భారతదేశం-ఇతర దేశాల విబజన రేఖలు
1). భారత్ – శ్రీలంక : పాక్ జల సంధి, మన్నార్ సింధు శాఖ, పాంబన్ దీవి, ఆడమ్స్ బ్రిడ్జ్ / రామ సేతు
2). భారత్ – చైనా : మెక్ మోహన్ రేఖ(McMahon Line)
3). ఆఫ్ఘనిస్తాన్ – పాకిస్తాన్ : డురాండ్ రేఖ(Durand Line)
4). భారత్ – పాకిస్థాన్: రాడ్ క్లిఫ్ రేఖ(Radcliffe Line)
->సియాచిన్ గ్లేసియర్ --- భారత్ పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త ప్రాంతం.( ఇది కారకోరం శ్రేణుల్లో కలదు)
5). భారత్ – బాంగ్లాదేశ్ : పరక్కా బ్యారాజ్
->భారత్ నుండి బాంగ్లాదేశ్ కు 999 సంవత్సరాలకు అద్దెగా ఇవ్వబడిన ప్రాంతం-తీన్ భిషు
No comments:
Post a Comment