IPL Winners List From 2008 to 2017

గత పదేళ్లలో ఎంతో మంది అనామక క్రికెటర్లను ప్రపంచానికి పరిచయం చేస్తూ.. యువ ఆటగాళ్ల సత్తాకు ఓ వేదికగా మారింది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్)‌. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ధనిక లీగ్‌ల్లో తొలిస్థానంలో నిలిచిన ఐపీఎల్‌.. పది వసంతాలు పూర్తి చేసుకుని పదకొండో సీజన్‌లోకి అడుగెట్టింది. గడిచిన పదేళ్లలో కొన్ని జట్లు మాత్రం పలుమార్లు ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ టోఫ్రిని ముద్దాడగా.. మరికొన్ని జట్లకు అది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఇప్పటివరకూ ఎన్ని అవాంతరాలు ఎదురైనా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఐపీఎల్‌ సొంతం చేసుకుంది. దీనిలో భాగంగా గత విజేతలపై ఓ లుక్కేద్దాం.
IPL Winners List Upto-2017

No comments:

Post a Comment