వివిధ పోటీ పరీక్షలలో అడిగిన కొన్ని ప్రశ్నలు


వివిధ పోటీ పరీక్షలలో అడిగిన కొన్ని ప్రశ్నలు

1.   ప్రపంచ పర్యావరణ దినం?
Ans: జూన్ 5
2.   ప్రపంచ ఆరోగ్య దినం?
Ans: ఏప్రిల్ 7
3.   ప్రపంచ వారసత్వ దినం?
Ans: ఏప్రిల్ 18
4.   ప్రపంచ పుస్తక దినం?
Ans: ఏప్రిల్ 23
5.   పత్రికా స్వాతంత్య్ర దినం?
Ans: మే 3
6.   మే 21ను ఏ రోజుగా నిర్వహిస్తారు?
Ans: తీవ్రవాద వ్యతిరేక దినం
7.   జాతీయ విద్యాదినం?
Ans: నవంబర్ 11
8.   జాతీయ సైన్సు దినం?
Ans: ఫిబ్రవరి 28
9.   ప్రపంచ మానవ హక్కుల దినం?
Ans: డిసెంబర్ 10
10.     ప్రపంచ తపాలా దినం?
Ans: అక్టోబర్ 9
11.     అంతర్జాతీయ కుటుంబ దినం?
Ans: మే 15
12.     ప్రపంచ జనాభా దినం?
Ans: జూలై 11

ఐక్యరాజ్య సమితి - సమగ్ర స్వరూపం(United Nations Organization)

No comments:

Post a Comment