్ల పిస్టల్ షూటింగ్ లో స్వర్ణం కైవసరం చేసుకున్న భారత షూటర్ ఎవరు ?
Ans. హీనా సిద్ధు
3) ఢిల్లీలో పర్యటిస్తున్న ప్రపంచ ఆర్థిక ఫోరం ప్రెసిడెంట్ ఎవరు ?
Ans. బోర్గే బ్రెండే
4) నాస్కామ్ కు ప్రస్తుత ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
Ans. రిషద్ ప్రేమ్ జీ ( విప్రో అజిమ్ ప్రేమ్ జీ కుమారుడు )
5) అమెరికా జీపీఎస్ తరహాలో భారత ప్రాంతీయ దిక్సూచి వ్యవస్థ ను ఇస్రో ఏర్పాటు చేస్తోంది. దీనికి ఏమని పేరు పెట్టారు ?
Ans. నావిక్
6) దేశీయ దిక్సూచి వ్యవస్థలో భాగంగా ఏ ఉపగ్రహాన్ని ఇస్రో ఈనెల 12న ప్రయోగించనుంది ?
Ans. IRNSS-1I ఉప్రగ్రహం
7) లవ్ హార్మోన్ గా పిలిచే ఏ పదార్థాన్ని దేశంలోకి దిగుమతి కాకుండా, స్మగ్లింగ్ చేయకుండా చూడాలని కస్టమ్స్ విభాగాన్ని కేంద్ర సర్కార్ ఆదేశించింది ?
Ans. ఆక్సిటోసిన్
(నోట్: పాల ఉత్పత్తి పెంచడానికి, కూరగాయల పరిణామం పెరగడానికి దీన్ని ఉపయోగిస్తారు )
8) ఏ బొగ్గును మండించడం ద్వారా ఎక్కువ కార్భన్ డైయాక్సైడ్ వెలువడుతుండటంతో దాన్ని నిషేధించాలని కేంద్రం భావిస్తోంది ?
Ans. పెట్ కోక్
9) జాతీయ పంచాయతీ రాజ్ దివస్ సందర్భంగా నానాజీ దేశ్ ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామ సభ పురస్కారం ఏ గ్రామపంచాయతీకి దక్కింది ?
Ans. దుద్దెనపల్లి ( సైదాపూర్ మండలం, కరీంనగర్ జిల్లా ) ( రూ.10 లక్షల రివార్డు)
10) 15వ ఆర్థిక సంఘం విధి విధానాలను గురించి ఎక్కడ జరిగిన దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో చర్చించారు ?
Ans. తిరువనంతపురం (కేరళ)
No comments:
Post a Comment