చరిత్రలో ఈ రోజు-April-19th
·
ఇంగ్లాండుకు
చెందిన ప్రకృతివాది, జీవపరిణామ సిద్ధాంత కర్త చార్లెస్ డార్విన్ మరణం (1882).
·
ప్రసిద్ధ
భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత పియరీ క్యూరీ మరణం (1906).
·
రిలయన్స్
కంపెనీ అధినేత ముకేష్ అంబానీ జననం.(1957)
·
ప్రసిద్ద
భాషా పరిశోధకుడు. విజ్ఞాన సర్వస్వ నిర్మాత గిడుగు వేంకట సీతాపతి మరణం (1969).
·
మొదటి
అంతరిక్ష కేంద్రం సాల్యూట్ 1 ప్రయోగం(1971).
·
భారత
తొలి అంతరిక్ష ఉపగ్రహం ఆర్యభట్ట ను సోవియట్ భూభాగం నుంచి ప్రయోగించారు(1975).
·
ప్రపంచ
ఛాంపియన్‌షిప్ అథ్లెటిక్స్ పోటీలలో కాంస్య పతకం విజేత అంజు బాబీ జార్జ్ జననం(1977).
- అణగారిన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న మరణం (2006).
No comments:
Post a Comment